Politicspraveeneditor@indiaherald.comhttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/politics/politics_latestnews/corona10083b69-9ea4-4083-b998-c0be3abffd3d-415x250-IndiaHerald.jpghttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/politics/politics_latestnews/corona10083b69-9ea4-4083-b998-c0be3abffd3d-415x250-IndiaHerald.jpgఆంధ్రప్రదేశ్ రాష్ట్రం మొన్నటి వరకూ కరోనా వైరస్ ను సమర్ధవంతంగా నియంత్రించిన రాష్ట్రంగా ఉంది. కానీ ప్రస్తుతం పరిస్థితులు మారిపోయాయి. పూర్తిగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కరోనా నీడలు కమ్ముకుంటున్నాయి. అరణ్యరోదన లు వినిపిస్తున్నాయి.. చూస్తూ చూస్తూండగానే కరోనా వైరస్ కేసులు అంతకంతకూ పెరిగిపోతున్నాయి.. అయితే రోజుల వ్యవధిలోనే భారీగా కేసులు పెరిగిపోతుండటం చూసి ఇది నిజమేనా అని నమ్మశక్యం కాని విధంగా ప్రజలు అయోమయంలో మునిగిపోతున్నారు.. రోజురోజుకు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కరోనా వైరస్ కేసుల సంఖ్య అంతకంతకూ పెరిగిపోCorona;jeevitha rajaseskhar;kamma;andhra pradesh;school;college;coronavirusకని కరోనా : కరోనా ఎఫెక్ట్.. ఏపీలో ఎమర్జెన్సీ ప్రకటన..?కని కరోనా : కరోనా ఎఫెక్ట్.. ఏపీలో ఎమర్జెన్సీ ప్రకటన..?Corona;jeevitha rajaseskhar;kamma;andhra pradesh;school;college;coronavirusMon, 26 Apr 2021 12:20:00 GMTఆంధ్రప్రదేశ్ రాష్ట్రం మొన్నటి వరకూ కరోనా వైరస్ ను సమర్ధవంతంగా నియంత్రించిన రాష్ట్రంగా ఉంది. కానీ ప్రస్తుతం పరిస్థితులు మారిపోయాయి. పూర్తిగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కరోనా నీడలు కమ్ముకుంటున్నాయి. అరణ్యరోదన లు వినిపిస్తున్నాయి.. చూస్తూ చూస్తూండగానే కరోనా వైరస్ కేసులు అంతకంతకూ పెరిగిపోతున్నాయి.. అయితే  రోజుల వ్యవధిలోనే భారీగా కేసులు పెరిగిపోతుండటం చూసి ఇది నిజమేనా అని నమ్మశక్యం కాని విధంగా ప్రజలు అయోమయంలో మునిగిపోతున్నారు.. రోజురోజుకు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కరోనా వైరస్ కేసుల సంఖ్య అంతకంతకూ పెరిగిపోతోంది.



 అయితే కరోనా వైరస్ కేసులు పెరిగిపోవడానికి కారణం ప్రభుత్వ నిర్లక్ష్యమా లేక అధికారుల అలసత్వం అన్నది పక్కన పెడితే రోజురోజుకు పెరిగిపోతున్న కరోనా వైరస్ ద్వారా సగటు మనిషి జీవితం ప్రశ్నార్థకంగానే మారిపోతుంది. ఎన్ని జాగ్రత్తలు తీసుకున్నప్పటికీ ఏదో ఒక విధంగా ఈ మహమ్మారి వైరస్ విజృంభిస్తు ఉంది. రోజురోజుకు ఈ మహమ్మారి వైరస్ పేరెత్తితేనే జనాలందరూ ప్రాణాలను అరచేతిలో పెట్టుకుని వణికిపోయే పరిస్థితి ఏర్పడుతుంది.  మొదటి రకం కరోనా వైరస్ తో పోలిస్తే రెండవరకం  వైరస్ మరింత వేగంగా విజృంభిస్తుండడం ఇక ఒక్కసారి సోకిన తర్వాత తీవ్రంగా ప్రభావం చూపుతూ ఉండడం కూడా అందరినీ ఆందోళన కలిగిస్తోంది.



 అయితే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో రోజురోజుకు కరోనా వైరస్ కేసుల సంఖ్య అంతకంతకూ పెరిగిపోతున్న నేపథ్యంలో ఇటీవల రాష్ట్రంలో ఎమర్జెన్సీ పరిస్థితులు ప్రకటించాలి అంటూ ఏపీ ఉపాధ్యాయ సమైక్య డిమాండ్ ను తెరమీదికి తెచ్చింది. టెన్త్ స్కూలు ఇంటర్ కాలేజీ లను పబ్లిక్ లైబ్రరీలు అంగన్వాడి స్కూల్ ల ను కూడా వెంటనే మూసివేసి ఎమర్జెన్సీగా ప్రకటించాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. స్కూళ్లు కాలేజీలలో అటు విద్యార్థులతో పాటు ఉపాధ్యాయులు కూడా కరోనా వైరస్ బారిన పడుతున్నారు అంటూ ఏపీ ఉపాధ్యాయ సమాఖ్య తెలిపింది. ఇలాగే కొనసాగితే పరిస్థితి మరిన్ని రోజుల్లో దారుణంగా మారే అవకాశం ఉందని వెంటనే ఎమర్జెన్సీ ప్రకటించాలి అంటూ ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు.


Vakeel Saab: వకీల్ సాబ్ రివ్యూ..రేటింగ్ మైనస్ అండ్ ప్లస్ పాయింట్స్

ఆటిజం కుటుంబాలకు ఉచిత నేషనల్ హెల్ప్ లైన్ నెంబర్ 9100 181 181.

కని కరోనా : భారీగా కేసులు.. యువతే రోగులు..?

వామ్మో : ఎవరూ ఊహించని 'అలాంటి' పాత్రలో రకుల్ ప్రీత్ ?

సంచలనం : నాపై 50 కోట్లు కూడా పెట్టరు.. ఆ హీరో పై 500 కోట్లుపెట్టడానికి వెనకాడరు..అక్కసు వెళ్లగక్కిన హీరో..!!

ఆ డైరెక్టర్ నన్ను మోసం చేశాడు: పవన్ కళ్యాణ్..!

అబ్బ సాయి రామ్... జగనన్న ఐపిఎల్ మ్యాచ్ లు మిస్ అవ్వట్లేదంటగా...?

ఆక్సీజన్ లేక 10 మంది రోగులు మృతి... విజయనగరం కలెక్టర్ సార్ మాటేంటి...?

సీఎం జ‌గ‌న్ నిర్ణ‌యం బాగున్నా.. వ‌ర్కవుట్ అయ్యేనా ?



సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - praveen]]>