BreakingGarikapati Rajesheditor@indiaherald.comhttps://indiaherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/breaking/134/elections-202176f73cb0-292c-4519-bf3c-b0c1f1670be2-415x250-IndiaHerald.jpghttps://indiaherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/breaking/134/elections-202176f73cb0-292c-4519-bf3c-b0c1f1670be2-415x250-IndiaHerald.jpg ప‌శ్చిమ‌బెంగాల్ ముఖ్య‌మంత్రి మ‌మ‌తాబెన‌ర్జీ ఈరోజు త‌న ఓటు హ‌క్కును వినిగియోగించుకున్నారు. కోల్‌క‌తాలోని ఓ పోలింగ్ బూత్‌లో ఆమె ఓటు వేశారు. కాలికి గాయం కార‌ణంగా నెల‌రోజుల నుంచి ఆమె వీల్‌చైర్‌లో అసెంబ్లీ ఎన్నిక‌ల ప్ర‌చారం నిర్వ‌హిస్తోన్న సంగ‌తి తెలిసిందే. త‌న ఓటు హ‌క్కును వినియోగించుకునేందుకు కూడా వీల్‌చైర్‌లోనే పోలింగ్‌బూత్‌కు వ‌చ్చారు. ఓటేసిన అనంత‌రం అభిమానుల‌కు విక్టరీ సింబ‌ల్ చూపించారు. ప‌శ్చిమ‌బెంగాల్ అసెంబ్లీ ఎన్నిక‌ల ప్ర‌క్రియ‌లో భాగంగా ఈరోజు ఏడో విడ‌త పోలింగ్ జ‌రుగుతున్న సంగ‌తి తెలిసిందే.elections-2021;venkatesh;puducherry;assemblyవీల్‌చైర్‌తో మ‌మ‌త విక్ట‌రీ?వీల్‌చైర్‌తో మ‌మ‌త విక్ట‌రీ?elections-2021;venkatesh;puducherry;assemblyMon, 26 Apr 2021 17:07:40 GMT
ప‌శ్చిమ‌బెంగాల్ ముఖ్య‌మంత్రి మ‌మ‌తాబెన‌ర్జీ ఈరోజు త‌న ఓటు హ‌క్కును వినిగియోగించుకున్నారు. కోల్‌క‌తాలోని ఓ పోలింగ్ బూత్‌లో ఆమె ఓటు వేశారు. కాలికి గాయం కార‌ణంగా నెల‌రోజుల నుంచి ఆమె వీల్‌చైర్‌లో అసెంబ్లీ ఎన్నిక‌ల ప్ర‌చారం నిర్వ‌హిస్తోన్న సంగ‌తి తెలిసిందే. త‌న ఓటు హ‌క్కును వినియోగించుకునేందుకు కూడా వీల్‌చైర్‌లోనే పోలింగ్‌బూత్‌కు వ‌చ్చారు. ఓటేసిన అనంత‌రం  అభిమానుల‌కు విక్టరీ సింబ‌ల్ చూపించారు. ప‌శ్చిమ‌బెంగాల్ అసెంబ్లీ ఎన్నిక‌ల ప్ర‌క్రియ‌లో భాగంగా ఈరోజు ఏడో విడ‌త పోలింగ్ జ‌రుగుతున్న సంగ‌తి తెలిసిందే. ఈ నెల 29న తుది విడ‌త పోలింగ్ జ‌ర‌గ‌నుంది. దీంతో ఎనిమిది ద‌శ‌ల ప‌శ్చిమ‌బెంగాల్ ఎన్నిక‌ల సుదీర్ఘ ప్ర‌క్రియ ముగియ‌నుంది. వ‌చ్చే నెల రెండోతేదీన ఓట్ల లెక్కింపు చేప‌డ‌తారు. ప‌శ్చిమ‌బెంగాల్‌తోపాటు అసోం, కేర‌ళ‌, తమిళ‌నాడు, పుదుచ్చేరి అసెంబ్లీ ఎన్నిక‌ల ఫ‌లితాలు కూడా మే రెండునే వెల్ల‌డికానున్నాయి. తృణ‌మూల్ కాంగ్రెస్‌, భార‌తీయ జ‌న‌తాపార్టీ మ‌ధ్య జ‌రిగిన హోరాహోరీ పోరులో విజ‌యం ఎవ‌రిని వ‌రిస్తుంద‌నే ఉత్కంఠ దేశ‌వ్యాప్తంగా నెల‌కొంది.



Vakeel Saab: వకీల్ సాబ్ రివ్యూ..రేటింగ్ మైనస్ అండ్ ప్లస్ పాయింట్స్

ఆటిజం కుటుంబాలకు ఉచిత నేషనల్ హెల్ప్ లైన్ నెంబర్ 9100 181 181.

కని"కరోనా": నో డౌట్.. మోదీ మళ్లీ ఇదే చేస్తారు..?

కని "కరోనా": మళ్లీ నష్టాల బాట పడుతున్న హైదరాబాద్ మెట్రో..

పవన్ కళ్యాణ్ బయటపెట్టిన మల్టీస్టారర్ స్కెచ్..?

వీరాభిమాని మరణంతో విషాదంలో బాలయ్య.. అతడెవరంటే..

హలో బ్రదర్ మీకే చెప్పేది..18 ఏళ్ళు నిండాయా..?

కేసీఆర్ నిర్ణయం తీసుకున్నట్టే...? అలా హాస్పిటల్ నుంచి రాగానే ఇలా ప్రకటన...?

కని కరోనా : ఇలా చేస్తే కరోనాను లాక్ చేసి.. మనం లాక్ డౌన్ తప్పించుకోవచ్చు..?



సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - Garikapati Rajesh]]>