MoviesSuma Kallamadieditor@indiaherald.comhttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/undefinedhttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/undefinedతెలుగు చిత్ర పరిశ్రమలో పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ గురించి తెలియని వారంటూ ఉండరు. పవన్ కళ్యాణ్ ఇప్పటి వరకు 26 సినిమాలు చేశారు. కానీ క్రేజ్ మాత్రం ఎవరికీ లేనంత ఉంది. అయితే దాదాపు 10 మూవీస్ ప్రకటన చేసినా వివిధ కారణాల వలన ఆగిపోయాయి. సీనియర్ నిర్మాత ఏఎం రత్నం సూర్య మూవీస్ పతాకంపై చెప్పాలని ఉంది మూవీ తీయాలని అనుకున్నారు.pavan kalyan;pawan;mahesh;ntr;ameesha patel;geetha;johnny;jr ntr;kalyan;kushi;pawan kalyan;raghava lawrence;sampath;srinivas;surya sivakumar;trivikram srinivas;cinema;kanna lakshminarayana;rayalaseema;tamil;producer;remake;director;producer1;girl;letter;heroine;sardar vallabhai patel;nandamuri taraka rama rao;father;gabbar singh;pokiri;johnny1;aravinda sametha veera raghava;massషూటింగ్ మొదలు పెట్టాక ఆగిపోయిన పవన్ కళ్యాణ్ సినిమాలు ఇవే..!షూటింగ్ మొదలు పెట్టాక ఆగిపోయిన పవన్ కళ్యాణ్ సినిమాలు ఇవే..!pavan kalyan;pawan;mahesh;ntr;ameesha patel;geetha;johnny;jr ntr;kalyan;kushi;pawan kalyan;raghava lawrence;sampath;srinivas;surya sivakumar;trivikram srinivas;cinema;kanna lakshminarayana;rayalaseema;tamil;producer;remake;director;producer1;girl;letter;heroine;sardar vallabhai patel;nandamuri taraka rama rao;father;gabbar singh;pokiri;johnny1;aravinda sametha veera raghava;massMon, 26 Apr 2021 12:00:00 GMTతెలుగు చిత్ర పరిశ్రమలో పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ గురించి తెలియని వారంటూ ఉండరు. పవన్ కళ్యాణ్ ఇప్పటి వరకు 26 సినిమాలు చేశారు. కానీ క్రేజ్ మాత్రం ఎవరికీ లేనంత ఉంది. అయితే దాదాపు 10 మూవీస్ ప్రకటన చేసినా వివిధ కారణాల వలన ఆగిపోయాయి. సీనియర్ నిర్మాత ఏఎం రత్నం సూర్య మూవీస్ పతాకంపై చెప్పాలని ఉంది మూవీ తీయాలని అనుకున్నారు. అమీషా పటేల్ ని హీరోయిన్ గా అనుకున్నారు. అయితే కొన్ని కారణాల వలన ఆగిపోయిన ఈ మూవీ నువ్వేకావాలి సినిమాగా తెరకెక్కింది.

పవన్ జానీ సినిమా తర్వాత సత్యాగ్రహి మూవీ తీయాలని అనుకున్నారు. ఎంఎం రత్నం ప్రొడ్యూసర్ గా సెట్స్ మీదికి వెళ్లకుండానే ఈ సినిమా ఆగిపోయింది. జీసస్ క్రైస్ట్ పేరిట పవన్ తో ఓ మూవీ చేయాలని సింగీతం శ్రీనివాసరావు తీయాలని భావించి ప్రకటన కూడా చేశారు. ఎందుకో ఈ ప్రాజెక్ట్ ఆగిపోయింది. లారెన్స్ తో ఆసినిమా చేయాలన్న టాక్ వచ్చినా సెట్స్ మీదికి వెళ్ళలేదు. రాయలసీమ బ్యాక్ డ్రాప్ తో కోబలి మూవీ పవన్ తో చేయాలనీ త్రివిక్రమ్ శ్రీనివాస్ అనుకున్నా ఎందుకో ఆగింది. అయితే ఆ కథనే అప్ డేట్ చేసి,జూనియర్ ఎన్టీఆర్ తో అరవింద సమేత గా చేసారు.

ఇక సీతమ్మ వాకిట్లో సిరిమల్లె చెట్టు మూవీని పవన్ ని అనుకున్నారు. కానీ ఆ ప్లేస్ లో మహేష్ బాబు నటించాడు. మాస్ డైరెక్టర్ వివి వినాయక్ కూడా పవన్ తో ఓ మూవీ చేయాలనుకున్నా సెట్స్ మీదికి రాలేదు. సంపత్ దర్శకత్వంలో గబ్బర్ సింగ్ 2ప్రకటన చేసినా ఎందుకో ఈ మూవీ ముందుకు వెళ్ళలేదు.

అలాగే కాటంరాయుడు కన్నా ముందే ఎస్ జె సూర్యతో ఓ సినిమా స్టార్ట్ చేశారు. కానీ ముందుకు వెళ్ళలేదు. వేదాళం మూవీ రీమేక్ పవన్ తో అనుకున్నా ఆగిపోయి. అదే మూవీ ఇపుడు చిరంజీవితో స్టార్ట్ చేస్తున్నారు. ఖుషి 2ప్రకటన వచ్చినా ఎందుకో ఆగిపోయింది. పోకిరి, అతడు, అమ్మా నాన్నతమిళ అమ్మాయి వంటి మూవీస్ కూడా పవన్ తో తీయాల్సినవే మిస్ అయ్యాయి.



Vakeel Saab: వకీల్ సాబ్ రివ్యూ..రేటింగ్ మైనస్ అండ్ ప్లస్ పాయింట్స్

ఆటిజం కుటుంబాలకు ఉచిత నేషనల్ హెల్ప్ లైన్ నెంబర్ 9100 181 181.

కని "కరోనా": పగవాడికి కూడా ఇలాంటి దుస్థితి రాకూడదు...?

ఆ డైరెక్టర్ నన్ను మోసం చేశాడు: పవన్ కళ్యాణ్..!

అబ్బ సాయి రామ్... జగనన్న ఐపిఎల్ మ్యాచ్ లు మిస్ అవ్వట్లేదంటగా...?

ఆక్సీజన్ లేక 10 మంది రోగులు మృతి... విజయనగరం కలెక్టర్ సార్ మాటేంటి...?

సీఎం జ‌గ‌న్ నిర్ణ‌యం బాగున్నా.. వ‌ర్కవుట్ అయ్యేనా ?

క‌ని క‌రోనా: అమోజాన్ ఎంత గుడ్ న్యూస్ చెప్పిందంటే...!

కని కరోనా : రిపోర్టులో నెగెటివ్‌.. కొద్ది నిమిషాల్లోనే.. గుండె పగిలే దృశ్యం..?



సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - Suma Kallamadi]]>