BreakingVUYYURU SUBHASHeditor@indiaherald.comhttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/breaking/134/desha-prajalaku-shubhavarta-aragantalo-corona-falitame5a81d25-87e7-4a19-8d24-613c86377620-415x250-IndiaHerald.jpghttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/breaking/134/desha-prajalaku-shubhavarta-aragantalo-corona-falitame5a81d25-87e7-4a19-8d24-613c86377620-415x250-IndiaHerald.jpgఏపీ, తెలంగాణ‌లో ప‌లువురు రాజ‌కీయ నేత‌ల‌ను క‌రోనా వ‌ద‌ల‌డం లేదు. క‌రోనా దెబ్బ‌తో కొంద‌రు ఇప్ప‌టికే ప్రాణాలు విడిచారు. ప్ర‌జా ప్ర‌తినిధులు ఎన్ని జాగ్ర‌త్త‌లు తీసుకుంటున్నా క‌రోనా మాత్రం వీరిని వెంటాడుతూనే ఉంది. తాజాగా తెలుగుదేశం పార్టీ ఎమ్మెల్యే బెందాళం అశోక్ కు కరోనా సోకింది. ఆయనకు జరిపిన వైద్య పరీక్షల్లో కరోనా పాజిటివ్ గా నిర్ధారణ అయింది. బెందాళం అశోక్ శ్రీకాకుళం జిల్లా ఇచ్చాపురం నియోజకవర్గానికి ఎమ్మెల్యేగా ప్రాతినిధ్యం వహస్తున్నారు. ప్రస్తుతం బెందాళం అశోక్ హోం ఐసొలేషన్ లో ఉండి చికిత్స పొందుతున్coronavirus;ashok;telugu desam party;andhra pradesh;district;telugu;mla;letter;tdp;partyక‌ని క‌రోనా: టీడీపీ ఎమ్మెల్యేకు క‌రోనా పాజిటివ్క‌ని క‌రోనా: టీడీపీ ఎమ్మెల్యేకు క‌రోనా పాజిటివ్coronavirus;ashok;telugu desam party;andhra pradesh;district;telugu;mla;letter;tdp;partyMon, 26 Apr 2021 08:42:51 GMTఏపీ, తెలంగాణ‌లో ప‌లువురు రాజ‌కీయ నేత‌ల‌ను క‌రోనా వ‌ద‌ల‌డం లేదు. క‌రోనా దెబ్బ‌తో కొంద‌రు ఇప్ప‌టికే ప్రాణాలు విడిచారు. ప్ర‌జా ప్ర‌తినిధులు ఎన్ని జాగ్ర‌త్త‌లు తీసుకుంటున్నా క‌రోనా మాత్రం వీరిని వెంటాడుతూనే ఉంది. తాజాగా తెలుగుదేశం పార్టీ ఎమ్మెల్యే బెందాళం అశోక్ కు కరోనా సోకింది. ఆయనకు జరిపిన వైద్య పరీక్షల్లో కరోనా పాజిటివ్ గా నిర్ధారణ అయింది. బెందాళం అశోక్ శ్రీకాకుళం జిల్లా ఇచ్చాపురం నియోజకవర్గానికి ఎమ్మెల్యేగా ప్రాతినిధ్యం వహస్తున్నారు. ప్రస్తుతం బెందాళం అశోక్ హోం ఐసొలేషన్ లో ఉండి చికిత్స పొందుతున్నారు. గత వారం రోజుల నుంచి తనను కలసిన వారందరూ కరోనా పరీక్షలు చేయించుకోవాలని ఆయన కోరారు.

 



Vakeel Saab: వకీల్ సాబ్ రివ్యూ..రేటింగ్ మైనస్ అండ్ ప్లస్ పాయింట్స్

ఆటిజం కుటుంబాలకు ఉచిత నేషనల్ హెల్ప్ లైన్ నెంబర్ 9100 181 181.

క‌ని క‌రోనా: ప్రైవేటు దోపిడి.. ఇంత దారుణంగానా.. గంట‌ల్లో ఫీజులు

క‌ని క‌రోనా: 755 మందితో యుద్ధానికి సిద్ధ‌మైన కేసీఆర్‌?

హెరాల్డ్ సెటైర్ : సండ్రకు మంచి బహుమతే దక్కేట్లుందిగా ?

కని కరోనా : కరోనా గురించి వెరీ బ్యాడ్‌ న్యూస్.. ఇంకో రెండేళ్లు..?

కని కరోనా : భారత్‌ కరోనా కష్టంపై అమెరికా సంచలన ప్రకటన..?

హెరాల్డ్ ఎడిటోరియల్ : వచ్చే ఎన్నికల తర్వాత పరిస్ధితేంటో చెప్పిన ఎల్లోమీడియా

టాలీవుడ్ ఫేట్ డిసైడ్ చేస్తున్న ఫ్యాక్టర్ అదే ?



సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - VUYYURU SUBHASH]]>