MoviesMamatha Reddyeditor@indiaherald.comhttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/movies/movies_latestnews/gautam-menon169f443f-08c8-4b93-802b-cceaa9787c7d-415x250-IndiaHerald.jpghttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/movies/movies_latestnews/gautam-menon169f443f-08c8-4b93-802b-cceaa9787c7d-415x250-IndiaHerald.jpgగౌతమ్ మీనన్.. తమిళనాట పేరుమోసిన దర్శకుడు.. తెలుగు వారికి కూడా ఆయన పలు డబ్బింగ్ సినిమాల ద్వారా సుపరిచితుడే.. నాగచైతన్య ఏ మాయ చేసావే చిత్రానికి తెలుగులో లో దర్శకత్వం వహించాడు గౌతమ్ మీనన్ .. సమంత లాంటి స్టార్ హీరోయిన్ ని తెలుగులో పరిచయం చేశాడు.. మంచిgautam menon;naga chaitanya;gautham new;gautham;gautham menon;maya;samantha;vikram;cinema;telugu;tamil;director;heroine;darsakudu;amarnath k menonగౌతమ్ మీనన్ వేసిన ఆ తప్పటడుగులే ఆయన కెరీర్ ఇలా అవ్వడానికి కారణం..!!గౌతమ్ మీనన్ వేసిన ఆ తప్పటడుగులే ఆయన కెరీర్ ఇలా అవ్వడానికి కారణం..!!gautam menon;naga chaitanya;gautham new;gautham;gautham menon;maya;samantha;vikram;cinema;telugu;tamil;director;heroine;darsakudu;amarnath k menonSun, 25 Apr 2021 17:34:09 GMTగౌతమ్ మీనన్.. తమిళనాట పేరుమోసిన దర్శకుడు.. తెలుగు వారికి కూడా ఆయన పలు డబ్బింగ్ సినిమాల ద్వారా సుపరిచితుడే.. నాగచైతన్యమాయ చేసావే చిత్రానికి తెలుగులో లో దర్శకత్వం వహించాడు గౌతమ్ మీనన్ .. సమంత లాంటి స్టార్ హీరోయిన్ ని తెలుగులో పరిచయం చేశాడు.. మంచి టాలెంట్ , అనుభవం ఉన్న దర్శకుడు ఆయిన గౌతమ్ మీనన్ ని చూసి ఎంతో మంది దర్శకులు అవ్వాలనీ ఇండస్ట్రీకి వచ్చారు అంటే ఆయన తన సినిమాలతో ప్రేక్షకులను ఎంతగా ప్రభావితం చేశారో అర్థం చేసుకోవచ్చు.. ప్రేమకథా చిత్రాలను కావ్యంగా తెరకెక్కించే దర్శకుడుగా గౌతమ్ మీనన్ కి మంచి పేరు ఉంది..

తమిళనాట దాదాపు అందరు స్టార్ హీరోలతో సినిమాలు చేసిన గౌతమ్ మీనన్ కెరియర్ గత కొన్ని రోజులుగా ఏమంత బాగాలేదు అని చెప్పాలి.. ఆయన చేసిన సినిమాలు ఫ్లాప్ కావడమే కాకుండా కొన్ని సినిమాలు మధ్యలో ఆగిపోయాయి .. అలాంటి చిత్రాల్లో ఒకటి విక్రమ్ నటించిన ధ్రువ నక్షత్రం సినిమా.. స్టార్ దర్శకుల సినిమాలు ఆగిపోవడం మనం చాలా అరుదుగా చూస్తుంటాం.. అలాంటి సినిమాల్లో ఒకటి ఈ ధ్రువ నక్షత్రం.. దర్శకుడిగా మంచి స్టేజ్ లో ఉన్నప్పుడే గౌతమ్ మీనన్ తీసుకున్న రెండు నిర్ణయాలు దర్శకుడిగా ఆయన్ని అత్యున్నత స్థాయికి తీసుకెళ్లే లేకపోయాయి అని తమిళ సినీ వర్గాలు చెప్తున్నాయి..

ఆయన దర్శకత్వం చేయడమే కాకుండా కొన్ని సినిమాలను నిర్మించాడు .. అంతేకాదు మరికొన్ని సినిమాల్లో నటించాడు కూడా.. ఈ రెండూ కూడా దర్శకుడిగా తను టాప్ పొజిషన్ లో ఉన్నప్పుడే చేయడంతో ఒకేసారి మూడు పనులు చేయాల్సి వచ్చింది.. దాంతో దేని మీద సరిగ్గా కాన్సన్ట్రేట్ చేయక ఎటూ కాకుండా పోయాడని తమిళ సినీ ప్రేక్షకులు చెప్పుకుంటూ ఉంటారు.. ఇటు దర్శకత్వం మీద పట్టు పోయింది.. నిర్మాతగా చేసిన సినిమాలు కూడా ఫ్లాప్ అవుతున్నా యి... నటుడిగా సగం సగమే కానిచేస్తున్నాడు .. ఇలాంటి పరిస్థితుల్లో ఆయన తిరిగి ఎలా కంబ్యాక్ అవుతాడో చూడాలి..



Vakeel Saab: వకీల్ సాబ్ రివ్యూ..రేటింగ్ మైనస్ అండ్ ప్లస్ పాయింట్స్

ఆటిజం కుటుంబాలకు ఉచిత నేషనల్ హెల్ప్ లైన్ నెంబర్ 9100 181 181.

నెక్స్ట్ మూవీస్ కోసం అద్భుతమైన ట్రాన్స్‌ఫర్మేషన్‌.. ఈ 5 హీరోల ఫిట్నెస్ లెవెల్స్ వేరే లెవెల్..!

బ్రేకింగ్‌: మేడారం జాత‌ర తేదీలు ఇవే

'చిట్టి' గట్టిగానే వసూల్ చేస్తోందట !

మినీ పుర‌పోరులో కాంగ్రెస్ రాణిస్తుందా..? ఓడితే ప‌రిస్థితేంటి..

రజినీకాంత్ ని దాటేసిన బాలయ్య.. 'అఖండ' సరికొత్త రికార్డ్..!!

క‌ని క‌రోనా: ఆ దేశంలో కొత్త క‌రోనా.. గాలితోనే క‌మ్మేస్తోంది..!

క‌ని క‌రోనా: వ్యాక్సిన్ రెండో డోస్ తీసుకోకపోతే ఏం జరుగుతుంది ? వైద్యుల సలహాలేంటి ?



సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - Mamatha Reddy]]>