Sportspraveeneditor@indiaherald.comhttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/sports/libra_libra/ipled1739e1-c94f-4ff5-8d00-d2e8dad230eb-415x250-IndiaHerald.jpghttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/sports/libra_libra/ipled1739e1-c94f-4ff5-8d00-d2e8dad230eb-415x250-IndiaHerald.jpgకరోనా వైరస్ వ్యాప్తి దృశ్య క్రికెట్ మ్యాచ్ లు నిర్వహించడం ఎంతో క్లిష్టతరం గా మారిపోయింది ముఖ్యంగా ఆటగాళ్లందరూ కుటుంబాలకు దూరంగా బయో సెక్యూర్ బబుల్ పద్ధతిలో క్వారంటైన్ లో ఉంటూ క్రికెట్ మ్యాచ్ ఆడుతున్నారు అన్న విషయం తెలిసిందే. ఈ క్రమంలోనే ఎంతో మంది ఆటగాళ్లు ఒత్తిడికి లోనవుతున్నారు. అయితే ఇటీవలే బిసిసిఐ ఎంతో ప్రతిష్టాత్మకంగా ప్రారంభించిన ఐపీఎల్ లో కొంత మంది ఆటగాళ్లు ఒత్తిడిని తట్టుకోలేక ఐపీఎల్ కు దూరం అవుతూ ఉంటే మరి కొంత మంది గాయాల బారినపడి దూరమవుతున్నారు ఇటీవలే మరో కీలక ఆటగాళ్లు ఐపీఎల్ నుంచి దూరIpl;delhi;hyderabad;cricket;naga aswin;media;bcci;chennai;coronavirusఐపీఎల్ నుంచి తప్పుకున్న అశ్విన్.. కారణం అదేనా..?ఐపీఎల్ నుంచి తప్పుకున్న అశ్విన్.. కారణం అదేనా..?Ipl;delhi;hyderabad;cricket;naga aswin;media;bcci;chennai;coronavirusMon, 26 Apr 2021 09:25:00 GMTకరోనా వైరస్ వ్యాప్తి దృశ్య క్రికెట్ మ్యాచ్ లు నిర్వహించడం ఎంతో క్లిష్టతరం గా మారిపోయింది ముఖ్యంగా ఆటగాళ్లందరూ కుటుంబాలకు దూరంగా బయో సెక్యూర్ బబుల్ పద్ధతిలో క్వారంటైన్ లో  ఉంటూ క్రికెట్ మ్యాచ్ ఆడుతున్నారు అన్న విషయం తెలిసిందే. ఈ క్రమంలోనే ఎంతో మంది ఆటగాళ్లు ఒత్తిడికి లోనవుతున్నారు.  అయితే ఇటీవలే బిసిసిఐ ఎంతో ప్రతిష్టాత్మకంగా ప్రారంభించిన ఐపీఎల్ లో కొంత మంది ఆటగాళ్లు ఒత్తిడిని తట్టుకోలేక ఐపీఎల్ కు దూరం అవుతూ ఉంటే మరి కొంత మంది గాయాల బారినపడి దూరమవుతున్నారు ఇటీవలే మరో కీలక ఆటగాళ్లు ఐపీఎల్ నుంచి దూరం అయ్యాడు.



 ఢిల్లీ క్యాపిటల్స్ జట్టులో కీలక ఆటగాడిగా ఎన్నో సీజన్లో నుంచి జట్టు విజయంలో కీలకపాత్ర వహిస్తూ ఎంతో అద్భుతంగా రాణిస్తున్నాడు ఆల్రౌండర్ రవిచంద్రన్ అశ్విన్. అయితే ఇటీవలే రవిచంద్రన్ అశ్విన్ ఢిల్లీ క్యాపిటల్స్ జట్టు కు ఊహించని షాక్ ఇచ్చాడు. నిన్న హైదరాబాద్ లో జరిగిన మ్యాచ్ అనంతరం బయో బబుల్ వీడి చెన్నై లోని తన ఇంటికి వెళ్లిపోయాడు. అంతేకాదు తాను ఐపీఎల్ నుంచి తప్పుకుంటున్నట్లు అంటూ రవిచంద్రన్ అశ్విన్ ప్రకటించడం కూడా ఎంతో ఆసక్తికరంగా మారిపోయింది. అయితే అశ్విన్ కుటుంబ సభ్యులతో పాటు బంధువులు కూడా  వైరస్ బారిన పడ్డారు.


 ఇక ఇలాంటి క్లిష్ట సమయంలో వారికి అండగా సహాయంగా ఉండటానికి బిసిసీఐ అనుమతి కోరగా బీసీసీఐ కూడా అనుమతించడంతో అతను ఇంటికి వెళ్లినట్లు తెలుస్తోంది. ఈ విషయాన్ని తన అధికారిక సోషల్ మీడియా ఖాతాలో వెల్లడించారు రవిచంద్రన్ అశ్విన్. ఐపీఎల్ 2021 నుంచి పూర్తిగా వెళ్లి పోవడం లేదని ఇది కేవలం చిన్న బ్రేక్ మాత్రమే అంటూ చెప్పుకొచ్చాడు మా కుటుంబం కరోనా వైరస్ తో పోరాడుతుందని ఇలాంటి క్లిష్ట సమయంలో వారికి తన సహాయం ఎంతో అవసరమని అన్నీ అనుకున్నట్లు జరిగితే ఐపీఎల్కు మళ్ళీ తిరిగి వస్తాను అంటూ వివరణ ఇచ్చాడు రవిచంద్రన్ అశ్విన్. క్లిష్ట సమయంలో తనకు మద్దతుగా నిలిచిన ఢిల్లీ కాపిటల్స్ అభిమానానికి ధన్యవాదాలు అంటూ చెప్పుకొచ్చాడు



Vakeel Saab: వకీల్ సాబ్ రివ్యూ..రేటింగ్ మైనస్ అండ్ ప్లస్ పాయింట్స్

ఆటిజం కుటుంబాలకు ఉచిత నేషనల్ హెల్ప్ లైన్ నెంబర్ 9100 181 181.

కని"కరోనా": RGV మరో కాంట్రవర్సీ.. ఈసారి ఏకంగా..!!

క‌ని క‌రోనా: అమోజాన్ ఎంత గుడ్ న్యూస్ చెప్పిందంటే...!

కని కరోనా : రిపోర్టులో నెగెటివ్‌.. కొద్ది నిమిషాల్లోనే.. గుండె పగిలే దృశ్యం..?

స్టార్ హీరోలనే టార్గెట్ చేసిన దిల్ రాజు.. అందుకేనా ?

ఆ `క‌సి` లేకుండా.. జ‌గ‌న్‌ను ఢీ కొట్ట‌డం సాధ్య‌మేనా..?

క‌ని క‌రోనా: 755 మందితో యుద్ధానికి సిద్ధ‌మైన కేసీఆర్‌?

హెరాల్డ్ సెటైర్ : సండ్రకు మంచి బహుమతే దక్కేట్లుందిగా ?



సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - praveen]]>