MoviesP.Nishanth Kumareditor@indiaherald.comhttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/movies/movies_latestnews/tuck-jagadishb15c07f8-f2ac-443b-9c99-02bd2e485e21-415x250-IndiaHerald.jpghttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/movies/movies_latestnews/tuck-jagadishb15c07f8-f2ac-443b-9c99-02bd2e485e21-415x250-IndiaHerald.jpgశివ నిర్వాణ దర్శకత్వంలో నాని హీరోగా తెరకెక్కుతున్న చిత్ర టక్ జగదీష్. గత సినిమా 'వి' సినిమా అనుకున్నంత ఆడకపోవడంతో ఈ సినిమా పై ప్రేక్షకులు మంచి అంచనాలు పెట్టుకున్నారు..ఈ చిత్రంలో నేచుర‌ల్ స్టార్ నాని సరసన రీతూ వ‌ర్మ‌, ఐశ్వ‌ర్యా రాజేష్‌ నటిస్తుండగా జ‌గ‌ప‌తి బాబు కీలక పాత్రలో నటిస్తున్నారు.. ఈ సినిమాలో ఇంకా న‌రేష్‌, రావు ర‌మేష్‌, రోహిణి, నాజ‌ర్‌, డానియ‌ల్ బాలాజీ, తిరువీర్, దేవ‌ద‌ర్శిని, ప్ర‌వీణ్ త‌దిత‌రులు నటిస్తున్నారు. నిన్ను కోరి, మజిలీ లాంటి హిట్స్ తర్వాత శివ చేస్తున్న సినిమా కావడంతో ఈ సినిమా కూtuck jagadish;nani;shiva;prema;rohini;siva nirvana;tiru;cinema;sri venkateswara swamy;majili;love;lord siva;heroine;kusuma jagadish;shiva nirvana;ninnu kori;tuck jagdish;v;mass;tuck jagadish;chitramరిస్క్ చేస్తున్న శివ నిర్వాణ..ఆ ప్రయోగం తో చేతులు కాల్చుకునేనా..!!రిస్క్ చేస్తున్న శివ నిర్వాణ..ఆ ప్రయోగం తో చేతులు కాల్చుకునేనా..!!tuck jagadish;nani;shiva;prema;rohini;siva nirvana;tiru;cinema;sri venkateswara swamy;majili;love;lord siva;heroine;kusuma jagadish;shiva nirvana;ninnu kori;tuck jagdish;v;mass;tuck jagadish;chitramMon, 26 Apr 2021 11:10:00 GMTశివ నిర్వాణ దర్శకత్వంలో నాని హీరోగా తెరకెక్కుతున్న చిత్ర టక్ జగదీష్. గత సినిమా 'వి' సినిమా అనుకున్నంత ఆడకపోవడంతో ఈ సినిమా పై ప్రేక్షకులు మంచి అంచనాలు పెట్టుకున్నారు..ఈ చిత్రంలో నేచుర‌ల్ స్టార్ నాని సరసన రీతూ వ‌ర్మ‌, ఐశ్వ‌ర్యా రాజేష్‌ నటిస్తుండగా జ‌గ‌ప‌తి బాబు కీలక పాత్రలో నటిస్తున్నారు.. ఈ సినిమాలో ఇంకా న‌రేష్‌, రావు ర‌మేష్‌, రోహిణి, నాజ‌ర్‌, డానియ‌ల్ బాలాజీ, తిరువీర్, దేవ‌ద‌ర్శిని, ప్ర‌వీణ్ త‌దిత‌రులు నటిస్తున్నారు. నిన్ను కోరి, మజిలీ లాంటి హిట్స్ తర్వాత శివ చేస్తున్న సినిమా కావడంతో ఈ సినిమా కూడా తప్పకుండా హిట్ అవుతుందని అనుకుంటున్నారు.

 సినిమాలో ఫ్యామిలీ ఎమోషన్స్ హైలైట్, మెయిన్ గా బ్రదర్ సెంటిమెంట్ సినిమాకే ప్రధాన ఆకర్షణగా ఉంటుందని తెలుస్తోంది. ఇక ఈ సినిమాని షైన్ స్క్రీన్స్ బ్యాన‌ర్‌పై సాహు గార‌పాటి, హ‌రీష్ పెద్ది నిర్మిస్తున్నారు.  ‘నిన్నుకోరి` వంటి బ్లాక్ బ‌స్ట‌ర్ మూవీ త‌ర్వాత నేచుర‌ల్ స్టార్ నాని, శివ నిర్వాణ కాంబినేష‌న్‌లో వ‌స్తోన్న మూవీ కావ‌డంతో ‘ట‌క్ జ‌గ‌దీష్‌’పై అంచ‌నాలు భారీగా ఉన్నాయి. ఈ చిత్రానికి సెన్సేష‌న‌ల్ మ్యూజిక్ డైరెక్ట‌ర్ ఎస్‌. త‌మ‌న్ స్వ‌రాలు కూరుస్తుండ‌గా, ప్ర‌సాద్ మూరెళ్ల సినిమాటోగ్రాఫ‌ర్‌గా ప‌నిచేస్తున్నారు.

సినిమా లో కీలకమైన ఐటెం సాంగ్ గురించి ఇప్పుడు సోషల్ మీడియాలో పుకార్లు షికార్లు చేస్తున్నాయి.టక్ జగదీష్ లో సీనియర్ హీరోయిన్ తో ఐటెం సాంగ్ ను చేయించారట. ఆ ఐటెం సాంగ్ సినిమా కే చాలా ప్రత్యేకంగా ఉంటుందని అంటున్నారు. సినిమా విడుదల అయ్యే వరకు ఈ విషయాన్ని సస్పెన్స్ గా ఉంచాలని భావించారు. కాని సినిమా విడుదల వాయిదా పడటం వల్ల విషయం బయటకు లీక్ అయ్యింది..శివ నిర్వాన అంటేనే ఒక విభిన్నమైన ప్రేమ కథలను మెచ్యూర్డ్ ప్రేమను చూపించే దర్శకుడు. అలాంటి దర్శకుడు ఐటెం సాంగ్ మాస్ సినిమా అంటూ ప్రయోగం చేసి చేతులు కాల్చుకుంటాడా ఏంటీ అంటూ విమర్శలు వ్యక్తం అవుతున్నాయి.



Vakeel Saab: వకీల్ సాబ్ రివ్యూ..రేటింగ్ మైనస్ అండ్ ప్లస్ పాయింట్స్

ఆటిజం కుటుంబాలకు ఉచిత నేషనల్ హెల్ప్ లైన్ నెంబర్ 9100 181 181.

కని "కరోనా": టెన్షన్ పడుతున్న "చిన్నారుల తల్లితండ్రులు" ...?

అబ్బ సాయి రామ్... జగనన్న ఐపిఎల్ మ్యాచ్ లు మిస్ అవ్వట్లేదంటగా...?

ఆక్సీజన్ లేక 10 మంది రోగులు మృతి... విజయనగరం కలెక్టర్ సార్ మాటేంటి...?

సీఎం జ‌గ‌న్ నిర్ణ‌యం బాగున్నా.. వ‌ర్కవుట్ అయ్యేనా ?

క‌ని క‌రోనా: అమోజాన్ ఎంత గుడ్ న్యూస్ చెప్పిందంటే...!

కని కరోనా : రిపోర్టులో నెగెటివ్‌.. కొద్ది నిమిషాల్లోనే.. గుండె పగిలే దృశ్యం..?

స్టార్ హీరోలనే టార్గెట్ చేసిన దిల్ రాజు.. అందుకేనా ?



సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - P.Nishanth Kumar]]>