MoviesGVK Writingseditor@indiaherald.comhttps://indiaherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/movies/movies_latestnews/balayya-akhandadcb0f77a-ce56-4cba-9fbb-11359f6dc537-415x250-IndiaHerald.jpghttps://indiaherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/movies/movies_latestnews/balayya-akhandadcb0f77a-ce56-4cba-9fbb-11359f6dc537-415x250-IndiaHerald.jpgమాస్ చిత్రాల దర్శకుడు బోయపాటి శ్రీను దర్శకత్వంలో నందమూరి బాలయ్య నటిస్తున్న లేటెస్ట్ సినిమా అఖండ. ప్రస్తుతం ఈ సినిమా షూటింగ్ చివరి దశకు చేరుకున్నట్లు తెలుస్తోంది. కాగా ఈ సినిమాలో బాలయ్య ఒక మధ్యతరగతి రైతుగా అలానే అఘోరా గా రెండు రకాల రోల్స్ చేస్తున్నారు. ఇక గతంలో బాలయ్య, బోయపాటి ల క్రేజీ కాంబినేషన్ లో వచ్చిన సింహా, లెజెండ్ సినిమాలు రెండూ కూడా ఎంతో పెద్ద సూపర్ డూపర్ హిట్స్ కొట్టి వీరిద్దరి కాంబో కి ప్రేక్షకాభిమానుల్లో మంచి పేరు ని తెచ్చిపెట్టాయి. akhanda;balakrishna;boyapati srinu;geetha;thaman s;cinema;sangeetha;audience;nandamuri taraka rama rao;miryala ravinder reddy;reddy;legend;simha;massఅఖండ మూవీ లో ఆ పాత్ర ఆల్మోస్ట్ తీసేద్దాం అనుకున్నారట ..... కానీ .... ??అఖండ మూవీ లో ఆ పాత్ర ఆల్మోస్ట్ తీసేద్దాం అనుకున్నారట ..... కానీ .... ??akhanda;balakrishna;boyapati srinu;geetha;thaman s;cinema;sangeetha;audience;nandamuri taraka rama rao;miryala ravinder reddy;reddy;legend;simha;massMon, 26 Apr 2021 19:49:05 GMT

Vakeel Saab: వకీల్ సాబ్ రివ్యూ..రేటింగ్ మైనస్ అండ్ ప్లస్ పాయింట్స్

ఆటిజం కుటుంబాలకు ఉచిత నేషనల్ హెల్ప్ లైన్ నెంబర్ 9100 181 181.

వెంకీ నారప్ప కూడా నేరుగా ఓటీటీలోనే..?

మొత్తానికి వైసీపీకి మంట పుట్టించేశాడుగా...?

ఎడమచేతిని చూపించకుండా చివరి వరకు నటించింది..!!

సహజ నటి అంటే ఇపుడు ఆమె పేరు చెబుతున్నారు...?

ప్రపంచ క్రికెట్లో ఈ బౌలర్లు ఒక్కటంటే ఒక్క నో బాల్ కూడా వేయలేదంటే నమ్ముతారా..!!

కని "కరోనా": మళ్లీ నష్టాల బాట పడుతున్న హైదరాబాద్ మెట్రో..

పవన్ కళ్యాణ్ బయటపెట్టిన మల్టీస్టారర్ స్కెచ్..?



సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - GVK Writings]]>