MoviesVAMSIeditor@indiaherald.comhttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/movies/movies_latestnews/jyothi-life-updates8566ed21-5b31-418f-a9ac-55eb82f0d262-415x250-IndiaHerald.jpghttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/movies/movies_latestnews/jyothi-life-updates8566ed21-5b31-418f-a9ac-55eb82f0d262-415x250-IndiaHerald.jpgసినీ తారలంటే అప్పుడప్పుడు వింతగా మాట్లాడడం మామూలే. ప్రస్తుతం ఇలాంటి వింత వ్యాఖ్యలు చేసి అడ్డంగా బుక్కయింది తెలుగు నటి జ్యోతి. ఈమె తన సినీ జీవితంలో కొన్ని సినిమాలలో నటించి మంచి పేరు తెచ్చుకుంది. ఈమె నటించిన చిత్రాలలో హంగామా, ఎవడి గోల వాడిది, మహాత్మ, పెళ్లాం ఊరెళితే ఉన్నాయి. JYOTHI LIFE UPDATES;ntr;jeevitha rajaseskhar;jr ntr;jyothi;cinema;bigboss;interview;air;reality show;nandamuri taraka rama rao;nijam;vప్రముఖ నటి: డేటింగ్ కు రెఢీ...నాకో ప్రియుడు కావాలి...?ప్రముఖ నటి: డేటింగ్ కు రెఢీ...నాకో ప్రియుడు కావాలి...?JYOTHI LIFE UPDATES;ntr;jeevitha rajaseskhar;jr ntr;jyothi;cinema;bigboss;interview;air;reality show;nandamuri taraka rama rao;nijam;vMon, 26 Apr 2021 12:00:00 GMTసినీ తారలంటే అప్పుడప్పుడు వింతగా మాట్లాడడం మామూలే. ప్రస్తుతం ఇలాంటి వింత వ్యాఖ్యలు చేసి అడ్డంగా బుక్కయింది తెలుగు నటి జ్యోతి. ఈమె తన సినీ జీవితంలో కొన్ని సినిమాలలో నటించి మంచి పేరు తెచ్చుకుంది. ఈమె నటించిన చిత్రాలలో హంగామా, ఎవడి గోల వాడిది, మహాత్మ, పెళ్లాం ఊరెళితే ఉన్నాయి. నటన పరంగా మంచి పేరే ఉన్నప్పటికీ ఎందుకో పెద్దగా తన సినిమా జీవితం కొనసాగలేదు అనే చెప్పాలి. ఆ తరువాత ఈమె బుల్లితెరలో ప్రసారమయిన బిగ్ బాస్ రియాల్టీ షో మొదటి సీజన్ లో కంటెస్టెంట్ గా చేసింది. ఈ షోకి వ్యాఖ్యాతగా జూనియర్ ఎన్టీఆర్ చేశారు. ఈ షో ద్వారా కొంత పేరు వచ్చినా దానిని పెద్దగా ఉపయోగించుకోలేకపోయిందని చెప్పాలి.

మధ్యలో ఏమైందో ఏమో తెలీదు కానీ తెలుగు సినీ పరిశ్రమకు దూరమైంది. జ్యోతి తాజాగా ఒక ఇంటర్వ్యూలో భాగంగా కొన్ని విషయాలను పంచుకుంది. ఇంటర్వ్యూ మధ్యలో యాంకర్... జ్యోతిని ఉద్దేశించి, "మీరు గతంలో ఎవరితోనో డేటింగ్ చేశారట కదా"...అని అడిగారట. ఈ ప్రశ్నకు ఆశ్చర్యపోవడం జ్యోతి వంతయింది. జ్యోతి ఈ ప్రశ్నకు సమాధానంగా ఆ వ్యక్తి ఎవరో మీరే చెప్పొచ్చు కదా అని యాంకర్ ని అడిగింది. నా జీవితంలో ఇప్పటివరకు డేటింగ్ కు వెళ్లలేదని తెగేసి చెప్పేసింది. అయితే ఇప్పుడిప్పుడే అలాంటి ఆలోచనలు వస్తున్నాయని యాంకర్ కి షాక్ ఇచ్చింది. ఎవరైనా మంచి బాయ్ ఫ్రెండ్ దొరికితే ఖచ్చితంగా అతనితో డేటింగ్ కి వెళతానని చెప్పింది. అయితే నాకు బాయ్ ఫ్రెండ్ గా ఉండాల్సిన వాళ్లకి కొన్ని లక్షణాలు ఉండాలి.

ముఖ్యంగా వారి యొక్క వ్యక్తిగత జీవితంలో స్థిరపడి ఉండాలి మరియు ప్రతి ఒక్క విషయంలో చాలా షార్ప్ గా ఉండాలని చెప్పింది. అంతే కానీ పనీ పాటా లేకుండా గాలి రాజు లాగా ఉండకూడదు అని మనసులో మాటను చెప్పుకుంది. మీకు తెలిసిన వారిలో ఎవరైనా ఉంటే నాకు చెప్పండి అని సదరు యాంకర్ కే స్ట్రోక్ ఇచ్చింది జ్యోతి. కానీ జ్యోతి ఇలాంటి మాటలు అనడంతో సందేహాలు నెలకొన్నాయి. నిజంగా సీరియస్ గానే అయితే..ఇప్పటికే చాలా మంది ప్రయత్నాలు మొదలు పెట్టివుంటారు. కాగా జ్యోతికి ఇప్పటికే వివాహం అయి విడాకులు తీసుకున్న విషయం తెలిసిందే.

 





Vakeel Saab: వకీల్ సాబ్ రివ్యూ..రేటింగ్ మైనస్ అండ్ ప్లస్ పాయింట్స్

ఆటిజం కుటుంబాలకు ఉచిత నేషనల్ హెల్ప్ లైన్ నెంబర్ 9100 181 181.

కని "కరోనా": పగవాడికి కూడా ఇలాంటి దుస్థితి రాకూడదు...?

ఆ డైరెక్టర్ నన్ను మోసం చేశాడు: పవన్ కళ్యాణ్..!

అబ్బ సాయి రామ్... జగనన్న ఐపిఎల్ మ్యాచ్ లు మిస్ అవ్వట్లేదంటగా...?

ఆక్సీజన్ లేక 10 మంది రోగులు మృతి... విజయనగరం కలెక్టర్ సార్ మాటేంటి...?

సీఎం జ‌గ‌న్ నిర్ణ‌యం బాగున్నా.. వ‌ర్కవుట్ అయ్యేనా ?

క‌ని క‌రోనా: అమోజాన్ ఎంత గుడ్ న్యూస్ చెప్పిందంటే...!

కని కరోనా : రిపోర్టులో నెగెటివ్‌.. కొద్ది నిమిషాల్లోనే.. గుండె పగిలే దృశ్యం..?



సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - VAMSI]]>