PoliticsSatvikaeditor@indiaherald.comhttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/politics/politics_latestnews/coronsvirusc49ddb23-8393-4dee-93ef-cc789fa02008-415x250-IndiaHerald.jpghttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/politics/politics_latestnews/coronsvirusc49ddb23-8393-4dee-93ef-cc789fa02008-415x250-IndiaHerald.jpgవామ్మో ఇదేంది కొత్తగా.. నిన్న మొన్నటివరకు అందరికీ వస్తుందని చెప్పిన వైద్యులు..ఇప్పుడు బ్లడ్ గ్రూప్ ను బట్టి కరోనా తీవ్రత ఎక్కువగా ఉంటుందని తేల్చి చెప్పారు. ఇది నిజంగానే చాలా మందికి అర్థం కాలేదు కదా .. ఇలా కూడా వైరస్ వ్యాపిస్తుందా? అనే సందేహాలు మొదలయ్యాయి.. అదేంటో.. ఏ బ్లడ్ గ్రూప్ వారికి ఎక్కువగా ఉంటుంది తదితర విషయాలను ఒకసారి వివరంగా తెలుసుకుందాం..Coronsvirus;pawan;india;survey;nijam;shaktiకని కరోనా: ఆ బ్లడ్ గ్రూప్ అంటే కరోనాకు భలే ఇష్టమట.. జాగ్రత్త సుమీ.కని కరోనా: ఆ బ్లడ్ గ్రూప్ అంటే కరోనాకు భలే ఇష్టమట.. జాగ్రత్త సుమీ.Coronsvirus;pawan;india;survey;nijam;shaktiMon, 26 Apr 2021 12:10:00 GMTవామ్మో ఇదేంది కొత్తగా.. నిన్న మొన్నటివరకు అందరికీ వస్తుందని చెప్పిన వైద్యులు..ఇప్పుడు బ్లడ్ గ్రూప్ ను బట్టి కరోనా తీవ్రత ఎక్కువగా ఉంటుందని తేల్చి చెప్పారు. ఇది నిజంగానే చాలా మందికి అర్థం కాలేదు కదా .. ఇలా కూడా వైరస్ వ్యాపిస్తుందా? అనే సందేహాలు మొదలయ్యాయి.. అదేంటో.. ఏ బ్లడ్ గ్రూప్ వారికి ఎక్కువగా ఉంటుంది తదితర విషయాలను ఒకసారి వివరంగా తెలుసుకుందాం.. 


నిజానికి ఈ వైరస్ చాలా ప్రమాదకరమైనది..రోగ నిరోధక శక్తి పై ప్రభావాన్ని చూపిస్తుంది. అందుకే ఇమ్యునిటి పవన్ ను పెంచుకోవడానికి పౌష్టికాహారం తీసుకోవాలని, మాంసం అధికంగా తినాలన్న సూచనలు సోషల్‌ మీడియాలో కనిపిస్తున్నాయి. నిజానికి మాంసాహారులతో పోలిస్తే శాకాహారులకు కరోనా సోకే అవకాశాలు చాలా తక్కువగా ఉంటాయట. అంతేకాదు ‘ఓ’ గ్రూప్‌ రక్తం ఉన్నవారు కూడా కరోనా బారినపడే అవకాశాలు తక్కువేనని తాజా పరిశోధనలో తేలింది..కోవిడ్‌–19 వ్యాధికి కారణమయ్యే సార్స్‌–కోవ్‌–2 వైరస్‌ను ఢీకొట్టే ప్రతిరక్షకాలు (యాంటీబాడీస్‌) ఎవరెవరిలో ఎక్కువగా ఉంటాయన్న దానిపై కౌన్సిల్‌ ఆఫ్‌ సైంటిఫిక్‌ అండ్‌ ఇండస్ట్రియల్‌ రీసెర్చ్‌(సీఎస్‌ఐఆర్‌) పాన్‌–ఇండియా ఇటీవల సర్వే నిర్వహించింది.


ఈ పరిశోధనలో భాగంగా 140 మంది డాక్టర్లు, సైంటిస్టులు సీఎస్‌ఐఆర్‌ ల్యాబ్‌ల్లో పనిచేసే 10,427 మంది ఉద్యోగులు, వారి కుటుంబ సభ్యుల్లోని ప్రతిరక్షకాల తీరును పరిశీలించారు. పీచు పదార్థం సమృద్ధిగా ఉండే శాకాహారం తినేవారిలో కరోనాను ఎదుర్కొనే రోగ నిరోధక శక్తి అధికంగా ఉన్నట్లు గుర్తించారు. ఇకపోతే ఎబి,బి బ్లడ్ గ్రూప్ ఉన్న వారికి సెరో పాజిటివిటీ అధికంగా ఉండటం వల్ల వారికి కరోనా వచ్చే ఛాన్సులు ఎక్కువగా ఉంటాయని నిపుణులు అంటున్నారు.అంతేకాకుండా సిగరెట్‌ తాగేవారి గొంతులో జిగురు పొర ఏర్పడుతుందని, ఇది వైరస్‌ వ్యాప్తిని అడ్డుకుంటుందని పేర్కొన్నారు.. ఈ విషయాన్ని సైంటిస్టులు ఇటీవల పరిశోధనల్లో వెల్లడైంది.. ఏది ఏమైనా కరోనా నిబంధనలను పాటిస్తూ, స్వీయ జాగ్రత్తలను తీసుకుంటే సరిపోతుంది..



Vakeel Saab: వకీల్ సాబ్ రివ్యూ..రేటింగ్ మైనస్ అండ్ ప్లస్ పాయింట్స్

ఆటిజం కుటుంబాలకు ఉచిత నేషనల్ హెల్ప్ లైన్ నెంబర్ 9100 181 181.

జాతిరత్నాలు సినిమా బాలీవుడ్ రీమేక్ లో హీరో ఎవరంటే..!!

ఆ డైరెక్టర్ నన్ను మోసం చేశాడు: పవన్ కళ్యాణ్..!

అబ్బ సాయి రామ్... జగనన్న ఐపిఎల్ మ్యాచ్ లు మిస్ అవ్వట్లేదంటగా...?

ఆక్సీజన్ లేక 10 మంది రోగులు మృతి... విజయనగరం కలెక్టర్ సార్ మాటేంటి...?

సీఎం జ‌గ‌న్ నిర్ణ‌యం బాగున్నా.. వ‌ర్కవుట్ అయ్యేనా ?

క‌ని క‌రోనా: అమోజాన్ ఎంత గుడ్ న్యూస్ చెప్పిందంటే...!

కని కరోనా : రిపోర్టులో నెగెటివ్‌.. కొద్ది నిమిషాల్లోనే.. గుండె పగిలే దృశ్యం..?



సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - Satvika]]>