BreakingVUYYURU SUBHASHeditor@indiaherald.comhttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/politics/politics_latestnews/jagan6b049392-86b8-4f34-a1f4-dfd8ba5b4e22-415x250-IndiaHerald.jpghttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/politics/politics_latestnews/jagan6b049392-86b8-4f34-a1f4-dfd8ba5b4e22-415x250-IndiaHerald.jpgఏపీలో క‌రోనా కేసులు రోజు రోజుకు తీవ్రం అవుతున్నాయి. క‌రోనా కేసుల తీవ్ర‌త దృష్ట్యా మ‌రోసారి ఏపీలో లాక్ డౌన్ త‌ప్ప‌దా ? అన్న సందేహాలు కూడా స‌ర్వ‌త్రా వ్య‌క్త‌మ‌వుతున్నాయి. ఈ కేసుల తీవ్రత నేప‌థ్యంలో ఏపీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ ఆందోళన వ్యక్తం చేశారు. ఈ మేరకు జగన్ కలెక్టర్లతో వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. కరోనా కట్టడలో కలెక్టర్లదే కీలక పాత్ర అని జగన్ విస్పష్టంగా ప్రకటించారు. క‌రోనా క‌ట్ట‌డికి బాధ్య‌త అంతా క‌లెక్ట‌ర్ల‌దే అని జ‌గ‌న్ తేల్చి చెప్పారు. ఇక కోవిడ్ ఆసుపత్రుల్లో సౌకర్యాలను కలెక్టర్లు దగ్గరుcoronavirus;jagan;andhra pradesh;chief minister;letterక‌ని క‌రోనా: క‌రోనా బాధ్య‌త వాళ్లదే.. క్లారిటీ ఇచ్చేసిన జ‌గ‌న్‌క‌ని క‌రోనా: క‌రోనా బాధ్య‌త వాళ్లదే.. క్లారిటీ ఇచ్చేసిన జ‌గ‌న్‌coronavirus;jagan;andhra pradesh;chief minister;letterMon, 26 Apr 2021 08:52:16 GMTఏపీలో క‌రోనా కేసులు రోజు రోజుకు తీవ్రం అవుతున్నాయి. క‌రోనా కేసుల తీవ్ర‌త దృష్ట్యా మ‌రోసారి ఏపీలో లాక్ డౌన్ త‌ప్ప‌దా ? అన్న సందేహాలు కూడా స‌ర్వ‌త్రా వ్య‌క్త‌మ‌వుతున్నాయి. ఈ కేసుల తీవ్రత నేప‌థ్యంలో ఏపీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ ఆందోళన వ్యక్తం చేశారు. ఈ మేరకు జగన్ కలెక్టర్లతో వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. కరోనా కట్టడలో కలెక్టర్లదే కీలక పాత్ర అని జగన్ విస్పష్టంగా ప్రకటించారు. క‌రోనా క‌ట్ట‌డికి బాధ్య‌త అంతా క‌లెక్ట‌ర్ల‌దే అని జ‌గ‌న్ తేల్చి చెప్పారు. ఇక కోవిడ్ ఆసుపత్రుల్లో సౌకర్యాలను కలెక్టర్లు దగ్గరుండి చూసుకోవాలని ఆదేశించారు. ఎప్పటికప్పుడు జిల్లాల్లో శానిటైజేషన్ చేయించాలని, ప్రజలు మాస్క్ లు, భౌతిక దూరం పాటించేలా చర్యలు తీసుకోవాలని జగన్ కలెక్టర్లను ఆదేశించారు.



Vakeel Saab: వకీల్ సాబ్ రివ్యూ..రేటింగ్ మైనస్ అండ్ ప్లస్ పాయింట్స్

ఆటిజం కుటుంబాలకు ఉచిత నేషనల్ హెల్ప్ లైన్ నెంబర్ 9100 181 181.

క‌ని క‌రోనా: అమోజాన్ ఎంత గుడ్ న్యూస్ చెప్పిందంటే...!

కని కరోనా : రిపోర్టులో నెగెటివ్‌.. కొద్ది నిమిషాల్లోనే.. గుండె పగిలే దృశ్యం..?

స్టార్ హీరోలనే టార్గెట్ చేసిన దిల్ రాజు.. అందుకేనా ?

ఆ `క‌సి` లేకుండా.. జ‌గ‌న్‌ను ఢీ కొట్ట‌డం సాధ్య‌మేనా..?

క‌ని క‌రోనా: 755 మందితో యుద్ధానికి సిద్ధ‌మైన కేసీఆర్‌?

హెరాల్డ్ సెటైర్ : సండ్రకు మంచి బహుమతే దక్కేట్లుందిగా ?

కని కరోనా : కరోనా గురించి వెరీ బ్యాడ్‌ న్యూస్.. ఇంకో రెండేళ్లు..?



సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - VUYYURU SUBHASH]]>