Politicspraveeneditor@indiaherald.comhttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/politics/politics_latestnews/what-sappbc63c460-d085-4f63-9ffe-4fb9713e0ecf-415x250-IndiaHerald.jpghttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/politics/politics_latestnews/what-sappbc63c460-d085-4f63-9ffe-4fb9713e0ecf-415x250-IndiaHerald.jpgప్రస్తుతం ఇండియా కాస్త డిజిటల్ ఇండియా గా మారిపోతుంది.. ఈ క్రమంలోనే ప్రతి ఒక్కరు ఆన్లైన్లోనే ప్రపంచాన్ని మొత్తం చూసేస్తున్నారు. ఇక మనుషులు మాట్లాడే విధానంలో కూడా ఎంతగానో మార్పు వచ్చింది అన్న విషయం తెలిసిందే. ఒకప్పుడైతే మనుషులు డైరెక్ట్ గా మాట్లాడుకునే వారు లేదంటే దూరంగా ఉంటే ఉత్తరాల ద్వారా మాట్లాడుకునే వారు కానీ నేటి రోజుల్లో మాత్రం పక్క పక్కనే ఉన్నప్పటికీ కూడా అస్సలు మాట్లాడుకోవడం లేదు మొబైల్లో ఒకరితో ఒకరు మెసేజ్ల ద్వారా మాట్లాడుకోవడానికి మాత్రమే ఇష్టపడుతున్నారు. ఇలా అందరినీ ఆకర్షిస్తూ ప్రస్తుWhat sapp;manu;india;whatsapp;chatting;customerవాట్సాప్ అద్దిరిపోయే ఫీచర్.. ఇక ఆ మెసేజ్ లు కనిపించవు..?వాట్సాప్ అద్దిరిపోయే ఫీచర్.. ఇక ఆ మెసేజ్ లు కనిపించవు..?What sapp;manu;india;whatsapp;chatting;customerMon, 26 Apr 2021 09:30:00 GMTఇండియా కాస్త డిజిటల్ ఇండియా గా మారిపోతుంది..  ఈ క్రమంలోనే ప్రతి ఒక్కరు ఆన్లైన్లోనే ప్రపంచాన్ని మొత్తం చూసేస్తున్నారు.  ఇక మనుషులు మాట్లాడే విధానంలో కూడా ఎంతగానో మార్పు వచ్చింది అన్న విషయం తెలిసిందే. ఒకప్పుడైతే మనుషులు డైరెక్ట్ గా మాట్లాడుకునే వారు లేదంటే దూరంగా ఉంటే ఉత్తరాల ద్వారా మాట్లాడుకునే వారు కానీ నేటి రోజుల్లో మాత్రం పక్క పక్కనే ఉన్నప్పటికీ కూడా అస్సలు మాట్లాడుకోవడం లేదు మొబైల్లో ఒకరితో ఒకరు మెసేజ్ల ద్వారా మాట్లాడుకోవడానికి మాత్రమే ఇష్టపడుతున్నారు. ఇలా అందరినీ ఆకర్షిస్తూ ప్రస్తుతం టాప్ ఆన్లైన్ మెసేజింగ్ యాప్ గా దూసుకుపోతుంది వాట్సాప్.


 ప్రస్తుతం స్మార్ట్ఫోన్ ఉన్న ప్రతి ఒక్కరు కూడా వాట్సాప్ వాడుతున్నారు అని చెప్పడంలో అతిశయోక్తి లేదు. అంతే కాదు నేటి రోజుల్లో ఎంతోమంది వాట్సాప్ కి ఎడిక్ట్ అయిపోతున్నారు పక్కన ఉన్న మనుషులతో కాకుండా ఇతరులతో వాట్సాప్ లో మెసేజ్ చాటింగ్ చేయడం ఎవరినైనా కలవాలి అనిపిస్తే వీడియో కాల్ ద్వారా కలవడం ఇలా  పూర్తిగా వాట్సాప్ లోనే మునిగిపోతుంది నేటి రోజుల్లో లోకం మొత్తం.  వాట్సాప్ రోజురోజుకు తమ వినియోగదారుల సంఖ్య పెంచుకుంటూ దూసుకుపోతుంది అయితే తమ వినియోగదారులకు మెరుగైన  సర్వీసు అందించడంలో కూడా ఎప్పుడూ వాట్సాప్ ముందు ఉంటుంది అని చెప్పడంలో అతిశయోక్తి లేదు



 ఇప్పటికే ఎన్నో అద్భుతమైన ఫీచర్లను అందుబాటులోకి తీసుకొచ్చిన వాట్సాప్ తమ కస్టమర్లకు మెరుగైన సేవలు అందిస్తుంది. ఇక ఇప్పుడు మరో అద్భుతమైన ఫీచర్ అందుబాటులోకి తీసుకు వచ్చేందుకు సిద్ధమవుతోంది. వాట్సప్ కస్టమర్ లు ఏదైనా మెసేజ్ పంపించినప్పుడు ఇక ఆ మెసేజ్ ఎంత వరకు ఇతరులకు కనిపించాలి అన్నది టైం సెట్ చేసుకునే అవకాశం ఉంటుంది.  ఇక 24 గంటల వరకు మాత్రమే మీరు పంపించిన మెసేజ్ కనిపిస్తుంది ఆ తర్వాత ఆటోమేటిగ్గా డిలీట్ అయిపోతుంది అయితే ఈ సరికొత్త టీచర్ ప్రస్తుతం డెవలప్మెంట్ దశలో ఉందని త్వరలో ఈ ఫీచర్ అందుబాటులోకి వచ్చే అవకాశం ఉందని వాట్సాప్ తెలిపింది.


Vakeel Saab: వకీల్ సాబ్ రివ్యూ..రేటింగ్ మైనస్ అండ్ ప్లస్ పాయింట్స్

ఆటిజం కుటుంబాలకు ఉచిత నేషనల్ హెల్ప్ లైన్ నెంబర్ 9100 181 181.

క‌ని క‌రోనా: అమోజాన్ ఎంత గుడ్ న్యూస్ చెప్పిందంటే...!

కని కరోనా : రిపోర్టులో నెగెటివ్‌.. కొద్ది నిమిషాల్లోనే.. గుండె పగిలే దృశ్యం..?

స్టార్ హీరోలనే టార్గెట్ చేసిన దిల్ రాజు.. అందుకేనా ?

ఆ `క‌సి` లేకుండా.. జ‌గ‌న్‌ను ఢీ కొట్ట‌డం సాధ్య‌మేనా..?

క‌ని క‌రోనా: 755 మందితో యుద్ధానికి సిద్ధ‌మైన కేసీఆర్‌?

హెరాల్డ్ సెటైర్ : సండ్రకు మంచి బహుమతే దక్కేట్లుందిగా ?

కని కరోనా : కరోనా గురించి వెరీ బ్యాడ్‌ న్యూస్.. ఇంకో రెండేళ్లు..?



సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - praveen]]>