BreakingVUYYURU SUBHASHeditor@indiaherald.comhttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/politics/politics_latestnews/tpt-tdp-bjp-f73748de-b366-488d-8c87-f778d33faec8-415x250-IndiaHerald.jpghttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/politics/politics_latestnews/tpt-tdp-bjp-f73748de-b366-488d-8c87-f778d33faec8-415x250-IndiaHerald.jpgవిశాఖ టీడీపీలో తీర‌ని విషాదం చోటు చేసుకుంది. జీవీఎంసీ(విశాఖ‌) 31వ డివిజ‌న్ టీడీపీ కార్పొరేటర్ వానపల్లి రవికుమార్ మృతి చెందారు. ఆయ‌న కొద్ది రోజుల క్రితం జీవీఎంసీ ఎన్నిక‌ల్లో టీడీపీ నుంచి కార్పోరేట‌ర్‌గా విజ‌యం సాధించారు. ఆయ‌న కార్పోరేట‌ర్ అయిన కొద్ది నెల‌లు కూడా కాకుండానే మృతి చెంద‌డంతో పార్టీలో విషాద చాయ‌లు అలుముకున్నాయి. ర‌వికుమార్ మృతిపై లోకేష్ సంతాపం తెలిపారు. ఆయ‌న మృతి టిడిపి పార్టీకే కాదు, డివిజ‌న్ ప్ర‌జ‌ల‌కు తీర‌ని లోటు. కుటుంబ‌స‌భ్యుల‌కు నా ప్ర‌గాఢ సంతాపం తెలియ‌జేస్తున్నాను. స్వ‌చ్ఛంద సేవtdp;lokesh;nara lokesh;vishakapatnam;k s ravikumar;letter;tdp;lokesh kanagaraj;gottipati ravi kumarవిశాఖ టీడీపీలో తీర‌ని విషాదం... కీలక నేత మృతివిశాఖ టీడీపీలో తీర‌ని విషాదం... కీలక నేత మృతిtdp;lokesh;nara lokesh;vishakapatnam;k s ravikumar;letter;tdp;lokesh kanagaraj;gottipati ravi kumarMon, 26 Apr 2021 09:17:00 GMTవిశాఖ టీడీపీలో తీర‌ని విషాదం చోటు చేసుకుంది. జీవీఎంసీ(విశాఖ‌) 31వ డివిజ‌న్ టీడీపీ కార్పొరేటర్ వానపల్లి రవికుమార్ మృతి చెందారు. ఆయ‌న కొద్ది రోజుల క్రితం జీవీఎంసీ ఎన్నిక‌ల్లో టీడీపీ నుంచి కార్పోరేట‌ర్‌గా విజ‌యం సాధించారు. ఆయ‌న కార్పోరేట‌ర్ అయిన కొద్ది నెల‌లు కూడా కాకుండానే మృతి చెంద‌డంతో పార్టీలో విషాద చాయ‌లు అలుముకున్నాయి. ర‌వికుమార్ మృతిపై లోకేష్ సంతాపం తెలిపారు. ఆయ‌న మృతి టిడిపి పార్టీకే కాదు, డివిజ‌న్ ప్ర‌జ‌ల‌కు తీర‌ని లోటు. కుటుంబ‌స‌భ్యుల‌కు నా ప్ర‌గాఢ సంతాపం తెలియ‌జేస్తున్నాను. స్వ‌చ్ఛంద సేవా కార్య‌క్ర‌మాల‌తో ప్ర‌జ‌ల హృద‌యాలు గెలుచుకున్న ర‌వికుమార్ మృత్యువుతో పోరాడి ఓడిపోవ‌డం బాధాక‌రం అని నారా లోకేష్ సంతాపంలో తెలిపారు.


Vakeel Saab: వకీల్ సాబ్ రివ్యూ..రేటింగ్ మైనస్ అండ్ ప్లస్ పాయింట్స్

ఆటిజం కుటుంబాలకు ఉచిత నేషనల్ హెల్ప్ లైన్ నెంబర్ 9100 181 181.

హరీష్ బస్తీమే సవాల్: రూపాయి ఇస్తే ముక్కు నేలకు రాస్తా...!

క‌ని క‌రోనా: అమోజాన్ ఎంత గుడ్ న్యూస్ చెప్పిందంటే...!

కని కరోనా : రిపోర్టులో నెగెటివ్‌.. కొద్ది నిమిషాల్లోనే.. గుండె పగిలే దృశ్యం..?

స్టార్ హీరోలనే టార్గెట్ చేసిన దిల్ రాజు.. అందుకేనా ?

ఆ `క‌సి` లేకుండా.. జ‌గ‌న్‌ను ఢీ కొట్ట‌డం సాధ్య‌మేనా..?

క‌ని క‌రోనా: 755 మందితో యుద్ధానికి సిద్ధ‌మైన కేసీఆర్‌?

హెరాల్డ్ సెటైర్ : సండ్రకు మంచి బహుమతే దక్కేట్లుందిగా ?



సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - VUYYURU SUBHASH]]>