PoliticsVUYYURU SUBHASHeditor@indiaherald.comhttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/politics/politics_latestnews/coronavirusaf52ddf5-4e35-4c11-9fce-e62faa1ac4b2-415x250-IndiaHerald.jpghttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/politics/politics_latestnews/coronavirusaf52ddf5-4e35-4c11-9fce-e62faa1ac4b2-415x250-IndiaHerald.jpgసాధారణ పరిస్థితి రావాలంటే మరో రెండు నెలలైనా పట్టొచ్చని అధికారులు అంటున్నారు. అప్పట్లోగా వ్యాక్సిన్ వేసుకోవడం ఉపసమయం జరగుతుందని వైద్యుల సలహా. అయితే ఇప్పటికే వ్యాక్సిన్ అంతా తీసుకోవాల్సింది. వ్యాక్సిన్ పై అపోహలు పెంచడం, వాటిని తొలగించడానికి ప్రభుత్వం నుంచి సరైన ప్రచారం కల్పించక పోవడం లాంటి లోపాలతో పరిస్థితులు మరింత ధారుణంగా తయారయ్యాయి. ఏం జరిగినప్పటికీ ఈ పరిస్థితి ఎల్లకాలం ఉండదనే భరోసాను డాక్టర్లు ఇస్తున్నారు. పేషెంట్ లలో ఎక్కువ మంది రికవరీ అయి సంతోషంగా ఇంటికి తిరిగి రావడంతో కరోనాకు చికిత్స కష్టసాcoronavirus;mumbai;delhi;hyderabad;india;whatsapp;university;jaan;bengaluru 1;heart;chennai;john;shakti;santoshamక‌ని క‌రోనా: వ్యాక్సిన్ రెండో డోస్ తీసుకోకపోతే ఏం జరుగుతుంది ? వైద్యుల సలహాలేంటి ?క‌ని క‌రోనా: వ్యాక్సిన్ రెండో డోస్ తీసుకోకపోతే ఏం జరుగుతుంది ? వైద్యుల సలహాలేంటి ?coronavirus;mumbai;delhi;hyderabad;india;whatsapp;university;jaan;bengaluru 1;heart;chennai;john;shakti;santoshamSun, 25 Apr 2021 13:45:23 GMTకరోనా తో  గుండెలోలుత్లో ప్రవేశించిన భయాన్ని తొలగించాలంటే వ్యాక్సిన్ సాధారణ‌ ప్రజానీకానికి చేరితే కానీ సాధ్యం కాదనేది  సర్వత్రా వినిపిస్తున్న మాట. ఆ వ్యాక్సిన్ పై ఉన్న అపోహలు తొలగించడంతోపాటు వ్యాక్సిన్ డోసేజీపై జరుగుతున్న చర్చకు ముగింపు పలకడానికి కొంతమంది వైద్య నిపుణులతో మాట్లాడిన తర్వాత ఈ ఆర్టికల్ పబ్లిష్ చేస్తున్నాం.  దీనిపై సర్వహక్కులూ మావే అని సగర్వంగా తెలియజేస్తున్నాం. కోవిడ్ 19 ప్రభావం భారతదేశంపై ఎక్కువగానే ఉంది. ముంబై, ఢిల్లీ, చెన్నై, బెంగళూరునగరాల్లో జనం ప్రాణాలు అరచేతిలో పెట్టి బిక్కుబిక్కుమంటున్నారు.
మన హైదరాబాద్ లో ప్రభావం కనపడకపోయినా పరిస్థితి ఇంచుమించు ఇలానే ఉంది. సాధారణ పరిస్థితి రావాలంటే మరో రెండు నెలలైనా పట్టొచ్చని అధికారులు అంటున్నారు. అప్పట్లోగా వ్యాక్సిన్ వేసుకోవడం ఉపసమయం జరగుతుందని వైద్యుల సలహా. అయితే ఇప్పటికే వ్యాక్సిన్ అంతా తీసుకోవాల్సింది. వ్యాక్సిన్ పై అపోహలు పెంచడం, వాటిని తొలగించడానికి ప్రభుత్వం నుంచి సరైన ప్రచారం కల్పించక పోవడం లాంటి లోపాలతో పరిస్థితులు మరింత ధారుణంగా తయారయ్యాయి. ఏం జరిగినప్పటికీ ఈ పరిస్థితి ఎల్లకాలం ఉండదనే భరోసాను డాక్టర్లు ఇస్తున్నారు. పేషెంట్ లలో ఎక్కువ మంది రికవరీ అయి సంతోషంగా ఇంటికి తిరిగి రావడంతో కరోనాకు చికిత్స కష్టసాధ్యమనే అపోహ తొలగిపోతుంది.

