PoliticsGullapally Venkatesheditor@indiaherald.comhttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/politics/politics_latestnews/mahesh-bagawat-hyderabad705b1c10-a404-43d0-aa46-cfb55f48acda-415x250-IndiaHerald.jpghttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/politics/politics_latestnews/mahesh-bagawat-hyderabad705b1c10-a404-43d0-aa46-cfb55f48acda-415x250-IndiaHerald.jpgరాచకొండ సీపీ మహేష్ భగవత్ మీడియా సమావేశం నిర్వహించారు. రోజు రోజుకు కరోనా కేసులు పెరుగుతున్నాయి అని ఆయన అన్నారు. ఏప్రిల్ 20 నుండి మే 1 వరకు నైట్ కర్ఫ్యూ కొనసాగుతుంది అని ఆయన తెలిపారు. దీంతో కోవిడ్ కాకుండా ఇతర వ్యాధులు, నాన్ కోవిడ్ ఎమర్జెన్సీ సర్వీస్ కోసం నాలుగు వాహనాలు ఏర్పాటు చేశాము అని వివరించారు. శ్రీనివాస టూర్స్ అండ్ ట్రావెల్స్ వారు నాలుగు క్యాబ్ లు ఏర్పాటు చేయడం జరిగింది అని తెలిపారు. రాత్రి 9 నుండి ఉదయం 5 గంటల వరకు ఈ క్యాబ్స్ అందుబాటులో ఉంటాయి అని అన్నారు. 9490617234 రాచకొండ కోవిడ్ కంట్రోల్mahesh bagawat,hyderabad;mahesh;hyderabad;smart phone;police;media;pregnantహైదరాబాద్ లో క్యాబ్ కావాలా...? అయితే ఈ నెంబర్ కి ఫోన్ చేయండిహైదరాబాద్ లో క్యాబ్ కావాలా...? అయితే ఈ నెంబర్ కి ఫోన్ చేయండిmahesh bagawat,hyderabad;mahesh;hyderabad;smart phone;police;media;pregnantMon, 26 Apr 2021 14:17:09 GMTరాచకొండ సీపీ మహేష్ భగవత్ మీడియా సమావేశం నిర్వహించారు. రోజు రోజుకు కరోనా కేసులు పెరుగుతున్నాయి అని ఆయన అన్నారు. ఏప్రిల్ 20 నుండి మే 1 వరకు నైట్ కర్ఫ్యూ కొనసాగుతుంది అని ఆయన తెలిపారు. దీంతో కోవిడ్ కాకుండా ఇతర వ్యాధులు, నాన్ కోవిడ్ ఎమర్జెన్సీ సర్వీస్ కోసం నాలుగు వాహనాలు ఏర్పాటు చేశాము అని వివరించారు. శ్రీనివాస టూర్స్ అండ్ ట్రావెల్స్ వారు నాలుగు క్యాబ్ లు ఏర్పాటు చేయడం జరిగింది అని తెలిపారు. రాత్రి 9 నుండి ఉదయం 5 గంటల వరకు ఈ క్యాబ్స్ అందుబాటులో ఉంటాయి అని అన్నారు.

9490617234 రాచకొండ కోవిడ్ కంట్రోల్ రూమ్ కి నెంబరు కు కాల్ చేయండి   అని ఆయన సూచించారు. ఈ క్యాబ్స్ గర్భిణీ లు, ముసలి వాళ్ళు, నాన్ కోవిడ్ ఎమర్జెన్సీ సర్వీస్ కోసం ఏర్పాటు చేశాము  అని ఆయన తెలిపారు. లాస్ట్ రైడ్ సర్వీస్ పేరుతో  కోవిడ్ తో చనిపోయిన వారికి అంబులెన్స్ లు ఏర్పాటు చేశాము  అని అన్నారు. కోవిడ్ తో చనిపోయిన మృత దేహాలను అంత్యక్రియలు కోసం ఈ లాస్ట్ రైడ్ సర్వీస్ ద్వారా ఉచితంగా తరలిస్తాం  అని ఆయన హామీ ఇచ్చారు. 9490617234 నెంబర్ కి కాల్ చేసి సమాచారం ఇవ్వండి అని సూచించారు.

మే 1 నుండి వచ్చి 18 ఏళ్ళు పై బడిన వారికి వ్యాక్సిన్ ఇస్తున్నారు  అని ఆయన తెలిపారు. దీంతో యువత అందరూ కూడా వ్యాక్సిన్ తీసుకొనే ముందు బ్లడ్ డోనేషన్ చేయాలని కోరుచున్నాము అని మీడియాతో అన్నారు. ఎమర్జెన్సీ సమయంలో బ్లడ్ కొరత రాకుండా ఉండేందుకు ప్రతి ఒక్కరు కూడా బ్లడ్ డోనేషన్ చేయాలని కోరుతున్నామని ఆయన వెల్లడించారు. కర్ఫ్యూ విషయంలో పోలీసులు చాలా సీరియస్ గా ఉన్నారని ఈ సందర్భంగా స్పష్టం చేసారు.



Vakeel Saab: వకీల్ సాబ్ రివ్యూ..రేటింగ్ మైనస్ అండ్ ప్లస్ పాయింట్స్

ఆటిజం కుటుంబాలకు ఉచిత నేషనల్ హెల్ప్ లైన్ నెంబర్ 9100 181 181.

కని"కరోనా": శోకసంద్రంలో సంగీత ప్రపంచం..కరోనాతో ప్రముఖ గాయకుడు మృతి..!!

కని కరోనా : ఇలా చేస్తే కరోనాను లాక్ చేసి.. మనం లాక్ డౌన్ తప్పించుకోవచ్చు..?

' పుష్ప' తెగింపుకి అసలు రీజన్ అదా ?

కని కరోనా : భారీగా కేసులు.. యువతే రోగులు..?

వామ్మో : ఎవరూ ఊహించని 'అలాంటి' పాత్రలో రకుల్ ప్రీత్ ?

సంచలనం : నాపై 50 కోట్లు కూడా పెట్టరు.. ఆ హీరో పై 500 కోట్లుపెట్టడానికి వెనకాడరు..అక్కసు వెళ్లగక్కిన హీరో..!!

కని కరోనా : కరోనా ఎఫెక్ట్.. ఏపీలో ఎమర్జెన్సీ ప్రకటన..?



సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - Gullapally Venkatesh]]>