MoviesSuma Kallamadieditor@indiaherald.comhttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/movies/movies_latestnews/rashmika-mandannaa072cdc3-aaff-4d8c-959f-c26cf35869e4-415x250-IndiaHerald.jpghttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/movies/movies_latestnews/rashmika-mandannaa072cdc3-aaff-4d8c-959f-c26cf35869e4-415x250-IndiaHerald.jpgతన అందచందాలతో నేషనల్ క్రష్ గా నిలిచిన ముద్దుగుమ్మ రష్మిక మందన్న సౌత్ ఫిలిం ఇండస్ట్రీ తో పాటు బాలీవుడ్ ఇండస్ట్రీలో కూడా అనేక అవకాశాలు దక్కించుకుంటున్నారు. ప్రస్తుతం రష్మిక హిందీలో రెండు భారీ ప్రాజెక్ట్ సినిమాలైన మిషన్ మజ్ను, గుడ్ బై సినిమాల్లో నటిస్తున్నారు. ఈ రెండు సినిమాలను మినహాయించి రష్మిక మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ 15వ సినిమాలో హీరోయిన్ గా నటించనున్నారని సినీ వర్గాల్లో ప్రచారం జరుగుతోంది. ప్రముఖ టాలీవుడ్ నిర్మాత దిల్ రాజు నిర్మించిన ఈ సినిమా క్యాస్ట్ గురించి గత కొద్ది రోజులుగా పలు వార్తలు హలrashmika mandanna;ram charan teja;ranveer singh;lyca productions;pawan kalyan;ram pothineni;rashmika mandanna;shankar;korea, south;bollywood;tollywood;cinema;producer;hindi;film industry;industry;remake;director;producer1;heroine;indian;dil;crushశంకర్ సినిమాలో హీరోయిన్ రోల్ రష్మిక ను వరించనుందా..?శంకర్ సినిమాలో హీరోయిన్ రోల్ రష్మిక ను వరించనుందా..?rashmika mandanna;ram charan teja;ranveer singh;lyca productions;pawan kalyan;ram pothineni;rashmika mandanna;shankar;korea, south;bollywood;tollywood;cinema;producer;hindi;film industry;industry;remake;director;producer1;heroine;indian;dil;crushMon, 26 Apr 2021 15:00:00 GMTక్రష్ గా నిలిచిన ముద్దుగుమ్మ రష్మిక మందన్న సౌత్ ఫిలిం ఇండస్ట్రీ తో పాటు బాలీవుడ్ ఇండస్ట్రీలో కూడా అనేక అవకాశాలు దక్కించుకుంటున్నారు. ప్రస్తుతం రష్మిక హిందీలో రెండు భారీ ప్రాజెక్ట్ సినిమాలైన మిషన్ మజ్ను, గుడ్ బై సినిమాల్లో నటిస్తున్నారు. ఈ రెండు సినిమాలను మినహాయించి రష్మిక మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ 15వ సినిమాలో హీరోయిన్ గా నటించనున్నారని సినీ వర్గాల్లో ప్రచారం జరుగుతోంది. ప్రముఖ టాలీవుడ్ నిర్మాత దిల్ రాజు నిర్మించిన ఈ సినిమా క్యాస్ట్ గురించి గత కొద్ది రోజులుగా పలు వార్తలు హల్ చల్ చేస్తున్నాయి.


ఈ క్రమంలోనే అసలు రామ్ చరణ్, ఎస్.శంకర్ మూవీ ప్రాజెక్ట్ పట్టా లెక్కుతుందా లేక అటకెక్కుతుందా అనే చర్చ మొదలైంది. ప్రస్తుతం శంకర్ ఇండియన్ 2 సినిమా పూర్తి చేయాల్సి ఉంది. అలాగే రణవీర్ సింగ్ తో కలిసి అపరిచితుడు మూవీకి హిందీ రీమేక్ చేయాల్సి ఉంది. అయితే అపరిచితుడు మూవీ నిర్మాత రవిచంద్రన్.. స్టోరీ హక్కుల విషయంలో శంకర్ తో గొడవ పెట్టుకున్నారు. తాను స్టోరీ కొనుగోలు చేశానని తన అనుమతి లేకుండా తన స్టోరీ తోనే బాలీవుడ్ సినిమా చేయడానికి శంకర్ ఎలా సిద్ధమవుతారని రవిచంద్రన్ అగ్గిమీద గుగ్గిలం అవుతున్నారు. మరోవైపు ఇండియన్ 2 సినిమా పూర్తి చేయాలని లైకా ప్రొడక్షన్స్ శంకర్ పై ఒత్తిడి తెస్తోంది. తన చుట్టూ అన్ని వివాదాలే చుట్టుముడుతున్న నేపథ్యంలో శంకర్ రామ్ చరణ్ సినిమా చేస్తారా అనే సందేహం వ్యక్తమవుతోంది.



ఇదిలా ఉండగా.. డైరెక్టర్ శంకర్ రామ్ చరణ్ 15వ సినిమాలో రష్మిక మందన్న ని హీరోయిన్ గా ఎంపిక చేయాలని భావిస్తున్నారట. శంకర్ ఆమెను సంప్రదించినట్లు కూడా తెలుస్తోంది. కానీ ఈ సినిమా ప్రారంభం అవుతుందో లేదో తెలియని నేపథ్యంలో ఫైనల్ కన్ఫర్మేషన్ కాల్ కోసం రష్మిక వేచి చూస్తూనే ఉన్నారట. మరి స్టార్ డైరెక్టర్ శంకర్ సినిమాలో నటించే అవకాశం రష్మిక కి దక్కుతుందా లేదా అనేది తెలియాలంటే కొద్ది రోజులు వేచి చూడాల్సిందే.



Vakeel Saab: వకీల్ సాబ్ రివ్యూ..రేటింగ్ మైనస్ అండ్ ప్లస్ పాయింట్స్

ఆటిజం కుటుంబాలకు ఉచిత నేషనల్ హెల్ప్ లైన్ నెంబర్ 9100 181 181.

హలో బ్రదర్ మీకే చెప్పేది..18 ఏళ్ళు నిండాయా..?

కని కరోనా : ఇలా చేస్తే కరోనాను లాక్ చేసి.. మనం లాక్ డౌన్ తప్పించుకోవచ్చు..?

' పుష్ప' తెగింపుకి అసలు రీజన్ అదా ?

కని కరోనా : భారీగా కేసులు.. యువతే రోగులు..?

వామ్మో : ఎవరూ ఊహించని 'అలాంటి' పాత్రలో రకుల్ ప్రీత్ ?

సంచలనం : నాపై 50 కోట్లు కూడా పెట్టరు.. ఆ హీరో పై 500 కోట్లుపెట్టడానికి వెనకాడరు..అక్కసు వెళ్లగక్కిన హీరో..!!

కని కరోనా : కరోనా ఎఫెక్ట్.. ఏపీలో ఎమర్జెన్సీ ప్రకటన..?



సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - Suma Kallamadi]]>