PoliticsSeetha Sailajaeditor@indiaherald.comhttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/politics/politics_latestnews/nagarjuna-a8d4290a-65da-4be2-b514-3c141c14c4e7-415x250-IndiaHerald.jpghttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/politics/politics_latestnews/nagarjuna-a8d4290a-65da-4be2-b514-3c141c14c4e7-415x250-IndiaHerald.jpgకాలేజీలు స్కూల్స్ ఆఖరికి ఆఫీసులు ఇలా ఏవి కరోనా భయాలతో నడపలేని పరిస్థితులలో అందరు ఆన్ లైన్ లోనే అన్ని వ్యవహారాలు చక్కపెడుతున్నారు. ఇప్పుడు ఇదే ట్రెండ్ నాగార్జున కూడ కొనసాగిస్తూ ఉండటం లేటెస్ట్ హాట్ టాపిక్. ప్రస్తుతం నాగ్ యంగ్ హీరోలతో సమానంగా సినిమాలు చేస్తున్నాడు.ప్రవీణ్ సత్తార్ దర్శకత్వంలో నాగార్జున నటించే మూవీలో అతడు ఒక స్పెషల్ పోలీసు ఆఫీసర్ పాత్రలో కనిపిస్తున్నాడు. ఈ మూవీలోని నాగ్ గెటప్ అదేవిధంగా అతడి బాడీ లాంగ్వేజ్ చాల డిఫరెంట్ గా ఉంటుంది అని అంటున్నారు. తెలుస్తున్న సమాచారం మేరకు ఈసినిమా కోnagarjuna;;pawan;nagarjuna akkineni;kalyan;praveen;sharath;interview;office;bangkok;train;research and analysis wing;sharrath marar1;katthiఈ వయస్సులో పాఠాలు నేర్చుకుంటున్న నాగ్ !ఈ వయస్సులో పాఠాలు నేర్చుకుంటున్న నాగ్ !nagarjuna;;pawan;nagarjuna akkineni;kalyan;praveen;sharath;interview;office;bangkok;train;research and analysis wing;sharrath marar1;katthiMon, 26 Apr 2021 13:11:59 GMTకాలేజీలు స్కూల్స్ ఆఖరికి ఆఫీసులు ఇలా ఏవి కరోనా భయాలతో నడపలేని పరిస్థితులలో అందరు ఆన్ లైన్ లోనే అన్ని వ్యవహారాలు చక్కపెడుతున్నారు. ఇప్పుడు ఇదే ట్రెండ్ నాగార్జున కూడ కొనసాగిస్తూ ఉండటం లేటెస్ట్ హాట్ టాపిక్. ప్రస్తుతం నాగ్ యంగ్ హీరోలతో సమానంగా సినిమాలు చేస్తున్నాడు.


ప్రవీణ్ సత్తార్ దర్శకత్వంలో నాగార్జున నటించే మూవీలో అతడు ఒక స్పెషల్ పోలీసు ఆఫీసర్ పాత్రలో కనిపిస్తున్నాడు. ఈ మూవీలోని నాగ్ గెటప్ అదేవిధంగా అతడి బాడీ లాంగ్వేజ్ చాల డిఫరెంట్ గా ఉంటుంది అని అంటున్నారు. తెలుస్తున్న సమాచారం మేరకు ఈసినిమా కోసం నాగ్ రియల్ స్టంట్స్ చేయబోతున్నాడట.


దీనికోసం నాగార్జున ఒక విదేశీ మార్షల్ ను తన ఇంటిలో పెట్టుకుని కత్తి యుద్ధం కూడ నేర్చుకుంటున్నాడు. అంతేకాకుండా బ్యాంకాక్ వెళ్ళి అక్కడ ఒక ట్రైనర్ దగ్గర ఫైట్స్ కు సంబంధించి ప్రత్యేకమైన ట్రైనింగ్ కూడ తీసుకోవాలి అనుకున్నాడట. అయితే ప్రస్తుత కరోనా పరిస్థితులు సహకరించక పోవడంతో నాగ్ ఆన్ లైన్ క్లాసుల ద్వారా ప్రస్తుతం ఫైట్స్ నేర్చుకుంటున్నట్లు దర్శకుడు ప్రవీణ్ సత్తార్ ఈమధ్య ఒక ఇంటర్వ్యూలో చెప్పాడు.


ఆన్ లైన్ లో అక్కడి మార్షల్ ఆర్ట్స్ నిపుణుడు సూచనలు ఇస్తుంటే నాగ్ ఇక్కడ ఓ మార్షల్ ఆర్ట్స్ నిపుణుడి సాయంతో ట్రైన్ అవుతున్నాడట. అలాగే ‘కటానా’ అనే కత్తి యుద్ధ కళను సైతం నాగ్ నేర్చుకుంటున్నట్లు ప్రవీణ్ సత్తార్ చెపుతున్నాడు. ఈమూవీలో నాగార్జున రా ఏజెంట్ గా కనిపిస్తాడని దేశం కోసం ఎక్కడెక్కడో గడిపి 20 ఏళ్ల తర్వాత తన కుటుంబాన్ని కలిసేందుకు వచ్చే పాత్రగా నాగార్జున పాత్రను డిజైన్ చేసినట్లు తెలుస్తోంది. డ్రామా ఎమోషన్స్ థ్రిల్స్ అన్నీ సమపాళ్ళల్లో ఉండే విధంగా నిర్మింప బడుతున్న ఈమూవీని ఒకప్పటి పవన్ కళ్యాణ్ ప్రాణ స్నేహితుడు శరత్ మరార్ నిర్మిస్తూ ఉండటం ఇక్కడి విశేషం. ఈమూవీని చేస్తూనే నాగ్ ‘బంగార్రాజు’ మూవీని కూడ పట్టాలు ఎక్కిస్తున్నాడు..






Vakeel Saab: వకీల్ సాబ్ రివ్యూ..రేటింగ్ మైనస్ అండ్ ప్లస్ పాయింట్స్

ఆటిజం కుటుంబాలకు ఉచిత నేషనల్ హెల్ప్ లైన్ నెంబర్ 9100 181 181.

కని కరోనా : భారీగా కేసులు.. యువతే రోగులు..?

వామ్మో : ఎవరూ ఊహించని 'అలాంటి' పాత్రలో రకుల్ ప్రీత్ ?

సంచలనం : నాపై 50 కోట్లు కూడా పెట్టరు.. ఆ హీరో పై 500 కోట్లుపెట్టడానికి వెనకాడరు..అక్కసు వెళ్లగక్కిన హీరో..!!

కని కరోనా : కరోనా ఎఫెక్ట్.. ఏపీలో ఎమర్జెన్సీ ప్రకటన..?

ఆ డైరెక్టర్ నన్ను మోసం చేశాడు: పవన్ కళ్యాణ్..!

అబ్బ సాయి రామ్... జగనన్న ఐపిఎల్ మ్యాచ్ లు మిస్ అవ్వట్లేదంటగా...?

ఆక్సీజన్ లేక 10 మంది రోగులు మృతి... విజయనగరం కలెక్టర్ సార్ మాటేంటి...?



సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - Seetha Sailaja]]>