PoliticsGullapally Venkatesheditor@indiaherald.comhttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/politics/politics_latestnews/kishanreddyc4562be7-d293-4fa1-9e20-1520e7e0a3a6-415x250-IndiaHerald.jpghttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/politics/politics_latestnews/kishanreddyc4562be7-d293-4fa1-9e20-1520e7e0a3a6-415x250-IndiaHerald.jpgతెలంగాణలో మోడీ ప్రభుత్వం అత్యధిక నిధులు వరంగల్ అభివృద్ధికే కేటాయించింది అని కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి అన్నారు. బీజేపీ వరంగల్ అభివృద్ధికి కట్టుబడి ఉంది అని ఆయన స్పష్టం చేసారు. తండ్రి-కొడుకుల ప్రభుత్వం వరంగల్ ప్రజలను మరోసారి మోసం చేసే ప్రయత్నం చేస్తోంది అని మండిపడ్డారు. అవినీతి అరికట్టాలన్నా..? వరంగల్ అన్ని విధాలుగా అభివృద్ధి కావాలన్నా బీజేపీ మేయర్ గెలవాలి అని ఆయన స్పష్టం చేసారు. కేసీఆర్ ప్రభుత్వం చేతకాని తనం వల్లే వరంగల్ కు వచ్చిన POH పరిశ్రమ నిర్మాణం జరగలేదు అని ఆగ్రహం వ్యక్తం చేసారు. వరంగల్ రkcr,kishan reddy,bjp,kcr,ts;modi;kcr;bharatiya janata party;telangana rashtra samithi trs;warangal;g kishan reddy;industries;minister;letter;central government;oxygen;father;reddy;partyకేసీఆర్ కు డబ్బుల మీద ఇంత నమ్మకం ఉందా...?కేసీఆర్ కు డబ్బుల మీద ఇంత నమ్మకం ఉందా...?kcr,kishan reddy,bjp,kcr,ts;modi;kcr;bharatiya janata party;telangana rashtra samithi trs;warangal;g kishan reddy;industries;minister;letter;central government;oxygen;father;reddy;partyMon, 26 Apr 2021 14:25:35 GMTతెలంగాణలో మోడీ ప్రభుత్వం అత్యధిక నిధులు వరంగల్ అభివృద్ధికే కేటాయించింది అని కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి అన్నారు. బీజేపీ వరంగల్ అభివృద్ధికి కట్టుబడి ఉంది అని ఆయన స్పష్టం చేసారు. తండ్రి-కొడుకుల ప్రభుత్వం వరంగల్ ప్రజలను మరోసారి మోసం చేసే ప్రయత్నం చేస్తోంది అని మండిపడ్డారు. అవినీతి అరికట్టాలన్నా..? వరంగల్ అన్ని విధాలుగా అభివృద్ధి కావాలన్నా బీజేపీ మేయర్ గెలవాలి అని ఆయన స్పష్టం చేసారు. కేసీఆర్ ప్రభుత్వం చేతకాని తనం వల్లే వరంగల్ కు వచ్చిన POH పరిశ్రమ నిర్మాణం జరగలేదు అని ఆగ్రహం వ్యక్తం చేసారు.

వరంగల్ రూపురేఖలు మారాలంటే వరంగల్ కు విమానాశ్రయం రావాలి అని ఆయన చెప్పుకొచ్చారు. గత ఐదేళ్లుగా ఎయిర్ పోర్ట్ కు భూమి కేటాయించకుండా, రాష్ట్ర ప్రభుత్వం విమానాశ్రయం నిర్మాణాన్ని అడ్డుకుంటుంది అని మండిపడ్డారు. ఎయిర్ పోర్ట్ స్థలం చుట్టూ భూములు కొనుగోలు చేసిన తెరాస నాయకులు అడ్డుకుంటున్నారు అని విమర్శించారు. వరంగల్ కు కేసీఆర్ ఏం చేశాడో చెప్పాలి అని డిమాండ్ చేసారు. కనీసం రింగ్ రోడ్డు కూడా వేయలేదు అని అన్నారు. ఎలక్షన్లలో పంచడానికి కేసీఆర్ దగ్గర డబ్బులు ఉన్నాయి కానీ వరంగల్ అభివృద్ధికి మాత్రం నిధులు లేవట అని ఆయన వ్యాఖ్యలు చేసారు.

కరోనా నివారణకు కేంద్ర ప్రభుత్వం అన్ని విధాలుగా చర్యలు తీసుకుంటుంది అని స్పష్టం చేసారు. ఆక్సిజన్ ఉత్పత్తి కేంద్రాన్ని కూడా కేంద్ర ప్రభుత్వం వరంగల్ కు మంజూరు చేసింది అని అన్నారు. వరంగల్ ప్రజలను ఓట్లు అడిగే హక్కు తెరాస కు లేదని అన్నారు. తెరాస మాటమీద నిలబడే పార్టీ కాదు అని ఆయన ఆరోపించారు. భారతీయ జనతా పార్టీ మాట మీద నిలబడే పార్టీ అని, బీజేపీ కుటుంబ పార్టీ కాదు ప్రజల నుంచి ప్రజల కోసం పుట్టిన నీతివంతమైన పాలన అందించే పార్టీ అని స్పష్టం చేసారు. బీజేపీ మేయర్ ను గెలిపిస్తే కేసీఆర్ మెడలు వంచి వరంగల్ కు రావాల్సిన నిధులు తీసుకు వస్తాం అని స్పష్టం చేసారు. డబ్బులు ఉన్నాయి... డబ్బులు ఇస్తాం... వాళ్ళు ఓట్లు వేస్తారన్న నమ్మకం కేసీఆర్ కు ఉంది అని, కేసీఆర్ నమ్ముకుంది జనం ను కాదు డబ్బును మాత్రమే అని ఆరోపించారు.



Vakeel Saab: వకీల్ సాబ్ రివ్యూ..రేటింగ్ మైనస్ అండ్ ప్లస్ పాయింట్స్

ఆటిజం కుటుంబాలకు ఉచిత నేషనల్ హెల్ప్ లైన్ నెంబర్ 9100 181 181.

కని"కరోనా": శోకసంద్రంలో సంగీత ప్రపంచం..కరోనాతో ప్రముఖ గాయకుడు మృతి..!!

కని కరోనా : ఇలా చేస్తే కరోనాను లాక్ చేసి.. మనం లాక్ డౌన్ తప్పించుకోవచ్చు..?

' పుష్ప' తెగింపుకి అసలు రీజన్ అదా ?

కని కరోనా : భారీగా కేసులు.. యువతే రోగులు..?

వామ్మో : ఎవరూ ఊహించని 'అలాంటి' పాత్రలో రకుల్ ప్రీత్ ?

సంచలనం : నాపై 50 కోట్లు కూడా పెట్టరు.. ఆ హీరో పై 500 కోట్లుపెట్టడానికి వెనకాడరు..అక్కసు వెళ్లగక్కిన హీరో..!!

కని కరోనా : కరోనా ఎఫెక్ట్.. ఏపీలో ఎమర్జెన్సీ ప్రకటన..?



సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - Gullapally Venkatesh]]>