MoviesDivyaeditor@indiaherald.comhttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/movies/movies_latestnews/direters-movie-accting19431abe-929a-4f3d-998b-802cec824953-415x250-IndiaHerald.jpghttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/movies/movies_latestnews/direters-movie-accting19431abe-929a-4f3d-998b-802cec824953-415x250-IndiaHerald.jpgముఖ్యంగా మన తెలుగు సినీ ఇండస్ట్రీలో మంచి మంచి యాక్షన్, కామెడీ ,రొమాన్స్, ఫ్యామిలీ ఎంటర్టైన్మెంట్, ఎమోషనల్ లాంటి కథలతో దర్శకులు ఎప్పుడు ప్రేక్షకుల ముందుకు వచ్చి, అందరిని అబ్బుర పరుస్తూనే ఉంటారు. ఇక అందులో మరీ ముఖ్యంగా దర్శకులు దర్శకత్వం వహించిన సినిమాలలో వారే స్వయంగా వచ్చి, చిన్న చిన్న పాత్రలు చేస్తే, అబ్బో చూడటానికి రెండు కళ్ళు సరిపోవు.. అలా మన తెలుగు సినీ ఇండస్ట్రీలో కొన్ని సినిమాలలో దర్శకులు గెస్ట్ అప్పియరెన్స్ ఇస్తూ, ప్రేక్షకులకు మరింత ఉత్సాహాన్ని అందజేశారు.. అయితే ఎవరెవరు వారు దర్శకత్వం వహిDIRETERS MOVIE ACCTING;business;auto;chiranjeevi;mahesh;ntr;nithin;allu arjun;anand malayalam actor;omkar;puri jagannadh;ram pothineni;rajamouli;sandeep;sekhar;shankar;srikanth;srikanth addala;srinu vytla;surender reddy;kamma;cinema;bahubali;arjun reddy;car;ismart shankar;driver;comedy;ohmkar;temper;khaidi.;heroine;nandamuri taraka rama rao;arjun 1;nithin reddy;dubai;reddy;leader;anand deverakonda;khaidi new;v;mass;chitramతమ సినిమాలలో తామే నటించిన ఆ దర్శకులు ఎవరో తెలుసా..?తమ సినిమాలలో తామే నటించిన ఆ దర్శకులు ఎవరో తెలుసా..?DIRETERS MOVIE ACCTING;business;auto;chiranjeevi;mahesh;ntr;nithin;allu arjun;anand malayalam actor;omkar;puri jagannadh;ram pothineni;rajamouli;sandeep;sekhar;shankar;srikanth;srikanth addala;srinu vytla;surender reddy;kamma;cinema;bahubali;arjun reddy;car;ismart shankar;driver;comedy;ohmkar;temper;khaidi.;heroine;nandamuri taraka rama rao;arjun 1;nithin reddy;dubai;reddy;leader;anand deverakonda;khaidi new;v;mass;chitramMon, 26 Apr 2021 14:00:00 GMT
ముఖ్యంగా మన తెలుగు సినీ ఇండస్ట్రీలో మంచి మంచి యాక్షన్, కామెడీ ,రొమాన్స్, ఫ్యామిలీ ఎంటర్టైన్మెంట్, ఎమోషనల్ లాంటి కథలతో దర్శకులు ఎప్పుడు ప్రేక్షకుల ముందుకు వచ్చి, అందరిని అబ్బుర పరుస్తూనే ఉంటారు. ఇక అందులో మరీ ముఖ్యంగా  దర్శకులు దర్శకత్వం వహించిన సినిమాలలో వారే స్వయంగా వచ్చి, చిన్న చిన్న పాత్రలు చేస్తే, అబ్బో చూడటానికి రెండు కళ్ళు సరిపోవు.. అలా మన తెలుగు సినీ ఇండస్ట్రీలో కొన్ని సినిమాలలో దర్శకులు గెస్ట్ అప్పియరెన్స్ ఇస్తూ, ప్రేక్షకులకు మరింత ఉత్సాహాన్ని అందజేశారు.. అయితే ఎవరెవరు వారు దర్శకత్వం వహించిన సినిమాలలో వారే నటించారో ఇప్పుడు ఇక్కడ చదివి తెలుసుకుందాం..


