MoviesNIKHIL VINAYeditor@indiaherald.comhttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/movies/movies_latestnews/allu-arjun9085c4f1-510e-4747-ab0e-01fa3fae3ffe-415x250-IndiaHerald.jpghttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/movies/movies_latestnews/allu-arjun9085c4f1-510e-4747-ab0e-01fa3fae3ffe-415x250-IndiaHerald.jpgబాలీవుడ్ లో సూపర్ స్టార్ సల్మాన్ ఖాన్ కొత్త సినిమా రాధే ట్రైలర్ ఈ మద్యనే విడుదలయ్యింది. ఈ ట్రైలర్ కి యూట్యూబ్ లో మంచి రెస్పాన్స్ కూడా వస్తుంది.అలాగే ట్రైలర్ లో సల్మాన్ ఖాన్ తెలుగులో వచ్చిన డిజె సినిమాలో సీటిమార్ పాట కి స్టెప్స్ వెయ్యడం కూడా చూసాం. అయితే ఈరోజు ఈ సీటిమార్ ఫుల్ సాంగ్ ని సల్మాన్ ఖాన్ విడుదల చేస్తూ అల్లు అర్జున్ డాన్స్ ని అభినందించారు. అలాగే సీటిమార్ పాట ఇచ్చినందుకు అల్లు అర్జున్ కి సల్మాన్ ఖాన్ థాంక్ యు అని తన సోషల్ మీడియా అకౌంట్స్ ద్వారా తెలిపారు. ఈ అభినందనాలకి అల్లు అర్జున్ కూడా సallu arjun;prabhu deva;salman khan;allu arjun;bollywood;cinema;telugu;rajani kanth;media;dabang 3;hollywood;youtube;dhabhang;you tube;director;dabangg;arjun 1;anandamఅల్లు అర్జున్ కి థాంక్ యు చెప్పిన సల్మాన్అల్లు అర్జున్ కి థాంక్ యు చెప్పిన సల్మాన్allu arjun;prabhu deva;salman khan;allu arjun;bollywood;cinema;telugu;rajani kanth;media;dabang 3;hollywood;youtube;dhabhang;you tube;director;dabangg;arjun 1;anandamMon, 26 Apr 2021 14:00:00 GMTబాలీవుడ్ లో సూపర్ స్టార్ సల్మాన్ ఖాన్ కొత్త సినిమా రాధే ట్రైలర్ ఈ మద్యనే విడుదలయ్యింది. ఈ ట్రైలర్ కి యూట్యూబ్ లో మంచి రెస్పాన్స్ కూడా వస్తుంది.అలాగే ట్రైలర్ లో సల్మాన్ ఖాన్ తెలుగులో వచ్చిన డిజె సినిమాలో సీటిమార్ పాట కి స్టెప్స్ వెయ్యడం కూడా చూసాం. అయితే ఈరోజు ఈ సీటిమార్ ఫుల్ సాంగ్ ని సల్మాన్ ఖాన్ విడుదల చేస్తూ అల్లు అర్జున్ డాన్స్ ని అభినందించారు. అలాగే సీటిమార్ పాట ఇచ్చినందుకు అల్లు అర్జున్ కి సల్మాన్ ఖాన్ థాంక్ యు అని తన సోషల్ మీడియా అకౌంట్స్ ద్వారా తెలిపారు.

ఈ అభినందనాలకి అల్లు అర్జున్ కూడా సోషల్ మీడియా ద్వారా స్పందించి మీలాంటి వారి దగ్గర నుంచి అభినందనలు రావడం చాలా ఆనందంగా ఉందని అన్నారు. ఇక ఈ రాధే సినిమాని ఈద్ రోజున అంటే మే 13న  విడుద‌ల చేస్తున్న‌ట్లు స‌ల్మాన్ ఖాన్ అధికారికంగా ప్ర‌క‌టించాడు.కానీ థియేటర్స్ లోనే కాదు ఈ సినిమా ఓటిటి లో కూడా అదే రోజు విడుదల చేయబోతున్నారు అని మూవీ టీం ప్రకటించింది.అయితే ఓటిటి లో కూడా మనం టికెట్ కొన్నట్టు కొని సినిమాని చూడాలి అంట. ఈ పద్ధతిని ఇప్పటికే హాలీవుడ్ లో వార్నర్ బ్రదర్స్ పాటిస్తున్నారు. ఇప్పుడు ఈ పద్ధతిని సల్మాన్ ఖాన్ ఇండియాలోకి కూడా తెచ్చారు.

నిజానికి ఈ మూవీ గ‌త ఏడాదే రిలీజ్ కావాల్సింది. కానీ క‌రోనా ప‌రిస్థితుల నేప‌థ్యంలో వాయిదా ప‌డుతూ వ‌చ్చింది. దాదాపు 10 ఏళ్ళ తర్వాత సల్మాన్ మరోసారి ప్రభుదేవా దర్శకత్వంలో ‘దబాంగ్ 3’, ఆ తర్వాత వెంటనే ‘రాధే’ సినిమా చెయ్యడం విశేషం.అయితే ప్రభుదేవా కి డైరెక్టర్ గా ఈ మధ్యలో అసలు హిట్స్ లేవు. ఇక ఈ రాధే సినిమాతో అన్న ప్రభుదేవా మళ్ళీ ట్రాక్ లోకి రావాలని చూస్తున్నారు.ఈ సినిమా తెలుగులో కూడా విడుదల కాబోతుంది అని టాక్ వినిపిస్తున్నాయి. అయితే ఈ విషయం మీద ఇంకా క్లారిటీ రావాలి.



Vakeel Saab: వకీల్ సాబ్ రివ్యూ..రేటింగ్ మైనస్ అండ్ ప్లస్ పాయింట్స్

ఆటిజం కుటుంబాలకు ఉచిత నేషనల్ హెల్ప్ లైన్ నెంబర్ 9100 181 181.

పాలల్లో భూతద్దం పెట్టిన ఏసీబీ, హడావుడిగా వెతుకులాట...!

' పుష్ప' తెగింపుకి అసలు రీజన్ అదా ?

కని కరోనా : భారీగా కేసులు.. యువతే రోగులు..?

వామ్మో : ఎవరూ ఊహించని 'అలాంటి' పాత్రలో రకుల్ ప్రీత్ ?

సంచలనం : నాపై 50 కోట్లు కూడా పెట్టరు.. ఆ హీరో పై 500 కోట్లుపెట్టడానికి వెనకాడరు..అక్కసు వెళ్లగక్కిన హీరో..!!

కని కరోనా : కరోనా ఎఫెక్ట్.. ఏపీలో ఎమర్జెన్సీ ప్రకటన..?

ఆ డైరెక్టర్ నన్ను మోసం చేశాడు: పవన్ కళ్యాణ్..!



సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - NIKHIL VINAY]]>