MoviesN.ANJIeditor@indiaherald.comhttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/movies/movies_latestnews/carona-cinema-baneda4f9385f-34a3-4088-91ad-ee435f9ace92-415x250-IndiaHerald.jpghttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/movies/movies_latestnews/carona-cinema-baneda4f9385f-34a3-4088-91ad-ee435f9ace92-415x250-IndiaHerald.jpgప్రస్తుతం దేశవ్యాప్తంగా కరోనా సెకండ్ వేవ్ వేగంగా వ్యాప్తి చెందుతోంది. ఇప్పటికే పలు రాష్ట్రాలు లాక్‌డౌన్, కర్ఫ్యూ విధించారు. ఈ మేరకు అన్ని వ్యాపార రంగాలు, రద్దీ ఉండే ప్రాంతాలపై ఆంక్షలు విధించారు. అయితే ఈ ప్రభావం సినీ ఇండస్ట్రీపై కూడా కనిపిస్తోంది. ఏడాదిపాటు కష్టపడి సినిమా తీస్తున్న ఒక్క సినిమా కూడా ప్రేక్షకుల ముందుకు రావడం లేదు. carona, cinema, baned;industries;cinema;film industry;industryఅయోమయంలో సినీ ఇండస్ట్రీ.. కరోనా వల్లేనా...?అయోమయంలో సినీ ఇండస్ట్రీ.. కరోనా వల్లేనా...?carona, cinema, baned;industries;cinema;film industry;industrySun, 25 Apr 2021 06:00:00 GMTప్రస్తుతం దేశవ్యాప్తంగా కరోనా సెకండ్ వేవ్ వేగంగా వ్యాప్తి చెందుతోంది. ఇప్పటికే పలు రాష్ట్రాలు లాక్‌డౌన్, కర్ఫ్యూ విధించారు. ఈ మేరకు అన్ని వ్యాపార రంగాలు, రద్దీ ఉండే ప్రాంతాలపై ఆంక్షలు విధించారు. అయితే ఈ ప్రభావం సినీ ఇండస్ట్రీపై కూడా కనిపిస్తోంది. ఏడాదిపాటు కష్టపడి సినిమా తీస్తున్న ఒక్క సినిమా కూడా ప్రేక్షకుల ముందుకు రావడం లేదు. దర్శక నిర్మాతలు తమ కష్టాన్నంత ధారపోసి సినిమా తీస్తే.. కరోనా వల్ల అసలు రిలీజ్ అవుతుందా లేదా అనే అనేది ప్రశ్నార్థకంగా మారింది. సినిమాకు సక్సెస్‌తో భారీ వసూళ్లు కూడా చాలా అవసరం. స్టార్ హీరోలతో కలిసి సినిమా తీస్తే బడ్జెట్ ఎక్కువగానే అవుతుంది. రిలీజ్ అయ్యాక డబ్బులు రిటర్న్ కాకపోతే నిర్మాతలు నెత్తిమీద టోపీ పెట్టుకోవాల్సిందే.



ప్రస్తుతం ఉన్న పరిస్థితుల్లో సినిమాలు హిట్ అవుతాయనే నమ్మకం కూడా లేదు. ఎందుకంటే కరోనా ప్రభావం వల్ల చాలా మంది థియేటర్లకు దూరంగా ఉంటారు. ప్రేక్షకులు సినిమాలను చూస్తేనే మంచి సక్సెన్ వస్తుంది. అయితే కరోనా సెకండ్ వేవ్ వేగంగా విజృంభిస్తున్న కారణంగా ప్రభుత్వాలు మళ్లీ లాక్‌డౌన్ విధించే అవకాశాలు ఉన్నాయి. గతేడాది కంటే ఈ ఏడాది కరోనా కేసులు ఎక్కువగా నమోదు కావడం ప్రజలు భయాందోళకు గురవుతున్నారు.



కరోనా సెకండ్ వేవ్ వ్యాప్తి వల్ల తెలుగు సినీ పరిశ్రమ పరిస్థితి మరీ ఘోరంగా మారింది. ఇలాగే మరో నాలుగు నెలలు ఇలాగే కొనసాగితే అందరూ ఇబ్బందులు పడాల్సి వస్తుంది. కరోనా కారణంగా చాలా మంది ప్రముఖ డైరెక్టర్లు సైతం తమ సినిమాల రిలీజ్ డేట్లును వాయిదా వేసుకుంటున్నారు. వేసవి తర్వాత తమ సినిమాలను రిలీజ్ చేసేందుకు రెడీ అవుతున్నారు. మిగిలిన దర్శకులు తమ సినిమాలు కూడా తమ రిలీజ్ డేట్స్‌ ఫిక్స్ చేసుకునేందుకు రెడీ అవుతున్నారు. ఈ నెల, వచ్చే నెలలో రిలీజ్ అవ్వాల్సిన సినిమాలు పోస్ట్ పోన్ అవుతున్నట్లు కనిపిస్తోంది. కరోనా వల్ల ఈ ఏడాది కూడా సినిమా థియేటర్లు ఓపెన్ కావడం కష్టతరమవుతోంది. ఇంకా ఎప్పుడు సినిమాలు రిలీజ్ అవుతాయో వేచి చూడాల్సిన పరిస్థితి నెలకొంది.




Vakeel Saab: వకీల్ సాబ్ రివ్యూ..రేటింగ్ మైనస్ అండ్ ప్లస్ పాయింట్స్

ఆటిజం కుటుంబాలకు ఉచిత నేషనల్ హెల్ప్ లైన్ నెంబర్ 9100 181 181.

బిగ్ ట్రబుల్ లో టాలీవుడ్...?

వైసీపీకి పొలిటికల్ గా బిగ్ షాక్ ..?

కని కరోనా : వైరల్ అవుతున్న బిజినెస్ మ్యాన్ సినిమాలోని మహేష్ మెసేజ్.....

వాలంటీర్లు జగన్ కి షాక్ ఇవ్వనున్నారా.. అసలేం జరుగుతుంది..?

సెప్టెంబర్ లో మొదలుకానున్న ‘బిగ్ బాస్ 5’.. హోస్ట్ ఎవరంటే..?

కని కరోనా : భారత్ మీద ప్రపంచ ఆరోగ్య సంస్థ సంచలన కామెంట్స్ ?

క‌ని క‌రోనా: జ‌గ‌న్‌, లోకేష్ కు ప‌దోత‌ర‌గ‌తి ప‌రీక్ష‌లు!!



సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - N.ANJI]]>