1. పూరి జగన్నాథ్:
మాస్ దర్శకుడు మహేష్ బాబు హీరోగా నటించిన బిజినెస్ మాన్ సినిమాలో  ప్రేక్షకులకు దర్శనమిచ్చాడు. ఇందులో టాక్సీ డ్రైవర్ గా వచ్చి, హీరోయిన్ ను కిడ్నాప్ చేసే సన్నివేశంలో మనకు కనిపిస్తాడు దర్శకుడు పూరి జగన్నాథ్. ఇక అంతే కాకుండా ఎన్టీఆర్ హీరోగా నటించిన టెంపర్ మూవీ, ఇక రామ్ నటించిన ఇస్మార్ట్ శంకర్ సినిమా లలో కూడా పూరిజగన్నాథ్ కనిపించి , ప్రేక్షకులలో మరింత ఉత్సాహాన్ని నింపాడు.

2. శేఖర్ కమ్ముల:
మంచి కథలతో చిత్రాలను తీసే శేఖర్ కమ్ముల కూడా కొన్ని సినిమాలలో  ప్రేక్షకులకు దర్శనమిచ్చాడు. ఆనంద్ సినిమా లో ఆటో డ్రైవర్ గా కనిపించాడు. ఇక లీడర్ సినిమా లో సైతం తెరపై కనిపించాడు.

3. రాజమౌళి:
దర్శకధీరుడు రాజమౌళి కూడా పలు సినిమాలలో కనిపించడం విశేషం. మొదటిసారి నితిన్ నటించిన సై సినిమాలో కనిపించాడు . ఆ తర్వాత ప్రపంచవ్యాప్తంగా విడుదలైన బాహుబలి చిత్రంలో కల్లు అమ్మే వ్యక్తి గా కనిపించి ప్రేక్షకులను అబ్బుర పరిచాడు..

4. వి.వి.వినాయక్:
వివి వినాయక్ కూడా పలు చిత్రాలలో కనిపించాడు. ముఖ్యంగా చిరంజీవి హీరోగా వచ్చిన ఠాగూర్ సినిమాలో కనిపించాడు. ఇక ఆ తరువాత మరోసారి చిరంజీవి సినిమా ఖైదీ నెంబర్ 150 లో కూడా మనకు కనిపించాడు.

5. శ్రీకాంత్ అడ్డాల:
ఫ్యామిలీ సినిమాల దర్శకుడు శ్రీకాంత్ సైతం రెండు సినిమాలలో నటించాడు. సీతమ్మ వాకిట్లో సిరిమల్లె చెట్టు సినిమాలో, ఆ తర్వాత మహేష్ బాబు నటించిన బ్రహ్మోత్సవం సినిమాలో ఒక చిన్న పాత్రలో కనిపించాడు.

6.  క్రిష్:
క్రిష్ కూడా అల్లు అర్జున్ నటించిన వేదం సినిమాలో  స్వామీజీ పాత్రలో కనిపించాడు.

7. శ్రీను వైట్ల:
ఇక ఈయన కూడా తన దర్శకత్వం వహించిన దుబాయ్ శీను సినిమా లో ఒక చిన్న సన్నివేశం లో కనిపించాడు.

ఇక వీరే కాకుండా సురేందర్ రెడ్డి, అర్జున్ రెడ్డి సినిమాలో సందీప్, రాజు గారి గది చిత్రం లో ఓంకార్, అనుదీప్ జాతి రత్నాలు సినిమాలో కనిపించాడు.. ఇలా వీరందరూ వారు నటించిన సినిమాలలోనే చిన్న చిన్న సన్నివేశాలలో ప్రేక్షకులకు దర్శనమిచ్చారు..





Vakeel Saab: వకీల్ సాబ్ రివ్యూ..రేటింగ్ మైనస్ అండ్ ప్లస్ పాయింట్స్

ఆటిజం కుటుంబాలకు ఉచిత నేషనల్ హెల్ప్ లైన్ నెంబర్ 9100 181 181.

పాలల్లో భూతద్దం పెట్టిన ఏసీబీ, హడావుడిగా వెతుకులాట...!

' పుష్ప' తెగింపుకి అసలు రీజన్ అదా ?

కని కరోనా : భారీగా కేసులు.. యువతే రోగులు..?

వామ్మో : ఎవరూ ఊహించని 'అలాంటి' పాత్రలో రకుల్ ప్రీత్ ?

సంచలనం : నాపై 50 కోట్లు కూడా పెట్టరు.. ఆ హీరో పై 500 కోట్లుపెట్టడానికి వెనకాడరు..అక్కసు వెళ్లగక్కిన హీరో..!!

కని కరోనా : కరోనా ఎఫెక్ట్.. ఏపీలో ఎమర్జెన్సీ ప్రకటన..?

ఆ డైరెక్టర్ నన్ను మోసం చేశాడు: పవన్ కళ్యాణ్..!



సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - Divya]]>