Politicspraveeneditor@indiaherald.comhttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/politics/politics_latestnews/coronab81c87d8-1d02-4947-ae91-ed931c0e540d-415x250-IndiaHerald.jpghttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/politics/politics_latestnews/coronab81c87d8-1d02-4947-ae91-ed931c0e540d-415x250-IndiaHerald.jpgకరోనా ఫస్ట్ వేవ్ తో పరేషాన్ అయిన ప్రజలు ప్రస్తుతం సెకండ్ తో చెప్పుకోలేని బాధలో పడిపోతున్నారు. రోజురోజుకు కరోనా వైరస్ సెకండ్ వేవ్ శరవేగంగా విస్తరిస్తున్న తరుణంలో ప్రజలందరూ ఆందోళనలో మునిగిపోతున్నారు. ఓవైపు వైరస్ ఎక్కడ పంజా విసిరి ప్రాణాలమీదికి తెస్తుందో అని భయం మరోవైపు వైరస్ ఇలాగే వ్యాప్తి చెందితే మళ్ళీ లాక్ డౌన్ తో దుర్భర స్థితికి వెళ్ళిపోతామేమో అని ఆందోళన.. వెరసి రోజురోజుకు ప్రజలందరిలో ప్రాణభయం పెరిగిపోతూనే ఉంది. దేశంలో మొన్నటి వరకు తగ్గుముఖం పట్టినట్లు కనిపించిన వైరస్ కేసుల సంఖ్య అంతకంతకూ పCorona;march;shakti;coronavirus;panjaaకని కరోనా : భారీగా కేసులు.. యువతే రోగులు..?కని కరోనా : భారీగా కేసులు.. యువతే రోగులు..?Corona;march;shakti;coronavirus;panjaaMon, 26 Apr 2021 13:30:00 GMTకరోనా వైరస్ సెకండ్ వేవ్ శరవేగంగా విస్తరిస్తున్న తరుణంలో ప్రజలందరూ ఆందోళనలో మునిగిపోతున్నారు.  ఓవైపు వైరస్ ఎక్కడ పంజా విసిరి ప్రాణాలమీదికి తెస్తుందో అని భయం మరోవైపు వైరస్ ఇలాగే వ్యాప్తి చెందితే మళ్ళీ లాక్ డౌన్ తో దుర్భర స్థితికి వెళ్ళిపోతామేమో అని ఆందోళన.. వెరసి రోజురోజుకు ప్రజలందరిలో ప్రాణభయం పెరిగిపోతూనే ఉంది.  దేశంలో మొన్నటి వరకు తగ్గుముఖం పట్టినట్లు కనిపించిన  వైరస్ కేసుల సంఖ్య అంతకంతకూ పెరిగిపోతున్నాయి.



 ప్రజలందరూ ఎన్ని ముందస్తు జాగ్రత్తలు తీసుకున్నప్పటికీ ఏదో ఒక విధంగా మహమ్మారి కరోనా వైరస్ మాత్రం పంజా విసురుతుంది. వేగంగా వ్యాప్తి చెందుతూ ఎంతోమంది ప్రాణాలను బలితీసుకుంది.  అయితే దేశంలో విపరీతంగా కేసులు పెరిగిపోవడానికి కారణం యువత అన్నది నిర్వహించిన పలు అధ్యయనాల్లో వెల్లడైంది.  గతంలో పలువురు శాస్త్రవేత్తలు జరిపిన అధ్యయనాల యువతలో రోగనిరోధక శక్తి ఎక్కువగా ఉండడంతో  వైరస్ ప్రభావం తక్కువగా ఉంటుంది అంటూ తెలిపారు వైద్య నిపుణులు. అయితే ఇక అప్పుడు చెప్పింది ఇప్పుడు పాటిస్తున్నారు యువత.. వైరస్ సోకిన తమకు ఏమీ కాదు అనుకుని నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నారు.



 వెరసి రోజు రోజుకు వైరస్ బారిన పడుతున్న వారిలో యువత ఎక్కువగా ఉన్నారు అన్నది ఇటీవలే తేలింది.  కరోనా వైరస్ సెకండ్ వేవ్ లో 100 శాతం కేసుల్లో 43.2 శాతం యువతే వున్నారు అన్నది తాజాగా వెల్లడైంది. దీన్నిబట్టి పరిస్థితి ఎలా ఉందో అర్థం చేసుకోవచ్చు అని అంటున్నారు విశ్లేషకులు. మాకేం కాదులే అని నిర్లక్ష్యమే యువతను చివరికి రోగులు గా మార్చి హాస్పిటల్ బెడ్ కి పరిమితం చేస్తుంది అని చెబుతున్నారు అంతేకాకుండా యువత నిర్లక్ష్యంగా వ్యవహరించడం కారణంగా చిన్న పిల్లలకు వృద్ధులకు కరోనా వైరస్ సోకి చివరికి ప్రాణాల మీదికి వచ్చే పరిస్థితులు వస్తున్నాయి అంటూ హెచ్చరిస్తున్నారు.


Vakeel Saab: వకీల్ సాబ్ రివ్యూ..రేటింగ్ మైనస్ అండ్ ప్లస్ పాయింట్స్

ఆటిజం కుటుంబాలకు ఉచిత నేషనల్ హెల్ప్ లైన్ నెంబర్ 9100 181 181.

వామ్మో : ఎవరూ ఊహించని 'అలాంటి' పాత్రలో రకుల్ ప్రీత్ ?

సంచలనం : నాపై 50 కోట్లు కూడా పెట్టరు.. ఆ హీరో పై 500 కోట్లుపెట్టడానికి వెనకాడరు..అక్కసు వెళ్లగక్కిన హీరో..!!

కని కరోనా : కరోనా ఎఫెక్ట్.. ఏపీలో ఎమర్జెన్సీ ప్రకటన..?

ఆ డైరెక్టర్ నన్ను మోసం చేశాడు: పవన్ కళ్యాణ్..!

అబ్బ సాయి రామ్... జగనన్న ఐపిఎల్ మ్యాచ్ లు మిస్ అవ్వట్లేదంటగా...?

ఆక్సీజన్ లేక 10 మంది రోగులు మృతి... విజయనగరం కలెక్టర్ సార్ మాటేంటి...?

సీఎం జ‌గ‌న్ నిర్ణ‌యం బాగున్నా.. వ‌ర్కవుట్ అయ్యేనా ?



సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - praveen]]>