BreakingMadhurieditor@indiaherald.comhttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/politics/politics_latestnews/jagan6abfc460-6fe2-4dc7-80b1-bb27d021f8ba-415x250-IndiaHerald.jpghttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/politics/politics_latestnews/jagan6abfc460-6fe2-4dc7-80b1-bb27d021f8ba-415x250-IndiaHerald.jpgవిశాఖలో అక్రమ కట్టడాల కూల్చివేతలు కొనసాగుతున్నాయి. టీడీపీ నేత, మాజీ ఎమ్మెల్యే పల్లా శ్రీనివాసరావుకు చెందిన బహుళ అంతస్తుల భవనాన్ని జీవీఎంసీ అధికారులు శనివారం రాత్రి కూల్చివేశారు. అనుమతులు లేకుండా కాంప్లెక్స్‌ నడుపుతున్నారంటూ పాత గాజువాక సెంటర్‌లో పల్లాకు చెందిన భవనాన్ని పడగొట్టారు. నోటీసులు ఇవ్వకుండా రాత్రికి రాత్రే భవనాన్ని ఎలా కూల్చివేస్తారని సిబ్బందిని శ్రీనివాసరావు నిలదీశారు. అయితే, కేవలం టీడీపీ నేతలకు చెందిన భవనాలను, స్థలాలను టార్గెట్ చేస్తున్నారని టిడిపి జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ jagan mohan reddy;lokesh;srinivas;jagan;nara lokesh;vishakapatnam;mla;tdp;lokesh kanagaraj;reddy;gajuwakaఅబ్బో..: నీ ఊపులకు భయపడే వాడు ఎవడూ లేడు..!!అబ్బో..: నీ ఊపులకు భయపడే వాడు ఎవడూ లేడు..!!jagan mohan reddy;lokesh;srinivas;jagan;nara lokesh;vishakapatnam;mla;tdp;lokesh kanagaraj;reddy;gajuwakaSun, 25 Apr 2021 08:42:52 GMTవిశాఖలో అక్రమ కట్టడాల కూల్చివేతలు కొనసాగుతున్నాయి. టీడీపీ నేత, మాజీ ఎమ్మెల్యే పల్లా శ్రీనివాసరావుకు చెందిన బహుళ అంతస్తుల భవనాన్ని జీవీఎంసీ అధికారులు శనివారం రాత్రి కూల్చివేశారు. అనుమతులు లేకుండా కాంప్లెక్స్‌ నడుపుతున్నారంటూ పాత గాజువాక సెంటర్‌లో పల్లాకు చెందిన భవనాన్ని పడగొట్టారు. నోటీసులు ఇవ్వకుండా రాత్రికి రాత్రే భవనాన్ని ఎలా కూల్చివేస్తారని సిబ్బందిని శ్రీనివాసరావు నిలదీశారు. అయితే, కేవలం టీడీపీ నేతలకు చెందిన భవనాలను, స్థలాలను టార్గెట్ చేస్తున్నారని టిడిపి జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ ఆరోపించారు. ప్రజల ప్రాణాలు గాలికొదిలి ప్రతిపక్ష నేతలు భవనాలు కూల్చే పనిలో బిజీగా ఉన్నారు జగన్ రెడ్డి అంటూ విరుచుకు పడ్డారు. విశాఖ ఉక్కు ఆంధ్రుల హక్కు అంటూ నినదించి కార్మికుల పక్షాన నిలిచినందుకే టిడిపి నేత పల్లా శ్రీనివాస్ గారి పై కక్ష చర్యలకు దిగారు జగన్ రెడ్డి అంటూ మండిపడ్డారు. విశాఖ ఉక్కు ని తుక్కు రేటుకి కొట్టేయాలని ప్లాన్ చేసిన జగన్ రెడ్డికి అడ్డొచ్చారు అనే అక్కసుతోనే ఆదివారం పూట పల్లా గారి ఆస్తుల ధ్వంసం చేస్తున్నారని..అందుకే కనీసం నోటీసు ఇవ్వకుండా,చట్టాన్ని తుంగలో తొక్కి యుద్ధవతవరణంలో భవనాన్ని కూల్చివేయ్యడాన్ని,కక్షసాధింపు చర్యలను తీవ్రంగా ఖండిస్తున్నాను అంటూ ఆగ్రహం వ్యక్తం చేసారు. నీ జేసిబి ఊపులకు భయపడే వాడు ఎవడూ లేడు జగన్ రెడ్డి అంటూ సంచలన వ్యాఖ్యాలు చేసారు లోకేష్.





Vakeel Saab: వకీల్ సాబ్ రివ్యూ..రేటింగ్ మైనస్ అండ్ ప్లస్ పాయింట్స్

ఆటిజం కుటుంబాలకు ఉచిత నేషనల్ హెల్ప్ లైన్ నెంబర్ 9100 181 181.

కని "కరోనా": మహిళలు పీరియడ్స్ సమయంలో కరోనా వ్యాక్సిన్ తీసుకోవచ్చా...?

క‌ని క‌రోనా: రాష్ట్రంలో సంపూర్ణ లాక్‌డౌన్

కని "కరోనా": కొవాగ్జిన్‌ టీకా ధరలు ప్రకటించిన భారత్‌ బయోటెక్‌..!

క‌ని క‌రోనా: క‌రోనా విజృంభ‌ణ‌కు కార‌ణాలివే!!

కని"కరోనా": ఆ విషయంలో జగన్ సూపర్ సక్సెస్.. ఏపి ది బెస్ట్..‌!!

కని"కరోనా": షాకింగ్..ఇండియన్ రైల్వేస్‌లో ఏకంగా 93 వేల మందికి కరోనా పాజిటివ్..!!

కని"కరోనా": ఉలిక్కి పడ్డ క్రీడా లోకం.. కరోనాతో టీమ్ఇండియా క్రికెటర్ తల్లి మృతి..!!



సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - Madhuri]]>