Moviespraveeneditor@indiaherald.comhttps://indiaherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/movies/movies_latestnews/evandoi-miku-e-vishayam-telusa-heroin-ku-fees-book-katane-ledata9d621f9e-78fb-4f3e-abcf-e44bc7048d1e-415x250-IndiaHerald.jpghttps://indiaherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/movies/movies_latestnews/evandoi-miku-e-vishayam-telusa-heroin-ku-fees-book-katane-ledata9d621f9e-78fb-4f3e-abcf-e44bc7048d1e-415x250-IndiaHerald.jpgప్రస్తుతం సోషల్ మీడియా వాడకం రోజురోజుకు ఎక్కువవుతోంది అటు సినీ సెలబ్రిటీలు సామాన్యులు అనే తేడా లేకుండా ప్రతి ఒక్కరూ సోషల్ మీడియాను తెగ వాడేస్తున్నారు అయితే సోషల్ మీడియా వాడకం రోజురోజుకు పెరిగిపోతున్న నేపథ్యంలో సోషల్ మీడియాలో కేటుగాళ్ల బెడద కూడా రోజురోజుకు ఎక్కువవుతోంది ముఖ్యంగా ప్రముఖులకు సంబంధించిన సోషల్ మీడియా ఖాతాల పేరుతో డూప్లికేట్ ఖాతాలు తెరిచి ఇక ఎంతోమంది జనాలను బురిడీ కొట్టించేందుకు ప్రయత్నిస్తున్నారు. కొంతమంది సినీ సెలబ్రిటీల సోషల్ మీడియా ఖాతాలను హ్యాక్ చేసి మోసాలకు పాల్పడుతూ ఉంటే మరికొంHeroin social media;ravi anchor;police;facebook;media;heroineఏవండోయ్ మీకు ఈ విషయం తెలుసా.. హీరోయిన్ కు ఫేస్ బుక్ ఖాతానే లేదట..?ఏవండోయ్ మీకు ఈ విషయం తెలుసా.. హీరోయిన్ కు ఫేస్ బుక్ ఖాతానే లేదట..?Heroin social media;ravi anchor;police;facebook;media;heroineMon, 26 Apr 2021 16:00:00 GMTమీడియా వాడకం రోజురోజుకు ఎక్కువవుతోంది అటు సినీ సెలబ్రిటీలు సామాన్యులు అనే తేడా లేకుండా ప్రతి ఒక్కరూ సోషల్ మీడియాను తెగ వాడేస్తున్నారు అయితే సోషల్ మీడియా వాడకం రోజురోజుకు పెరిగిపోతున్న నేపథ్యంలో సోషల్ మీడియాలో కేటుగాళ్ల బెడద కూడా రోజురోజుకు ఎక్కువవుతోంది ముఖ్యంగా ప్రముఖులకు సంబంధించిన సోషల్ మీడియా ఖాతాల పేరుతో డూప్లికేట్ ఖాతాలు తెరిచి ఇక ఎంతోమంది జనాలను బురిడీ కొట్టించేందుకు ప్రయత్నిస్తున్నారు. కొంతమంది సినీ సెలబ్రిటీల సోషల్ మీడియా ఖాతాలను హ్యాక్ చేసి మోసాలకు పాల్పడుతూ ఉంటే మరికొంతమంది నకిలీ ఖాతాలతో బురిడీ కొట్టిస్తున్నారు.


 ఇలా రోజురోజుకు సోషల్ మీడియాలో మోసాలు పెరిగిపోతూనే ఉన్నాయి. ఇప్పటికే ఎంతో మంది సినీ సెలబ్రిటీల కు సంబంధించిన సోషల్ మీడియా ఖాతాల పేరుతో డూప్లికేట్ ఖాతాలను తెరిచి ఎన్నో దారుణాలకు పాల్పడ్డారు కేటుగాళ్ళు.  అయితే కేటుగాళ్లు ఇలా చేయడం ద్వారా అటు సినీ సెలబ్రిటీలు ఎంతగానో ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు అనే చెప్పాలి. చివరికి చేసేదేమీలేక పోలీసులను ఆశ్రయిస్తున్నారు సినీ సెలబ్రిటీలు. ఇక్కడ ఓ హీరోయిన్ కు ఇలాంటి పరిస్థితి ఎదురైంది. దీంతో వెంటనే స్పందించిన హీరోయిన్ సోషల్ మీడియాలో క్లారిటీ ఇచ్చింది


 హీరోయిన్ అతుల్య రవి పేరుతో ఒక ఫేస్బుక్ ఖాతా ను సృష్టించారు కేటుగాళ్లు. ఇక ఆ ఫేస్బుక్ ఖాతా వేదికగా అనేక విషయాలను పోస్ట్ చేస్తున్నారు. చిత్ర విచిత్రమైన విషయాలు పోస్ట్ చేస్తుండడంతో హీరోయిన్ అతుల్య రవి పేరు ఒక్కసారిగా సోషల్ మీడియాలో వైరల్ గా మారిపోయింది అయితే ఈ విషయం తెలుసుకున్న వెంటనే స్పందించింది హీరోయిన్. తన పేరు పై ఫేస్ బుక్ లో యాక్టివ్ గా ఉంటున్న ఖాతా తనది కాదు అంటూ స్పష్టం చేసింది ఈ విషయంపై ఇప్పటికే పోలీసులకు ఫిర్యాదు చేశాను అంటూ చెప్పుకొచ్చింది హీరోయిన్. తనకు అసలు ఫేస్బుక్ లో ఎలాంటి ఖాతా లేదని ఇలాంటి ఫేక్ ఖాతాలను నమ్మి ఎవరూ మోసపోవద్దని అంటూ తెలియజేసింది ఈ ముద్దుగుమ్మ ..


Vakeel Saab: వకీల్ సాబ్ రివ్యూ..రేటింగ్ మైనస్ అండ్ ప్లస్ పాయింట్స్

ఆటిజం కుటుంబాలకు ఉచిత నేషనల్ హెల్ప్ లైన్ నెంబర్ 9100 181 181.

మెగాస్టార్ సినిమాలో స్పెషల్ రోల్ చేయనున్న సాయి తేజ్ .... ??

కని "కరోనా": మళ్లీ నష్టాల బాట పడుతున్న హైదరాబాద్ మెట్రో..

పవన్ కళ్యాణ్ బయటపెట్టిన మల్టీస్టారర్ స్కెచ్..?

వీరాభిమాని మరణంతో విషాదంలో బాలయ్య.. అతడెవరంటే..

హలో బ్రదర్ మీకే చెప్పేది..18 ఏళ్ళు నిండాయా..?

కేసీఆర్ నిర్ణయం తీసుకున్నట్టే...? అలా హాస్పిటల్ నుంచి రాగానే ఇలా ప్రకటన...?

కని కరోనా : ఇలా చేస్తే కరోనాను లాక్ చేసి.. మనం లాక్ డౌన్ తప్పించుకోవచ్చు..?



సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - praveen]]>