BreakingVUYYURU SUBHASHeditor@indiaherald.comhttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/politics/politics_latestnews/coronaviruse25fa33e-8752-42e7-854f-219d85d6f8a8-415x250-IndiaHerald.jpghttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/politics/politics_latestnews/coronaviruse25fa33e-8752-42e7-854f-219d85d6f8a8-415x250-IndiaHerald.jpgప్ర‌పంచ వ్యాప్తంగా స‌ర్వ‌నాశ‌నం చేస్తోన్న క‌రోనా విజ‌య‌న‌గ‌రంలో మ‌రో ఇద్ద‌రిని బ‌లి తీసుకుంది. విజయనగరంలోని మహారాజా ప్రభుత్వ ఆస్పత్రిలో ఆక్సిజన్‌ అందక ఇద్దరు కొవిడ్‌ రోగులు మృతిచెందారు. మరికొందరి పరిస్థితి విషమంగా ఉంది. కొవిడ్‌ ఐసోలేషన్‌ వార్డులో రోగులు చికిత్స పొందుతుండగా ఆస్పత్రిలో ఆదివారం రాత్రి 2 గంటల నుంచి ఆక్సిజన్‌ కొరత ఏర్పడింది. దీంతో ఇద్దరు మరణించినట్లు అధికారికంగా వెల్లడించారు. విషయం తెలుసుకున్న జిల్లా కలెక్టర్‌ హరిజవహర్‌లాల్‌ మహారాజా ఆస్పత్రిని సందర్శించారు. తీవ్ర అస్వస్థతకు గురైన వారcoronavirus;district;vijayanagaram;letter;vizianagaramక‌ని క‌రోనా: విజ‌య‌న‌గ‌రంలో ఆక్సిజ‌న్ లేక దారుణం...!క‌ని క‌రోనా: విజ‌య‌న‌గ‌రంలో ఆక్సిజ‌న్ లేక దారుణం...!coronavirus;district;vijayanagaram;letter;vizianagaramMon, 26 Apr 2021 13:23:51 GMTప్ర‌పంచ వ్యాప్తంగా స‌ర్వ‌నాశ‌నం చేస్తోన్న క‌రోనా విజ‌య‌న‌గ‌రంలో మ‌రో ఇద్ద‌రిని బ‌లి తీసుకుంది. విజయనగరంలోని మహారాజా ప్రభుత్వ ఆస్పత్రిలో ఆక్సిజన్‌ అందక ఇద్దరు కొవిడ్‌ రోగులు మృతిచెందారు. మరికొందరి పరిస్థితి విషమంగా ఉంది. కొవిడ్‌ ఐసోలేషన్‌ వార్డులో రోగులు చికిత్స పొందుతుండగా ఆస్పత్రిలో ఆదివారం రాత్రి 2 గంటల నుంచి ఆక్సిజన్‌ కొరత ఏర్పడింది. దీంతో ఇద్దరు మరణించినట్లు అధికారికంగా వెల్లడించారు. విషయం తెలుసుకున్న జిల్లా కలెక్టర్‌ హరిజవహర్‌లాల్‌ మహారాజా ఆస్పత్రిని సందర్శించారు. తీవ్ర అస్వస్థతకు గురైన వారిలో కొందరిని ప్రైవేటు అంబులెన్స్‌లో ఆక్సిజన్‌ అందిస్తుండగా.. మరికొందరిని వేరే ఆస్పత్రులకు తరలిస్తున్నారు



Vakeel Saab: వకీల్ సాబ్ రివ్యూ..రేటింగ్ మైనస్ అండ్ ప్లస్ పాయింట్స్

ఆటిజం కుటుంబాలకు ఉచిత నేషనల్ హెల్ప్ లైన్ నెంబర్ 9100 181 181.

కని కరోనా : భారీగా కేసులు.. యువతే రోగులు..?

వామ్మో : ఎవరూ ఊహించని 'అలాంటి' పాత్రలో రకుల్ ప్రీత్ ?

సంచలనం : నాపై 50 కోట్లు కూడా పెట్టరు.. ఆ హీరో పై 500 కోట్లుపెట్టడానికి వెనకాడరు..అక్కసు వెళ్లగక్కిన హీరో..!!

కని కరోనా : కరోనా ఎఫెక్ట్.. ఏపీలో ఎమర్జెన్సీ ప్రకటన..?

ఆ డైరెక్టర్ నన్ను మోసం చేశాడు: పవన్ కళ్యాణ్..!

అబ్బ సాయి రామ్... జగనన్న ఐపిఎల్ మ్యాచ్ లు మిస్ అవ్వట్లేదంటగా...?

ఆక్సీజన్ లేక 10 మంది రోగులు మృతి... విజయనగరం కలెక్టర్ సార్ మాటేంటి...?



సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - VUYYURU SUBHASH]]>