Politicspraveeneditor@indiaherald.comhttps://indiaherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/politics/politics_latestnews/coronadbc44920-66d5-4dad-bd46-67080773ca89-415x250-IndiaHerald.jpghttps://indiaherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/politics/politics_latestnews/coronadbc44920-66d5-4dad-bd46-67080773ca89-415x250-IndiaHerald.jpgభారత్ లో కరోనా వైరస్ సెకండ్ డేంజర్ బెల్స్ మోగిస్తోంది. వేగంగా వ్యాప్తి చెందుతూ ఎంతోమంది పై పంజా విసురుతోంది.. దీంతో రోజురోజుకు దారుణ పరిస్థితులు నెలకొంటున్నాయి. ఏ క్షణంలో ఎలాంటి పరిస్థితులు వస్తాయో అన్నది కూడా అర్థం కాక అటు ప్రజలందరూ ప్రాణాలను అరచేతిలో పట్టుకుని బిక్కుబిక్కుమంటూ బతుకుతున్నారు. ఫస్ట్ వేవ్ తో పోలిస్తే ప్రస్తుతం సెకండ్ వేవ్ వ్యాప్తి శరవేగంగా ఉంది అనే చెప్పాలి ఏకంగా రెట్టింపు కేసులు నమోదవుతున్నాయి. ప్రతి రోజు కూడా మూడు లక్షలకు పైగా కేసులు నమోదవుతున్న తరుణంలో అటు దేశ ప్రజలందరూ బెCorona;india;american samoa;kshanam;coronavirus;panjaaకరోనా తగ్గేది అప్పుడే.. ఆ టైమ్ లో పీక్స్ స్టేజ్ తప్పదు.. పరిశోధకులు కీలక వ్యాఖ్యలు..?కరోనా తగ్గేది అప్పుడే.. ఆ టైమ్ లో పీక్స్ స్టేజ్ తప్పదు.. పరిశోధకులు కీలక వ్యాఖ్యలు..?Corona;india;american samoa;kshanam;coronavirus;panjaaMon, 26 Apr 2021 15:20:00 GMTభారత్ లో కరోనా వైరస్ సెకండ్  డేంజర్ బెల్స్ మోగిస్తోంది. వేగంగా వ్యాప్తి చెందుతూ ఎంతోమంది పై పంజా విసురుతోంది..  దీంతో రోజురోజుకు దారుణ పరిస్థితులు నెలకొంటున్నాయి. ఏ క్షణంలో ఎలాంటి పరిస్థితులు వస్తాయో అన్నది కూడా అర్థం కాక అటు ప్రజలందరూ ప్రాణాలను అరచేతిలో పట్టుకుని బిక్కుబిక్కుమంటూ బతుకుతున్నారు.  ఫస్ట్ వేవ్ తో పోలిస్తే ప్రస్తుతం సెకండ్ వేవ్ వ్యాప్తి శరవేగంగా ఉంది అనే చెప్పాలి ఏకంగా రెట్టింపు కేసులు నమోదవుతున్నాయి.  ప్రతి రోజు కూడా మూడు లక్షలకు పైగా కేసులు నమోదవుతున్న తరుణంలో అటు దేశ ప్రజలందరూ బెంబేలెత్తిపోతున్నారు.



 మొన్నటివరకు అగ్రరాజ్యమైన అమెరికా  ప్రపంచంలోనే అత్యధిక కేసులు ఉన్న దేశంగా ఉండగా ఇక భారత్ రెండవ స్థానంలో ఉంది. కానీ ఇప్పుడు భారత్ అమెరికా ని సైతం వెనక్కి నెట్టి అత్యధిక కేసులు ఉన్న దేశం గా మారిపోయింది. రోజురోజుకు కేసులు పెరిగిపోతున్న తరుణంలో ప్రపంచ దేశాలు భారత్ పై విధిస్తున్న ఆంక్షలు కూడా ఎక్కువవుతున్నాయి. ఇలాంటి తరుణంలో రోజు రోజుకు మరింత దారుణ పరిస్థితులు వెలుగులోకి వస్తున్నాయి. ఇక ఈ వైరస్ ప్రభావం రోజురోజుకు పెరిగిపోతున్న నేపథ్యంలో రానున్న రోజుల్లో పరిస్థితులు ఎలా ఉండబోతుంది అన్న దానిపై ఇప్పటికే పరిశోధకులు అంచనా వేస్తున్నారు.


 ఇటీవలే అమెరికా పరిశోధకులు భారత్లో కరోనా వైరస్ వ్యాప్తి గురించి ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. భారత్లో కరోనా వైరస్ వ్యాప్తి విషయంలో ఆందోళన చెందుతున్నామని ఇక వైరస్ ఉదృతి చూస్తుంటే మే మొదటి వారంలో ఐదు లక్షలకు పైగా కేసులు వచ్చే అవకాశం ఉందని అంచనా వేస్తున్నారు.  అంతేకాదు మే చివరి వారంలో రోజుకి 5500 మరణాలు కూడా  సంభవించే ప్రమాదం ఉంది అంటూ హెచ్చరించారు. ఆగస్టు చివరి నాటికి భారత్లో  వైరస్ ప్రభావం పూర్తిగా తగ్గే అవకాశం ఉంది అని అంటు  చెప్పుకొచ్చారు. మే 11 నుంచి 15 నాటికి భారత్లో కరోనా వైరస్ పిక్స్ దశలో ఉండే అవకాశం ఉందని అంచనా వేస్తున్నారు. ఇండియా లో కఠిన లాక్డౌన్ అవసరం ఉంది అంటూ అభిప్రాయం వ్యక్తం చేశారు.


Vakeel Saab: వకీల్ సాబ్ రివ్యూ..రేటింగ్ మైనస్ అండ్ ప్లస్ పాయింట్స్

ఆటిజం కుటుంబాలకు ఉచిత నేషనల్ హెల్ప్ లైన్ నెంబర్ 9100 181 181.

కని కరోనా : లాక్ డౌన్ కి 400 ఏళ్ల కిందట ఒక చరిత్ర ఉందని తెలుసా?

ప్రపంచ క్రికెట్లో ఈ బౌలర్లు ఒక్కటంటే ఒక్క నో బాల్ కూడా వేయలేదంటే నమ్ముతారా..!!

కని "కరోనా": మళ్లీ నష్టాల బాట పడుతున్న హైదరాబాద్ మెట్రో..

పవన్ కళ్యాణ్ బయటపెట్టిన మల్టీస్టారర్ స్కెచ్..?

వీరాభిమాని మరణంతో విషాదంలో బాలయ్య.. అతడెవరంటే..

హలో బ్రదర్ మీకే చెప్పేది..18 ఏళ్ళు నిండాయా..?

కేసీఆర్ నిర్ణయం తీసుకున్నట్టే...? అలా హాస్పిటల్ నుంచి రాగానే ఇలా ప్రకటన...?



సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - praveen]]>