PoliticsGullapally Venkatesheditor@indiaherald.comhttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore//images/politics/politics_latestnews/state-bjp-leader-bandi-sanjay-sensational-comments-in-ghmc-election-campaignee24e020-83b7-4095-8569-35c2a7d63f8b-415x250-IndiaHerald.jpghttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore//images/politics/politics_latestnews/state-bjp-leader-bandi-sanjay-sensational-comments-in-ghmc-election-campaignee24e020-83b7-4095-8569-35c2a7d63f8b-415x250-IndiaHerald.jpgతెలంగాణ లో సీఎం కేసీఆర్ ని ఇబ్బంది పెట్టడానికి భారతీయ జనతా పార్టీ అన్ని విధాలుగా కూడా సిద్ధం అవుతోంది. తెలంగాణాలో జరుగుతున్న కొన్ని కార్యక్రమాల విషయంలో భారతీయ జనతా పార్టీ ఈ మధ్య కాలంలో తీవ్రస్థాయిలో ఆరోపణలు చేయడం మనం చూస్తూనే ఉన్నాం. భారతీయ జనతా పార్టీ కీలక నాయకులు అందరూ కూడా రాష్ట్ర ప్రభుత్వాన్ని ఇబ్బంది పెట్టేందుకు కొన్ని కొన్ని అంశాలను ప్రధానంగా టార్గెట్ చేసే అవకాశాలు ఉన్నాయి. అయితే ఇప్పుడు రాష్ట్ర ప్రభుత్వం లో జరుగుతున్న వ్యవహారాలకు సంబంధించి త్వరలోనే బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ ఒక bandi sanjay,bjp,ts;kcr;bharatiya janata party;telangana;media;cbi;party;mantraసంచలన విషయాలు బయటపెట్టే ఆలోచనలో బండి సంజయ్...?సంచలన విషయాలు బయటపెట్టే ఆలోచనలో బండి సంజయ్...?bandi sanjay,bjp,ts;kcr;bharatiya janata party;telangana;media;cbi;party;mantraSun, 25 Apr 2021 11:10:54 GMTతెలంగాణ లో సీఎం కేసీఆర్ ని ఇబ్బంది పెట్టడానికి భారతీయ జనతా పార్టీ అన్ని విధాలుగా కూడా సిద్ధం అవుతోంది. తెలంగాణాలో జరుగుతున్న కొన్ని కార్యక్రమాల విషయంలో భారతీయ జనతా పార్టీ ఈ మధ్య కాలంలో తీవ్రస్థాయిలో ఆరోపణలు చేయడం మనం చూస్తూనే ఉన్నాం. భారతీయ జనతా పార్టీ కీలక నాయకులు అందరూ కూడా రాష్ట్ర ప్రభుత్వాన్ని ఇబ్బంది పెట్టేందుకు కొన్ని కొన్ని అంశాలను ప్రధానంగా టార్గెట్ చేసే అవకాశాలు ఉన్నాయి. అయితే ఇప్పుడు రాష్ట్ర ప్రభుత్వం లో జరుగుతున్న వ్యవహారాలకు సంబంధించి త్వరలోనే బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ ఒక మీడియా సమావేశం ద్వారా కొన్ని ఆరోపణలు చేసే అవకాశాలు ఉన్నాయని టాక్.

సీఎం కేసీఆర్ టార్గెట్ గా ఆయన కొన్ని సంచలన విషయాలు బయటపెట్టే అవకాశం ఉందని తెలుస్తుంది. సీఎం కేసీఆర్ చేస్తున్న కొన్ని కార్యక్రమాల వలన రాష్ట్ర ప్రభుత్వ ఆదాయానికి గండి పడింది అనే విషయాన్ని బండి సంజయ్ గట్టిగా హైలెట్ చేసే అవకాశం ఉండవచ్చని తెలుస్తోంది. ప్రస్తుతం ఉన్న పరిస్థితుల్లో అవినీతి వ్యవహారాలు సీఎం కేసీఆర్ ని గట్టిగా ఇబ్బంది పెడతాయని కొంతమంది మంత్రులు కూడా ఈ వ్యవహారంలో ఉన్నారు అని అంటున్నారు. అధికారులను కూడా బండి సంజయ్ టార్గెట్ చేసే అవకాశం ఉందని కూడా తెలుస్తుంది.

మాజీ మంత్రులను కూడా కొంత మందిని ఇబ్బంది పెట్టే అవకాశం ఉందని తెలుస్తుంది. దీనికి సంబంధించి సిబిఐ విచారణ చేయాలని బండి సంజయ్ కోరే అవకాశాలు ఉండవచ్చని కూడా అంటున్నారు. మరి ఏం జరుగుతుంది ఏంటి అనేది త్వరలోనే స్పష్టత రానుంది. ఇప్పుడున్న పరిస్థితుల్లో బండి సంజయ్ ఏదైనా విషయాన్ని బయట పెట్టి ప్రజల్లోకి బలంగా తీసుకుని వెళ్తే సీఎం కేసీఆర్ గట్టిగా నష్టం చేకూర్చే విధంగానే ఉంటుంది అనే విషయం చెప్పాల్సిన అవసరం లేదు.



Vakeel Saab: వకీల్ సాబ్ రివ్యూ..రేటింగ్ మైనస్ అండ్ ప్లస్ పాయింట్స్

ఆటిజం కుటుంబాలకు ఉచిత నేషనల్ హెల్ప్ లైన్ నెంబర్ 9100 181 181.

కరోనా పరిస్థితులతో పోరాటం చేస్తున్న నాగచైతన్య !

ఎన్టీఆర్‌కు ఇంత గొప్ప ల‌వ్ స్టోరీయా ?

క‌ని క‌రోనా: న‌మ్మ‌కం లేక‌నే టీకా ఉచిత‌మంటున్నారు!!

కేంద్రం నిర్ణయం తీసుకున్నా జరగాల్సిన నష్టం జరిగిపోయిందా...?

వారేవా: ఇండియాలో ఉన్న ఆస్పత్రులకు నేను డబ్బులు ఇస్తా, బిలియనీర్ సంచలన ప్రకటన

కని "కరోనా": మహిళలు పీరియడ్స్ సమయంలో కరోనా వ్యాక్సిన్ తీసుకోవచ్చా...?

క‌ని క‌రోనా: రాష్ట్రంలో సంపూర్ణ లాక్‌డౌన్



సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - Gullapally Venkatesh]]>