వ్యాక్సిన్ మాత్రమే పరిష్కారమా ?

వ్యాక్సిన్ మాత్రమే పరిష్కారమా అంటే కాదని చెప్పలేని పరిస్థితి నెలకొంది. వ్యాక్సిన్ పై సరైన అవగాన లేకపోవడమే అసలు సమస్య.  వందశాతం పరిష్కారం లేకపోయినా అసలు పరిష్కారం లేదనే సమస్యకు ఎడారిలో ఎండమావిలో వచ్చిందే ఈ వ్యాక్సిన్. దీన్ని ఎంత తొందరగా తీసుకుంటే అంత తొందరగా మీరు కరోనా నుంచి దూరంగా జరుగుతారని మాత్రం చెప్పగలం. మీరు అన్ని ప్రికాషన్స్ పాటిస్తున్నా.. కొన్ని సార్లు గుండె గాబరా అయ్యేలా తుమ్ము వచ్చిన ప్రతిసారి ఓ ఆత్మన్యూనతా భావం కలగడం సర్వసాధారణం. దీంతో ఇతర విషయాలపై ఎక్కువగా కాన్సన్ ట్రేట్ చేయలేకపోవడం లాంటి సమస్యలకు వ్యాక్సిన్ తీసుకున్నామనే ధీమా నూటికి నూరుశాతం పరిష్కారం అని చెప్పాలి.
 భారత్ బయోటెక్ తయారు చేసిన వ్యాక్సిన్ 100శాతం ప్రభావితం చేస్తుందని ఆ సంస్థ ప్రకటించుకుంది. 0.004శాతం దీని ప్రభావంపై ఉన్న అనుమానం. ఆక్స్ ఫర్డ్ యూనివర్సిటీ వాని వ్యాక్సిన్ భారత దేశంలో కోవీషీల్డ్ గా నామకరణం చేశారు. దీనిపై కూడా 0.002 శాతం అనుమానం వ్యక్తమైంది. అంటే ఇదికూడా నూటికి నూరు పాళ్లు ప్రభావితం కలిగినదే చెప్పాలి. అంటే వ్యాక్సిన్ వేసుకోవడం కరోనా నుంచి దూరంగా జరగడానికి అన్నింటికంటే సురక్షితమైన మార్గం. దీంతో పాటు ఎవరికి వారు స్వంతంగా జాగ్రత్తులు తీసుకుంటే దేశంలో కరోనా మహమ్మారి ప్రభావం తగ్గుముఖం పట్టి సాధారణ ప్రరిస్థితులు వస్తాయని శాస్త్రవేత్తలు, వైద్యులు సలహా ఇస్తున్నారు.

