BreakingVUYYURU SUBHASHeditor@indiaherald.comhttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/breaking/134/coronavirus218585b5-fa24-421a-aa37-4403fb413915-415x250-IndiaHerald.jpghttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/breaking/134/coronavirus218585b5-fa24-421a-aa37-4403fb413915-415x250-IndiaHerald.jpgకరోనా పాజిటివ్‌తో హోం ఐసోలేషన్‌లోనే చికిత్స తీసుకుంటున్న ముఖ్యమంత్రి కేసీఆర్ రేపు రాత్రి యశోదా ఆసుపత్రికి వచ్చే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. ఈ నెల 19న కేసీఆర్‌కు కోవిడ్ పాజిటివ్‌గా నిర్దార‌ణ అయ్యింది. ఆ త‌ర్వాత 21న ఆయ‌న య‌శోదా హాస్ప‌ట‌ల్లో సిటీ స్కాన్‌తో పాటు అనేక ప‌రీక్ష‌లు చేయించుకున్నారు. ప్ర‌స్తుతం కేసీఆర్ ఫామ్‌హౌస్‌లో విశ్రాంతి తీసుకుంటున్నా.. ఆయ‌న ఆరోగ్యం నిల‌క‌డ‌గానే ఉన్నా కూడా ఆయ‌న మ‌రోసారి యశోదాకు వ‌చ్చి అక్క‌డ వైద్య ప‌రీక్ష‌లు చేయించుకోనున్న‌ట్టు తెలుస్తోంది. ఆయ‌న‌కు కోవిడ్ నెగిటివ్ వcoronavirus;kcr;telangana;chief minister;letterక‌ని క‌రోనా: య‌శోదా ఆసుప‌త్రికి తెలంగాణ సీఎం కేసీఆర్‌... ఒక్క‌టే టెన్ష‌న్ ?క‌ని క‌రోనా: య‌శోదా ఆసుప‌త్రికి తెలంగాణ సీఎం కేసీఆర్‌... ఒక్క‌టే టెన్ష‌న్ ?coronavirus;kcr;telangana;chief minister;letterMon, 26 Apr 2021 14:07:32 GMTకరోనా పాజిటివ్‌తో హోం ఐసోలేషన్‌లోనే చికిత్స తీసుకుంటున్న ముఖ్యమంత్రి కేసీఆర్ రేపు రాత్రి యశోదా ఆసుపత్రికి వచ్చే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. ఈ నెల 19న కేసీఆర్‌కు కోవిడ్ పాజిటివ్‌గా నిర్దార‌ణ అయ్యింది. ఆ త‌ర్వాత 21న ఆయ‌న య‌శోదా హాస్ప‌ట‌ల్లో సిటీ స్కాన్‌తో పాటు అనేక ప‌రీక్ష‌లు చేయించుకున్నారు. ప్ర‌స్తుతం కేసీఆర్ ఫామ్‌హౌస్‌లో విశ్రాంతి తీసుకుంటున్నా.. ఆయ‌న ఆరోగ్యం నిల‌క‌డ‌గానే ఉన్నా కూడా ఆయ‌న మ‌రోసారి యశోదాకు వ‌చ్చి అక్క‌డ వైద్య ప‌రీక్ష‌లు చేయించుకోనున్న‌ట్టు తెలుస్తోంది. ఆయ‌న‌కు కోవిడ్ నెగిటివ్ వ‌స్తుందా ?  లేదా ? అన్న టెన్ష‌న్ ఇప్పుడు అంద‌రిలోనూ ఉంది. కేసీఆర్ చేయాల్సిన స‌మీక్ష‌లు చాలా వ‌ర‌కు పెండింగ్‌లో ఉండ‌డంతో ఇటు అధికారులు కూడా ఆయ‌న కోసం వెయిట్ చేస్తున్నారు.



Vakeel Saab: వకీల్ సాబ్ రివ్యూ..రేటింగ్ మైనస్ అండ్ ప్లస్ పాయింట్స్

ఆటిజం కుటుంబాలకు ఉచిత నేషనల్ హెల్ప్ లైన్ నెంబర్ 9100 181 181.

ఆత్మహత్య చేసుకుంటానని అంటూ విశ్వక్ సేన్ కు అభిమాని బెదిరింపులు..!!

' పుష్ప' తెగింపుకి అసలు రీజన్ అదా ?

కని కరోనా : భారీగా కేసులు.. యువతే రోగులు..?

వామ్మో : ఎవరూ ఊహించని 'అలాంటి' పాత్రలో రకుల్ ప్రీత్ ?

సంచలనం : నాపై 50 కోట్లు కూడా పెట్టరు.. ఆ హీరో పై 500 కోట్లుపెట్టడానికి వెనకాడరు..అక్కసు వెళ్లగక్కిన హీరో..!!

కని కరోనా : కరోనా ఎఫెక్ట్.. ఏపీలో ఎమర్జెన్సీ ప్రకటన..?

ఆ డైరెక్టర్ నన్ను మోసం చేశాడు: పవన్ కళ్యాణ్..!



సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - VUYYURU SUBHASH]]>