BreakingVUYYURU SUBHASHeditor@indiaherald.comhttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/breaking/134/coronavirusbc52d957-6f93-4b90-9985-770f1f83d438-415x250-IndiaHerald.jpghttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/breaking/134/coronavirusbc52d957-6f93-4b90-9985-770f1f83d438-415x250-IndiaHerald.jpgకరోనా సమయంలో ప్రైవేట్ ఆస్పత్రిలో అందినంత మొత్తంలో దోచుకుంటున్నాయి. క‌రోనా బూచీని చూపించి.. ప్ర‌జ‌ల భ‌యాన్ని ఆస‌రాగా చేసుకుని ల‌క్ష‌ల రూపాయలు క్యాష్ చేసుకుంటున్నాయి. గంట‌ల వ్య‌వ‌ధిలో చికిత్స చేసి వేల రూపాయ‌లు ఫీజుగా క‌ట్టించు కుంటున్నాయి. కార్పొరేట్ ఆసుపత్రుల సంగతి అటుంచితే.. చిన్నాచితకా ఆస్పత్రిలో పరిస్థితి మరీ దారుణంగా ఉంది. ఇటీవ‌ల హైద‌రాబాద్‌లో ఓ వృద్ధుడు క‌రోనాతో బాధ‌పడుతూ హాస్ప‌ట‌ల్‌కు వెళ్లాడు. అక్క‌డ కేవ‌లం గంటల వ్యవధి చికిత్స కోసం 72 వేల రూపాయలు వసూలు చేశారు. అందులో 40 వేల రూపాయలు బెడ్ చాcoronavirus;letter;corporateక‌ని క‌రోనా: ప్రైవేటు దోపిడి.. ఇంత దారుణంగానా.. గంట‌ల్లో ఫీజులుక‌ని క‌రోనా: ప్రైవేటు దోపిడి.. ఇంత దారుణంగానా.. గంట‌ల్లో ఫీజులుcoronavirus;letter;corporateMon, 26 Apr 2021 08:48:27 GMTకరోనా సమయంలో ప్రైవేట్ ఆస్పత్రిలో అందినంత మొత్తంలో దోచుకుంటున్నాయి. క‌రోనా బూచీని చూపించి.. ప్ర‌జ‌ల భ‌యాన్ని ఆస‌రాగా చేసుకుని ల‌క్ష‌ల రూపాయలు క్యాష్ చేసుకుంటున్నాయి. గంట‌ల వ్య‌వ‌ధిలో చికిత్స చేసి వేల రూపాయ‌లు ఫీజుగా క‌ట్టించు కుంటున్నాయి. కార్పొరేట్ ఆసుపత్రుల సంగతి అటుంచితే.. చిన్నాచితకా ఆస్పత్రిలో పరిస్థితి మరీ దారుణంగా ఉంది. ఇటీవ‌ల హైద‌రాబాద్‌లో ఓ వృద్ధుడు క‌రోనాతో బాధ‌పడుతూ హాస్ప‌ట‌ల్‌కు వెళ్లాడు. అక్క‌డ కేవ‌లం గంటల వ్యవధి చికిత్స కోసం 72 వేల రూపాయలు వసూలు చేశారు. అందులో 40 వేల రూపాయలు బెడ్ చార్జెస్ కింద కట్టించుకున్నారు. ప్ర‌భుత్వ నిబంధ‌న‌ల కంటే ఎక్కువ చార్జీలు వ‌సూలు చేస్తున్నార‌న్న విమ‌ర్శ‌లు తీవ్రంగా ఉన్నాయి. మ‌రి ప్ర‌భుత్వం ఈ ఆసుప‌త్రుల‌పై ఎప్ప‌ట‌కి చ‌ర్య‌లు తీసుక‌ని ఈ దోపిడి అడ్డుకుంటుందో ?  చూడాలి.



Vakeel Saab: వకీల్ సాబ్ రివ్యూ..రేటింగ్ మైనస్ అండ్ ప్లస్ పాయింట్స్

ఆటిజం కుటుంబాలకు ఉచిత నేషనల్ హెల్ప్ లైన్ నెంబర్ 9100 181 181.

ఏపీలో కోవిడ్ మ‌ర‌ణాల గోల్‌మాల్‌... లెక్క‌లేన‌న్ని సందేహాలు...!

కని కరోనా : రిపోర్టులో నెగెటివ్‌.. కొద్ది నిమిషాల్లోనే.. గుండె పగిలే దృశ్యం..?

స్టార్ హీరోలనే టార్గెట్ చేసిన దిల్ రాజు.. అందుకేనా ?

ఆ `క‌సి` లేకుండా.. జ‌గ‌న్‌ను ఢీ కొట్ట‌డం సాధ్య‌మేనా..?

క‌ని క‌రోనా: 755 మందితో యుద్ధానికి సిద్ధ‌మైన కేసీఆర్‌?

హెరాల్డ్ సెటైర్ : సండ్రకు మంచి బహుమతే దక్కేట్లుందిగా ?

కని కరోనా : కరోనా గురించి వెరీ బ్యాడ్‌ న్యూస్.. ఇంకో రెండేళ్లు..?



సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - VUYYURU SUBHASH]]>