రెండు డోసులూ అవసరమే
కోవాక్సిన్  వేసుకొని 28 రోజులయ్యాక  రెండో డోసు తీసుకోవాలి. అదేవిధంగా సీరం గ్రూపు వ్యాక్సిన్ కోవీషీల్డ్ వేసుకొని 4నుంచి 8 వారాల్లో రెండో డోసు తీసుకోవాలి. రెండు వ్యాక్సిన్లలో  కోవీషీల్డ్ అంత్యంత ప్రభావితంగా ఉన్నట్లు  లాన్ సెట్ అనే ఓ మెడికల్ జర్నల్ లో పబ్లిష్ అయింది. వ్యాక్సిన్ తీసుకొని 12 వారాల తర్వాత రెండో డోసు తీసుకున్నప్పటికీ ఈ వ్యాక్సిన్ ప్రభావం నూరుశాతం ఉన్నట్లు ఈ జర్నల్ అభిప్రాయపడింది. అయితే రెండో డోస్ మిస్ అయితే ఏంటి పరిస్థితి అని అందరి మదినీ తొలుస్తున్న ప్రశ్న. దీనికి సమాధానం వ్యాక్సిన్ ప్రభావం ఉండదు.  ఇదే విషయంపై ప్రముఖ వైజారలజీ నిపుణులు డా జాకబ్ జాన్ చెప్పిన ప్రకారం వైరస్ భారిన పడే ప్రభావం ఉన్నట్లే అట.
సాధారణంగా వ్యాక్సిన్ అంటే మనలో వ్యాధి నిరోధక శక్తిని పెంచే సులభమైన మార్గం. మనలో ముందు నుంచే ఈ శక్తి ఉండి , అది మరింత శక్తి వంతం అయితే దాన్ని హెర్బ్ ఇమ్యూనిటీ అంటారు. అయితే కరోనో మ్యుటేషన్స్ లాంటి అసాధారణ పరిస్థితుల్లో  మన శక్తి సరిపోకపోవచ్చు. కచ్చితంగా వ్యాక్సిన్ తీసుకోవాలి. వ్యాక్సిన్ తీసుకుంటే మన శరీరాన్ని వ్యాక్సిన్ కంట్రోల్ చేస్తుంది. మనకుండే స్వయం ప్రతిపత్తి ఇక ఉండదన్న మాట. అంచేత రెండు డోసులు తీసుకుంటే  ప్రభావ వంతంగా ఉంటుందనేది వైద్యుల సలహా. నేను వ్యాక్సిన్ తీసుకోను. నా సావు నేను చస్తా.. మధ్యలో నీకెందుకు అని మూర్ఖంగా పోయే వాళ్లకు పోయేకాలం వచ్చిందని భావించి మనం వారికి దూరంగా ఉంటే మంచిదని కూడా వైరాలజీ ప్రముఖులు అభిప్రాయపడుతున్నారు.
 చివరగా చెప్పొచ్చేదేంటంటే, వ్యాక్సిన్ తీసుకోవాలి. రెండో డోసు కంప‌ల్సరీ తీసుకోవాలి.  మొదటి డోసుకే ఇమ్యూనిటీ వచ్చిందని రెండోది స్కిప్ చేస్తే మీ చావు మీరు కొని తెచ్చుకున్నట్లే.  దయచేసి వైద్యుల మాటలను మాత్రమే నమ్మండి. వ్యాక్సిన్ పై వాట్సాప్ యూనివర్సిటీలోని లెక్చరర్ల పాఠాలు వినొద్దు. మీ ఆరోగ్యం మీచేతుల్లోనే ఉందనే విషయం గ్రహించండి. వ్యాక్సిన్ తీసుకున్నా సరే సోషల్ డిస్టేన్స్ , మాస్క్ కంపల్సరీ.


Vakeel Saab: వకీల్ సాబ్ రివ్యూ..రేటింగ్ మైనస్ అండ్ ప్లస్ పాయింట్స్

ఆటిజం కుటుంబాలకు ఉచిత నేషనల్ హెల్ప్ లైన్ నెంబర్ 9100 181 181.

మరో టాలీవుడ్ సినిమాలో అవికా గోర్.. ఏ హీరోతో అంటే..

ఇక్కడి మహిళలు 65 ఏళ్ల వయసులో కూడా పిల్లల్ని కంటారట..!!

జగన్ కు ఉద్యోగుల రిక్వస్ట్, ప్లీజ్ అంటూ

కొరటాల శివపై లీగల్ కేసు వేయబోతున్న దిల్ రాజు.. ఎందుకంటే..?

కని"కరోనా": కరోనా చరిత్రలో భారత్ కని విని ఎరుగని రికార్డ్..!!

ఎన్టీఆర్‌కు ఇంత గొప్ప ల‌వ్ స్టోరీయా ?

క‌ని క‌రోనా: న‌మ్మ‌కం లేక‌నే టీకా ఉచిత‌మంటున్నారు!!



సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - VUYYURU SUBHASH]]>