WomenN.ANJIeditor@indiaherald.comhttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/women/70/pregnancy9d2f0ed6-39d2-4bfa-b7ba-84efe9ec0ec6-415x250-IndiaHerald.jpghttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/women/70/pregnancy9d2f0ed6-39d2-4bfa-b7ba-84efe9ec0ec6-415x250-IndiaHerald.jpgప్రతి మహిళ పిల్లలకు జన్మనివ్వాలని ఎన్నో కలలు కంటూ ఉంటుంది. గర్భధారణ సమయంలో ఆరోగ్యంగా ఉండటం అనేది అతి ముఖ్యమైన విషయం. గర్భిణులు ఆరోగ్యంగా ఉండాలంటే మంచి నిద్ర, తక్కువ ఒత్తిడి, ఆత్మ విశ్వాసం పెరగడం,సంతోషంగా ఉండడం అనే అంశాలు ముఖ్యమైనవి. వీటితో పాటు ప్రెగ్నెన్సీ తర్వాత మీ బరువు పెరగకుండా ఉండాలంటే ఈ విషయాలు ఏంటో ఒక్కసారి చూద్దామా. pregnancy;women;woman;santoshamఅమ్మ: గర్భధారణ సమయంలో ఇలా చేస్తే చాలా మంచిది..!అమ్మ: గర్భధారణ సమయంలో ఇలా చేస్తే చాలా మంచిది..!pregnancy;women;woman;santoshamMon, 26 Apr 2021 15:00:00 GMTప్రతి మహిళ పిల్లలకు జన్మనివ్వాలని ఎన్నో కలలు కంటూ ఉంటుంది. గర్భధారణ సమయంలో ఆరోగ్యంగా ఉండటం అనేది అతి ముఖ్యమైన విషయం. గర్భిణులు ఆరోగ్యంగా ఉండాలంటే మంచి నిద్ర, తక్కువ ఒత్తిడి, ఆత్మ విశ్వాసం పెరగడం,సంతోషంగా ఉండడం అనే అంశాలు ముఖ్యమైనవి. వీటితో పాటు ప్రెగ్నెన్సీ తర్వాత మీ బరువు పెరగకుండా ఉండాలంటే ఈ విషయాలు ఏంటో ఒక్కసారి చూద్దామా.

గర్భిణిగా ఉన్న సమయంలో ఇంటికి వచ్చే అతిథులు స్వీట్స్ పిండి వంటలు ఎక్కువగా తెచ్చి ఇస్తూ ఉంటారు. అవి ఒకటో  రెండో తిన్న పర్వాలేదు కానీ వాటికి వీలైనంత దూరంగా ఉండటం మంచిది. అవి ఎక్కువగా తినడం వలన శరీరంలో కొవ్వు పెరిగి ప్రెగ్నెన్సీ తరువాత బరువు తగ్గడం కష్టంగా మారుతుంది. అయితే శరీరానికి సరిపడినంత నీళ్లు తాగడం వలన హైడ్రేటెడ్ గాను ఆరోగ్యంగా కూడా  ఉంటారు. తినడానికి ఒక అరగంట  ముందు ఒక గ్లాసు నీళ్లు తాగడం వలన అది  మిమ్మల్ని ఎక్కువ ఆహారం తినకుండా కాపాడుతుంది. స్వీట్ లాంటి పదార్థాలు తినాలి అనే కోరిక తగ్గుతుంది .గర్భదారణ కారణంగా మీ శరీరంలో ఎన్నో మార్పులు వస్తుంటాయి.

ఇక మీ శరీరం వాటికి అలవాటు పడటానికి కొంచెం సమయం పడుతుంది. నిద్రపోవడం అనేది మీ శరీరంలో జరిగే మార్పులు కి మంచి సమాధానంగా ఉంటుంది. పడుకునేటప్పుడు మరి చీకటిగా ఉన్న ప్రదేశం లో పడుకోండి. మీరు  కనీసం 6 నుంచి 8 గంటల నిద్ర పోవడానికి కేటాయించుకోవాలి. మధ్యాహ్నం వేళ మీకు సమయం ఉంటే కొంచెం సేపు నిద్రపోండి.ప్రెగ్నెంట్ కదా అని  ఎప్పుడు విశ్రాంతి  లోనే  ఉండకూడదు. అప్పుడప్పుడు వ్యాయామం కూడా చేస్తుండాలి. ముందుగా స్ట్రెట్చ్స్ తో మొదలు  పెట్టి తరువాత మెల్ల మెల్లగా కొంచెం క్లిష్టమైన వ్యాయామాలు చేస్తుండండి. ఈ సమయంలో నిపుణుల సహాయం పొంది జాగ్రత్తలు తీసుకుంటే మంచిదని ఆరోగ్య నిపుణులు చెబుతున్నారు.



Vakeel Saab: వకీల్ సాబ్ రివ్యూ..రేటింగ్ మైనస్ అండ్ ప్లస్ పాయింట్స్

ఆటిజం కుటుంబాలకు ఉచిత నేషనల్ హెల్ప్ లైన్ నెంబర్ 9100 181 181.

కని "కరోనా": మన శరీరంలో కరోనా దాడిచేసే అవయవాలు ఇవే...?

హలో బ్రదర్ మీకే చెప్పేది..18 ఏళ్ళు నిండాయా..?

కని కరోనా : ఇలా చేస్తే కరోనాను లాక్ చేసి.. మనం లాక్ డౌన్ తప్పించుకోవచ్చు..?

' పుష్ప' తెగింపుకి అసలు రీజన్ అదా ?

కని కరోనా : భారీగా కేసులు.. యువతే రోగులు..?

వామ్మో : ఎవరూ ఊహించని 'అలాంటి' పాత్రలో రకుల్ ప్రీత్ ?

సంచలనం : నాపై 50 కోట్లు కూడా పెట్టరు.. ఆ హీరో పై 500 కోట్లుపెట్టడానికి వెనకాడరు..అక్కసు వెళ్లగక్కిన హీరో..!!



సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - N.ANJI]]>