MoviesThanniru harisheditor@indiaherald.comhttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/movies/movies_latestnews/tollywood-prince-51ed31cb-131f-4793-9a3e-60114b3fc380-415x250-IndiaHerald.jpghttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/movies/movies_latestnews/tollywood-prince-51ed31cb-131f-4793-9a3e-60114b3fc380-415x250-IndiaHerald.jpgదేశంలో క‌రోనా సెకండ్‌వేవ్ విజృంభ‌ణ కొన‌సాగుతుంది. రోజుకు ల‌క్ష‌ల్లో పాజిటివ్ కేసులు న‌మోద‌వుతుండ‌గా, ప‌దుల సంఖ్య‌లో ప్ర‌జ‌లు మృత్యువాత ప‌డుతున్నారు. తెలంగాణ‌లోనూ పాజిటివ్ కేసుల సంఖ్య భారీగానే పెరుగుతుంది. తాజాగా ఒక్క‌రోజులోనే 6,551 పాజిటివ్ కేసులు న‌మోద‌య్యాయి. దీంతో ఇప్ప‌టి వ‌ర‌కు రాష్ట్రంలో క‌రోనా కేసుల సంఖ్య 4.01ల‌క్ష‌ల‌కు చేరింది. అయితే రాబోయే రోజుల్లో క‌రోనా తీవ్ర‌త మ‌రింత పెరిగే అవ‌కాశం ఉంద‌ని నిపుణులు హెచ్చ‌రిస్తున్నారు. క‌రోనా వైర‌స్ వ్యాప్తిని అరిక‌ట్టేందుకు కేంద్ర‌, రాష్ట్ర ప్ర‌భుత్వాtollywood Prince;prince;tollywood;twitter;letter;central government;aprilవ్యాక్సిన్ చేయించుకున్న టాలీవుడ్ ప్రిన్స్‌.. ఏమ‌న్నాడంటే!వ్యాక్సిన్ చేయించుకున్న టాలీవుడ్ ప్రిన్స్‌.. ఏమ‌న్నాడంటే!tollywood Prince;prince;tollywood;twitter;letter;central government;aprilMon, 26 Apr 2021 11:52:00 GMT
క‌రోనా క‌ట్ట‌డికి ఇప్ప‌టికే వ్యాక్సినేష‌న్ కార్య‌క్ర‌మం విస్తృతంగా సాగుతుంది. రాష్ట్రంలో ప్ర‌భుత్వ‌, ప‌లు ప్రైవేట్ ఆస్ప‌త్రుల్లో ఈ వ్యాక్సిన్‌ను అందిస్తున్నారు. 45యేళ్లు పైబ‌డిన వారికి టీకా ఇస్తున్నారు. మే1 నుంచి 18యేళ్లు పైబ‌డిన వారికి వ్యాక్సిన్ అందిస్తామ‌ని కేంద్ర ప్ర‌భుత్వం ప్ర‌క‌టించింది. దీంతో రాష్ట్ర ప్ర‌భుత్వం ఉచితంగానే అంద‌రికీ టీకా చేయిస్తామ‌ని ప్ర‌క‌టించింది. ఇప్ప‌టికే అనేక మంది ప్ర‌ముఖులు వ్యాక్సిన్ తీసుకున్నారు. అయితే వ్యాక్సిన్‌పై ప్ర‌జ‌ల్లో అనేక అపోహ‌లు ఉన్నాయి. ఈ అపోహ‌ల‌ను పోగొట్టేందుకు ప్ర‌భుత్వం కృషి చేస్తుంది. వ్యాక్సిన్‌పై విస్తృత ప్ర‌చారం క‌ల్పిస్తుంది.

ఈ క్ర‌మంలోనే టాలీవుడ్ సూప‌ర్‌స్టార్‌, ప్రిన్స్ మ‌హేష్‌బాబు వ్యాక్సిన్ తీసుకున్నారు. ఈ విష‌యాన్ని ఆయ‌న ట్విట్ట‌ర్ వేదిక‌గా త‌న అభిమానుల‌కు తెలిపారు. నేను కోవిడ్ వ్యాక్సిన్‌ను తీసుకున్నాన‌ని, ద‌య‌చేసి మీరు కూడా వ్యాక్సినేష‌న్ చేయించుకోండి అంటూ మ‌హేష్‌బాబు త‌న అభిమానుల‌కు, ప్ర‌జ‌ల‌కు పిలుపునిచ్చారు. వ్యాక్సిన్ ద్వారానే క‌రోనాను అడ్డుకోగ‌ల‌మ‌ని మ‌హేష్ తెలిపారు. 18ఏళ్లు నిండి వ్యాక్సిన్ వేసుకోవ‌డానికి అర్హ‌త ఉన్న వారంద‌రూ మే 1 నుంచి వ్యాక్సిన్ తీసుకోండి.. అంద‌రూ జాగ్ర‌త్త‌గా ఉండండి అంటూ మ‌హేష్‌బాబు పిలుపునిచ్చారు. ఇదిలాఉంటే కరోనా టీకాకోసం ముందుగా కొవిన్‌ వెబ్‌సైట్‌లో రిజిస్టర్‌ చేసుకోవాలి. ఏప్రిల్‌ 28నుంచి రిజిస్ట్రేషన్ మొదలవుతుంది. మొదటి డోస్ తీసుకున్న తర్వాత 29వ రోజు అదే కేంద్రంలో రెండవ డోస్‌ కోసం ఆటో మేటిక్ గా షెడ్యూల్ ఫిక్స్‌ అవుతుంది.
" style="height: 301px;">




Vakeel Saab: వకీల్ సాబ్ రివ్యూ..రేటింగ్ మైనస్ అండ్ ప్లస్ పాయింట్స్

ఆటిజం కుటుంబాలకు ఉచిత నేషనల్ హెల్ప్ లైన్ నెంబర్ 9100 181 181.

ఆ డైరెక్టర్ నన్ను మోసం చేశాడు: పవన్ కళ్యాణ్..!

అబ్బ సాయి రామ్... జగనన్న ఐపిఎల్ మ్యాచ్ లు మిస్ అవ్వట్లేదంటగా...?

ఆక్సీజన్ లేక 10 మంది రోగులు మృతి... విజయనగరం కలెక్టర్ సార్ మాటేంటి...?

సీఎం జ‌గ‌న్ నిర్ణ‌యం బాగున్నా.. వ‌ర్కవుట్ అయ్యేనా ?

క‌ని క‌రోనా: అమోజాన్ ఎంత గుడ్ న్యూస్ చెప్పిందంటే...!

కని కరోనా : రిపోర్టులో నెగెటివ్‌.. కొద్ది నిమిషాల్లోనే.. గుండె పగిలే దృశ్యం..?

స్టార్ హీరోలనే టార్గెట్ చేసిన దిల్ రాజు.. అందుకేనా ?



సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - Thanniru harish]]>