PoliticsChakravarthi Kalyaneditor@indiaherald.comhttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/politics/politics_latestnews/coronavirusa2ad9b50-1da9-4e6f-babf-a320ac759332-415x250-IndiaHerald.jpghttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/politics/politics_latestnews/coronavirusa2ad9b50-1da9-4e6f-babf-a320ac759332-415x250-IndiaHerald.jpgకరోనా బారిన పడుతున్న వారిలో జర్నలిస్టులు కూడా ఎక్కువ మంది ఉంటున్నారు. ప్రత్యేకించి సెకండ్ వేవ్‌లో చాలా మంది జర్నలిస్టులు ప్రాణాలు కూడా కోల్పోయారు. విధి నిర్వహణలో భాగంగా రోజూ జనంలోకి వెళ్లక తప్పని పరిస్థితి.. ప్రత్యేకించి కరోనా సమయంలో ప్రజలను నిత్యం అప్రమత్తం చేస్తూ కరోనా పరిస్థితిని ఎప్పటి కప్పుడు ప్రజలకు తెలిపే బాధ్యత జర్నలిస్టులదే. అలాంటి జర్నలిస్టుల కోసం ఆయుర్వేద నిపుణులు డాక్టర్ గుమ్మడవెళ్ళి శ్రీనివాస్ ఓ శుభవార్త చెబుతున్నారు. ఆయన కోవిడ్ మొదటి వేవ్ లో దవా చాయ్ అందించారు. సుమారు 18 లక్షలకcoronavirus;nithya new;srinivas;india;mandula;press;doctor;ayurvedaకని కరోనా : జర్నలిస్టులకు శుభవార్త..?కని కరోనా : జర్నలిస్టులకు శుభవార్త..?coronavirus;nithya new;srinivas;india;mandula;press;doctor;ayurvedaInvalid Dateకరోనా బారిన పడుతున్న వారిలో జర్నలిస్టులు కూడా ఎక్కువ మంది ఉంటున్నారు. ప్రత్యేకించి సెకండ్ వేవ్‌లో చాలా మంది జర్నలిస్టులు ప్రాణాలు కూడా కోల్పోయారు. విధి నిర్వహణలో భాగంగా రోజూ జనంలోకి వెళ్లక తప్పని పరిస్థితి.. ప్రత్యేకించి కరోనా సమయంలో ప్రజలను నిత్యం అప్రమత్తం చేస్తూ కరోనా పరిస్థితిని ఎప్పటి కప్పుడు ప్రజలకు తెలిపే బాధ్యత జర్నలిస్టులదే.

అలాంటి జర్నలిస్టుల కోసం ఆయుర్వేద నిపుణులు డాక్టర్ గుమ్మడవెళ్ళి శ్రీనివాస్ ఓ శుభవార్త చెబుతున్నారు. ఆయన  కోవిడ్  మొదటి వేవ్ లో దవా చాయ్ అందించారు. సుమారు 18 లక్షలకు పైగా డోసులను ఉచితముగా పంపిణీ చేశారు. ఆయన సేవలకు మంచి ప్రశంసలు దక్కాయి. అంతే కాదు..  మినిస్ట్రీ ఆఫ్ ఆయుష్ వారు, కొవిడ్ ను ఎదుర్కొనుటకు ఆయుర్వేద వైద్య నిపుణులకు, ప్రాక్టికల్ గైడ్ లైన్స్ పేరిట కొన్ని మందులను, మరియు రోజూ వారి శరీర ఆరోగ్యం కాపాడుట కొరకు కొన్ని సూచనలను మార్గదర్శనం చేశారు.

కరోనా సెకండ్ వేవ్ విజృంభిస్తున్న సమయంలో ఈ దవా చాయ్ మందుల యొక్క ప్రదర్శన, రోగ నిరోధక శక్తిని పెంచే విధంగా మందులు జర్నలిస్టు సోదరులకు ఉచితముగా పంపిణీ చేస్తామంటున్నారు డాక్టర్ గుమ్మడవెల్లి శ్రీనివాస్. పాత్రికేయులు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని విజ్ఞప్తి చేస్తున్నారు. హైదరాబాద్‌లోని సోమాజీగూడ ప్రెస్ క్లబ్, ఈనాడు ఆఫీస్ ఎదురుగా ఈ కార్యక్రం ఏర్పాటు చేశారు.

ఇవాళ అనగా 26.4.2021 ఉదయం 11.00 కు ఈ కార్యక్రమం ఏర్పాటు చేశారు. దీనికి సంబంధించిన మరిన్ని వివరాల కొరకు 8328076071 నెంబర్‌లో డాక్టర్ గుమ్మడవెల్లి శ్రీనివాస్ ను సంప్రదించవచ్చు. కరోనా సెకండ్ వేవ్ దేశాన్ని కుదిపేస్తోంది. ప్రపంచంలోనే అత్యధిక కేసులు వస్తున్న దేశంగా ఇప్పుడు భారత్ మారింది. అందుకే ఇప్పుడు ఏమాత్రం నిర్లక్ష్యం చూపించే సమయం కాదు. ఇలాంటి అవకాశాలను ఉపయోగించుకోవడం ఎంతైనా మంచిది.





Vakeel Saab: వకీల్ సాబ్ రివ్యూ..రేటింగ్ మైనస్ అండ్ ప్లస్ పాయింట్స్

ఆటిజం కుటుంబాలకు ఉచిత నేషనల్ హెల్ప్ లైన్ నెంబర్ 9100 181 181.

నేషనల్ లెవల్ వెబ్ సిరీస్ తో రాబోతున్న నాగార్జున..!

టాలీవుడ్ ఫేట్ డిసైడ్ చేస్తున్న ఫ్యాక్టర్ అదే ?

భారత్ ఆక్సిజన్ మొత్తం కరోనాకే.. కీలక ఆదేశాలు జారీ

హైదరాబాదులో బజారున పడ్డ కూలీలు : కేటీఆర్ ఏం చేశారో తెలుసా?

బాబు మాస్టర్ ప్లాన్ తో జగన్ గిలగిల...?

అంతర్జాతీయ మీడియా భారీ షాక్...?

కని కరోనా : కరోనాపై గెలిచినందుకు సంబరాలు చేసుకుంటున్న ఆ దేశం...



సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - Chakravarthi Kalyan]]>