Politicspraveeneditor@indiaherald.comhttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/politics/politics_latestnews/corona-9d6fd116-ef68-4577-84e4-b8a4be339faf-415x250-IndiaHerald.jpghttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/politics/politics_latestnews/corona-9d6fd116-ef68-4577-84e4-b8a4be339faf-415x250-IndiaHerald.jpgప్రస్తుతం దేశంలో డేంజర్ బెల్స్ మోగిస్తున్న కరోనా వైరస్ ప్రభావం తో ప్రజలందరూ బెంబేలెత్తిపోతున్నారు. ఎన్ని ముందస్తు జాగ్రత్తలు తీసుకున్నా ఏదో ఒక విధంగా ఈ మహమ్మారి వైరస్ విజృంభిస్తున్న నేపథ్యంలో కరోనా పేరెత్తితే చాలు గజగజ వణికిపోతున్నారు. రోజురోజుకు వెలుగులోకి వస్తున్న పరిస్థితులు చూస్తుంటే ఎప్పుడు కూడా ఏం జరుగుతుందో తెలియని అయోమయ స్థితిలో బ్రతుకుతున్నారు. అయితే ఇప్పటికే ఎంతో మంది వృద్ధులు సైతం కరోనా వైరస్ అంటే భయపడకుండా ఏకంగా 80 ఏళ్లకు పైబడిన వయసులో కూడా కరోనా వైరస్ బారినపడి ధైర్యంతో దృఢసంకల్పంతCorona;madhya pradesh - bhopal;doctor;coronavirusకని కరోనా : భయపడకండి... ఈ తాత మనకు స్ఫూర్తి..?కని కరోనా : భయపడకండి... ఈ తాత మనకు స్ఫూర్తి..?Corona;madhya pradesh - bhopal;doctor;coronavirusMon, 26 Apr 2021 09:00:00 GMTప్రస్తుతం దేశంలో డేంజర్ బెల్స్ మోగిస్తున్న కరోనా వైరస్ ప్రభావం తో ప్రజలందరూ బెంబేలెత్తిపోతున్నారు. ఎన్ని ముందస్తు జాగ్రత్తలు తీసుకున్నా ఏదో ఒక విధంగా ఈ మహమ్మారి వైరస్ విజృంభిస్తున్న నేపథ్యంలో కరోనా పేరెత్తితే చాలు గజగజ వణికిపోతున్నారు. రోజురోజుకు వెలుగులోకి వస్తున్న పరిస్థితులు చూస్తుంటే ఎప్పుడు కూడా ఏం జరుగుతుందో  తెలియని అయోమయ స్థితిలో బ్రతుకుతున్నారు. అయితే ఇప్పటికే ఎంతో మంది వృద్ధులు సైతం కరోనా వైరస్ అంటే భయపడకుండా ఏకంగా  80 ఏళ్లకు పైబడిన వయసులో కూడా కరోనా వైరస్ బారినపడి ధైర్యంతో దృఢసంకల్పంతో తగిన జాగ్రత్తలు తీసుకుని మహమ్మారి ప్రాణాంతకమైన వైరస్ ను జయిస్తూ ఉన్నారు.



 కానీ ఇప్పటికీ ఎంతోమంది కరోనా వైరస్ పై సరైన అవగాహన లేకపోవడంతో ఇక భయభ్రాంతులకు గురవుతున్నారు. ఈ క్రమంలోనే ఎక్కడ కరోనా వైరస్ బారిన పడతారో అన్న భయంతో ఎంతోమంది  ఆత్మహత్యలు చేసుకుంటూ ఉంటే మరి కొంతమంది ఏకంగా కరోనా భయంతో మరింత దారుణంగా వ్యవహరిస్తున్నారు.  అయితే ప్రస్తుతం ఎక్కడ కరోనా వైరస్ బారిన పడతామో అని బెంబేలెత్తిపోతున్న ప్రజానీకానికి ఇప్పటికి కూడా ఎంతో మంది వృద్ధులు ధైర్యంతో మహమ్మారి వైరస్ నుంచి కోలుకుని ఆదర్శంగా నిలుస్తున్నారు. ఇక ఇటీవలే 103 ఏళ్ళ వృద్ధుడు కూడా ఎంతో మందికి ఆదర్శంగా నిలుస్తున్నాడు.



 అతని వయసు 103 ఏళ్లు ఇక అతనికి కరోనా వైరస్ సోకింది అంటే చాలు ప్రాణాలు పోవడం ఖాయం అని అంటారు ఎవరైనా. కానీ అతను మాత్రం ధైర్యాన్ని కోల్పోలేదు. డాక్టర్ చెప్పిన జాగ్రత్తలు పాటించడంతో పాటు  పోషక ఆహారాన్ని తీసుకొని 103 ఏళ్ళ వయసులో కూడా మహమ్మారి కరోనా వైరస్ జయించాడు. మధ్యప్రదేశ్ లో జరిగింది ఈ ఘటన. బేతుల్ కు చెందిన 103 బిర్డీ చంద్ అనే వృద్ధుడు ఈ నెల 5వ తేదీన కరోనా వైరస్ బారిన పడ్డాడు. అయినప్పటికీ ఆయన ధైర్యం కోల్పోలేదు పౌష్టికాహారం తీసుకోవడం వ్యాయామం చేయడం పాజిటివ్ గా ఆలోచించడం డాక్టర్లు చెప్పిన సూచనలు సలహాలు పాటించడం లాంటివి చేసి ఇక కరోనా వైరస్ మహమ్మారి నుంచి కోలుకున్నాడు. ఒకప్పుడు ఆంగ్లేయులతో పోరాటం గెలిస్తే  ఇక ఇప్పుడు కరోనా వైరస్ తో పోరాటం చేసి విజయం సాధించా అంటూ చెబుతున్నాడు ఆ తాత.



Vakeel Saab: వకీల్ సాబ్ రివ్యూ..రేటింగ్ మైనస్ అండ్ ప్లస్ పాయింట్స్

ఆటిజం కుటుంబాలకు ఉచిత నేషనల్ హెల్ప్ లైన్ నెంబర్ 9100 181 181.

ఏపీలో కోవిడ్ మ‌ర‌ణాల గోల్‌మాల్‌... లెక్క‌లేన‌న్ని సందేహాలు...!

కని కరోనా : రిపోర్టులో నెగెటివ్‌.. కొద్ది నిమిషాల్లోనే.. గుండె పగిలే దృశ్యం..?

స్టార్ హీరోలనే టార్గెట్ చేసిన దిల్ రాజు.. అందుకేనా ?

ఆ `క‌సి` లేకుండా.. జ‌గ‌న్‌ను ఢీ కొట్ట‌డం సాధ్య‌మేనా..?

క‌ని క‌రోనా: 755 మందితో యుద్ధానికి సిద్ధ‌మైన కేసీఆర్‌?

హెరాల్డ్ సెటైర్ : సండ్రకు మంచి బహుమతే దక్కేట్లుందిగా ?

కని కరోనా : కరోనా గురించి వెరీ బ్యాడ్‌ న్యూస్.. ఇంకో రెండేళ్లు..?



సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - praveen]]>