MoviesSatvikaeditor@indiaherald.comhttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/movies/movies_latestnews/aadasharma-latest-photosbf25a6de-47f7-4ff3-894a-a999e3b8456a-415x250-IndiaHerald.jpghttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/movies/movies_latestnews/aadasharma-latest-photosbf25a6de-47f7-4ff3-894a-a999e3b8456a-415x250-IndiaHerald.jpgఆదా శర్మ.. ఈ పేరు తెలియని వాళ్ళు ఉండరేమో.. అంతగా ఈ అమ్మడు హాట్ అందాలతో ఫేమస్ అయ్యింది.. పూరి జగన్నాథ్ ద్శకత్వంలో వచ్చిన హార్ట్ ఎటాక్ సినిమా ద్వారా తెలుగు ప్రేక్షకుల ముందుకు వచ్చింది.. ఒక్క ముద్దు సీన్ తో ఇండస్ట్రీ దృష్టిని తనవైపు లాక్కుంది. సినిమా అనుకున్న టాక్ ను అందుకోలేక పోయిన కూడా అమ్మడు మాత్రం మంచి క్రేజ్ ను సంపాదించుకుంది. దీంతో చేతిలో వరుస సినిమాలతో ఫుల్ బిజీ అయిపోతుందేమోనని అందరూ అనుకున్నారు. కానీ, వారి నమ్మకం నిజం కాలేదు.. Aadasharma latest photos;beauty;adah sharma;puri jagannadh;cinema;telugu;media;industry;heart;heroine;heart attackఅందాలతో అదరహో అనిపించిన ఆదా..అందాలతో అదరహో అనిపించిన ఆదా..Aadasharma latest photos;beauty;adah sharma;puri jagannadh;cinema;telugu;media;industry;heart;heroine;heart attackMon, 26 Apr 2021 12:00:00 GMTఆదా శర్మ.. ఈ పేరు తెలియని వాళ్ళు ఉండరేమో.. అంతగా ఈ అమ్మడు హాట్ అందాలతో ఫేమస్ అయ్యింది.. పూరి జగన్నాథ్ ద్శకత్వంలో వచ్చిన హార్ట్ ఎటాక్ సినిమా ద్వారా తెలుగు ప్రేక్షకుల ముందుకు వచ్చింది.. ఒక్క ముద్దు సీన్ తో ఇండస్ట్రీ దృష్టిని తనవైపు లాక్కుంది. సినిమా అనుకున్న టాక్ ను అందుకోలేక పోయిన కూడా అమ్మడు మాత్రం మంచి క్రేజ్ ను సంపాదించుకుంది. దీంతో చేతిలో వరుస సినిమాలతో ఫుల్ బిజీ అయిపోతుందేమోనని అందరూ అనుకున్నారు. కానీ, వారి నమ్మకం నిజం కాలేదు..


మెయిన్ హీరోయిన్ మాట పక్కన పెడితే.. సెకండ్ హీరోయిన్ గా మాత్రమే సెటిల్ అయింది. రెండు మూడు సినిమాలలో హీరోయిన్ గా నటించిన పెద్దగా వర్కౌట్ కాలేదు.. అయితే, సినిమాలు ఎలాగో హిట్ కాలేదు కానీ, కనీసం స్కిన్ షో చేసి ఫ్యాన్స్ ను పెంచుకొనే ప్రయత్నం మాత్రం గట్టిగా చేసింది. ఎప్పటికప్పుడు తన లేటెస్ట్ ఫోటోలను సోషల్ మీడియాలో పోస్ట్ చేస్తూ వస్తుంది.  వాటికి వస్తున్న కామెంట్లతో కడుపు నింపుకుంటుంది..


గతంలో లాక్ డౌన్ సమయంలో వీడియోలు, ఫోటోలతో జనాలకు మరింత దగ్గరైంది.. తాజాగా మరోసారి వైరల్ అవుతుంది.. సరికొత్త స్టైల్‌లో కెమెరాకు పోజులిస్తూ ఇన్ స్టాగ్రామ్ లో పోస్ట్ చేస్తుంటుంది. తాజాగా ఈ బ్యూటీ తనలోని డిఫరెంట్ షేడ్స్ ను అందరికీ చూపిస్తోంది. స్టైలిష్ బ్లాక్ డ్రెస్ లో ఉన్న ఆదాశర్మ చేతిలో తల్వార్, పిస్తోల్ పట్టుకుని మెస్మరైజింగ్ స్టన్నింగ్ లుక్‌లో కెమెరాకు పోజులిచ్చింది.కరోనాను కాల్చేయడం.గో కరోనా అంటూ క్యాప్షన్ ఇచ్చింది. ఆదాశర్మ తెలుగులో బ్యాక్ టు బ్యాక్ సినిమాల్లో చేసేందుకు రెడీ అవుతోందని ఇప్పటికే పోస్ట్ ద్వారా తెలియజేసింది. ఆదాశర్మ స్టిల్స్ నెట్టింట్లో వైరల్ అవుతున్నాయి. ప్రస్తుతం ఈ అమ్మడు ఫోటోలు సోషల్ మీడియా ట్రెండ్ అవుతుంది..మీరు ఒకసారి చూడండి..



Vakeel Saab: వకీల్ సాబ్ రివ్యూ..రేటింగ్ మైనస్ అండ్ ప్లస్ పాయింట్స్

ఆటిజం కుటుంబాలకు ఉచిత నేషనల్ హెల్ప్ లైన్ నెంబర్ 9100 181 181.

స్టార్ హీరో కూతురు.. అయినా ఆఫర్స్ కోసం అలా చేస్తుంది..!!

ఆ డైరెక్టర్ నన్ను మోసం చేశాడు: పవన్ కళ్యాణ్..!

అబ్బ సాయి రామ్... జగనన్న ఐపిఎల్ మ్యాచ్ లు మిస్ అవ్వట్లేదంటగా...?

ఆక్సీజన్ లేక 10 మంది రోగులు మృతి... విజయనగరం కలెక్టర్ సార్ మాటేంటి...?

సీఎం జ‌గ‌న్ నిర్ణ‌యం బాగున్నా.. వ‌ర్కవుట్ అయ్యేనా ?

క‌ని క‌రోనా: అమోజాన్ ఎంత గుడ్ న్యూస్ చెప్పిందంటే...!

కని కరోనా : రిపోర్టులో నెగెటివ్‌.. కొద్ది నిమిషాల్లోనే.. గుండె పగిలే దృశ్యం..?



సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - Satvika]]>