PoliticsChagantieditor@indiaherald.comhttps://indiaherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/politics/politics_latestnews/corona51c1f122-e1a5-4677-9c94-266b5bd6c9ce-415x250-IndiaHerald.jpghttps://indiaherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/politics/politics_latestnews/corona51c1f122-e1a5-4677-9c94-266b5bd6c9ce-415x250-IndiaHerald.jpg తమిళనాడులో కరోనా విజృంభణ మీద మద్రాస్ హైకోర్టు ఆగ్రహం వ్యక్తం చేసింది. రాష్ట్ర రవాణా శాఖ మంత్రి ఎం ఆర్ విజయ భాస్కర్ వేసిన పిటిషన్ పై హైకోర్టు విచారించింది. ఈ సందర్భంగా సంచలన వ్యాఖ్యలు చేసింది. ఎన్నికల కౌంటింగ్ లో కోవిడ్ నిబంధనలు పాటించడం లేదని విజయభాస్కర్ పిటిషన్ వేశారు. ఈ పిటిషన్ విచారణ సమయంలో మద్రాస్ హైకోర్టు సంచలన వ్యాఖ్యలు చేసింది. కరోనా సెకండ్ వేవ్ కి ఎన్నికల కమిషన్ కారణం అన్న హైకోర్టు, బహిరంగ సభలు, ర్యాలీలు ఎందుకు అపలేదని ఆగ్రహం వ్యక్తం చేసింది. ర్యాలీలు జరుగుతున్నప్పుడు మీరు వేరే గ్రహంcorona virus;beauty;bhaskar;baba bhaskar;murder;department of transportation;minister;chennai;tamilnadu;murder.కని కరోన : ఆ అధికారులపై మర్డర్ కేసు పెట్టండి.. హైకోర్టు సంచనల ఆదేశాలుకని కరోన : ఆ అధికారులపై మర్డర్ కేసు పెట్టండి.. హైకోర్టు సంచనల ఆదేశాలుcorona virus;beauty;bhaskar;baba bhaskar;murder;department of transportation;minister;chennai;tamilnadu;murder.Mon, 26 Apr 2021 16:00:01 GMT 

తమిళనాడులో కరోనా విజృంభణ మీద మద్రాస్ హైకోర్టు ఆగ్రహం వ్యక్తం చేసింది.  రాష్ట్ర రవాణా శాఖ మంత్రి ఎం ఆర్ విజయ భాస్కర్ వేసిన పిటిషన్ పై హైకోర్టు విచారించింది. ఈ సందర్భంగా సంచలన వ్యాఖ్యలు చేసింది. ఎన్నికల కౌంటింగ్ లో కోవిడ్ నిబంధనలు పాటించడం లేదని విజయభాస్కర్ పిటిషన్ వేశారు. ఈ పిటిషన్ విచారణ సమయంలో మద్రాస్ హైకోర్టు సంచలన వ్యాఖ్యలు చేసింది. కరోనా సెకండ్ వేవ్ కి ఎన్నికల కమిషన్ కారణం అన్న హైకోర్టు, బహిరంగ సభలు, ర్యాలీలు ఎందుకు అపలేదని ఆగ్రహం వ్యక్తం చేసింది. ర్యాలీలు జరుగుతున్నప్పుడు మీరు వేరే గ్రహం మీద కాలక్షేపం చేస్తున్నారా అంటూ మండిపడింది. కౌంటింగ్ రోజు కచ్చితంగా కోవిడ్ రూల్ పాటించాలని ఆదేశాలు జారీ అయ్యాయి. 

కౌంటింగ్ కోసం ఎలాంటి జాగ్రత్తలు తీసుకుంటున్నారు  ?.ఎన్ని టేబుళ్లు ఏర్పాటు చేశారు ? సిబ్బంది ఆరోగ్యం కోసం ఎలాంటి చర్యలు తీసుకుంటున్నారు ఇవి అన్నీ బ్లూ ప్రింట్ ఇవ్వాలని కోర్టు ఆదేశించింది. ఒకవేళ కౌంటింగ్ కి ఎన్నికల కమిషన్ సరైన చర్యలు తీసుకోకపోతే పూర్తిగా ఎన్నికల ప్రక్రియ రద్దు చేస్తామని హెచ్చరించింది.  చేతులు కాలాక ఆకులు పట్టుకున్న చందాన  రోజురోజుకూ పెరుగుతున్న కరోనా కేసులు దృష్ట్యా తమిళనాడు ప్రభుత్వం మరిన్ని కఠిన ఆంక్షలను శనివారం నాడు ప్రకటించింది. ఈ ఆంక్షలు ఏప్రిల్ 26 నుంచి అమల్లోకి వస్తాయని పేర్కొంది.


 ఆ ప్రకారం రాష్ట్రంలోని అన్ని బ్యూటీ పార్లర్, సెలూన్, స్పాలు, బార్బర్ దుకాణాలు మూసి ఉంచాలి. వివాహ కార్యక్రమానికి పరిమిత సంఖ్యలో అనుమతించడం జరుగుతుంది. హోటళ్లు, రెస్టారెంట్లు, టీ దుకాణాల్లో పార్సిల్/టేక్ ఎవే సర్వీసులను మాత్రమే అనుమతిస్తారు. ప్రజా సందర్శనకు ప్రార్థనా స్థలాలను అనుమతించరు. వివాహ కార్యక్రమానికి గరిష్టంగా 50 మందిని అనుమతిస్తారు. అంత్యక్రియలకు 25 మందిని అనుమతిస్తారు. రాష్ట్రంలోని ప్రయాణికులు, ట్రావెలర్లు ప్రభుత్వ పోర్టల్ ద్వారా ఈ-పాస్‌కు దరఖాస్తు చేసుకోవాలి. ఇ-పాస్‌కు క్లియరెన్స్ వస్తేనే వారిని రాష్ట్రంలోకి రావడానికి అనుమతిస్తారు.




Vakeel Saab: వకీల్ సాబ్ రివ్యూ..రేటింగ్ మైనస్ అండ్ ప్లస్ పాయింట్స్

ఆటిజం కుటుంబాలకు ఉచిత నేషనల్ హెల్ప్ లైన్ నెంబర్ 9100 181 181.

మెగాస్టార్ సినిమాలో స్పెషల్ రోల్ చేయనున్న సాయి తేజ్ .... ??

కని "కరోనా": మళ్లీ నష్టాల బాట పడుతున్న హైదరాబాద్ మెట్రో..

పవన్ కళ్యాణ్ బయటపెట్టిన మల్టీస్టారర్ స్కెచ్..?

వీరాభిమాని మరణంతో విషాదంలో బాలయ్య.. అతడెవరంటే..

హలో బ్రదర్ మీకే చెప్పేది..18 ఏళ్ళు నిండాయా..?

కేసీఆర్ నిర్ణయం తీసుకున్నట్టే...? అలా హాస్పిటల్ నుంచి రాగానే ఇలా ప్రకటన...?

కని కరోనా : ఇలా చేస్తే కరోనాను లాక్ చేసి.. మనం లాక్ డౌన్ తప్పించుకోవచ్చు..?



సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - Chaganti]]>