MoviesDivyaeditor@indiaherald.comhttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/movies/movies_latestnews/heroines-school-pickesd8c48ff0-111f-4dc6-a3a8-702ebcb0bfa9-415x250-IndiaHerald.jpghttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/movies/movies_latestnews/heroines-school-pickesd8c48ff0-111f-4dc6-a3a8-702ebcb0bfa9-415x250-IndiaHerald.jpgసినిమాలలో హీరోయిన్లు లేకపోతే అంత సరిగ్గా చూడలేము. ఎంత ఎమోషనల్ సినిమా అయినా కాస్త గ్లామర్ లేకపోతే, అది సినిమా అని కూడా అనిపించుకోదు. అందుకే హీరోలతో పాటు హీరోయిన్లకు కూడా ఎక్కువగానే డిమాండ్ ఉంటుంది. అయితే కొంతమంది హీరోయిన్లు స్టార్ రేంజ్ కి వెళ్లి పోయాక వారు కాస్త ఖాళీగా ఉన్న సమయంలో చిన్ననాటి జ్ఞాపకాలను గుర్తుతెచ్చుకుంటూ ఉంటారు. వారు అప్పుడు ఎలా ఉన్నారు? ఇప్పుడు ఎలా మారారు? అనేది ఇప్పుడు మనం కూడా ఒకసారి చూద్దాం.. HEROINES SCHOOL PICKES;ram charan teja;govinda;pooja hegde;bhama;govi;kajal aggarwal;maya;mithra;rakul preet singh;ram pothineni;rashmika mandanna;samantha;tamannaah bhatia;holi;tollywood;cinema;telugu;school;tamil;hindi;lakshmi devi;heroine;college;happy days;magadheera;mukunda;sai pallavi;ye maya chesave;fidaaచదువుకునే రోజుల్లో మన స్టార్ హీరోయిన్ లు ఎలా ఉండేవారో తెలుసా..?చదువుకునే రోజుల్లో మన స్టార్ హీరోయిన్ లు ఎలా ఉండేవారో తెలుసా..?HEROINES SCHOOL PICKES;ram charan teja;govinda;pooja hegde;bhama;govi;kajal aggarwal;maya;mithra;rakul preet singh;ram pothineni;rashmika mandanna;samantha;tamannaah bhatia;holi;tollywood;cinema;telugu;school;tamil;hindi;lakshmi devi;heroine;college;happy days;magadheera;mukunda;sai pallavi;ye maya chesave;fidaaSun, 25 Apr 2021 16:00:00 GMT
సినిమాలలో హీరోయిన్లు లేకపోతే అంత సరిగ్గా చూడలేము. ఎంత ఎమోషనల్ సినిమా అయినా కాస్త గ్లామర్ లేకపోతే, అది సినిమా అని కూడా అనిపించుకోదు. అందుకే హీరోలతో పాటు హీరోయిన్లకు కూడా ఎక్కువగానే డిమాండ్ ఉంటుంది. అయితే కొంతమంది హీరోయిన్లు స్టార్ రేంజ్ కి వెళ్లి పోయాక వారు కాస్త ఖాళీగా ఉన్న సమయంలో చిన్ననాటి జ్ఞాపకాలను గుర్తుతెచ్చుకుంటూ ఉంటారు. వారు అప్పుడు ఎలా ఉన్నారు? ఇప్పుడు ఎలా మారారు? అనేది ఇప్పుడు మనం కూడా ఒకసారి చూద్దాం..

కాజల్: లక్ష్మీ కళ్యాణం సినిమా తెలుగు సినీ ఇండస్ట్రీలో ఎంట్రీ ఇచ్చిన హీరోయిన్ కాజల్. ఆ తరువాత రామ్ చరణ్ తో మగధీర సినిమా తీసి, స్టార్ హీరోయిన్ గా మారిపోయింది. ప్రస్తుతం వివాహం చేసుకొని కొన్ని సినిమాల్లో ఛాన్స్ దక్కించుకుంది . ఇదిలా వుండగా  ఈమె  స్కూల్ చదువంతా ముంబైలో కొనసాగిందట. తను స్కూల్లో చదువుతున్న రోజుల్లో  ఒక గ్రూప్ ఫోటో బయట పెట్టింది . అందులో తొలి వరుసలో షార్ట్ హెయిర్ తో కాజల్ కనిపిస్తోంది చూడండి.


రష్మిక మందన  : గీతా గోవిందం సినిమా తో ఓవర్ నైట్ లోనే స్టార్ డమ్ ను సంపాదించుకున్న హీరోయిన్ రష్మిక. ఆ తర్వాత స్టార్ హీరోలతో నటించి , స్లోగా స్టార్ హీరోయిన్ అవుతున్న రష్మిక మందన్నా యూనిఫాం లో ఉన్న ఫోటో ఆకట్టుకుంది. అప్పుడు ఆమె ఎంత క్యూట్ గా ఉందో చూడండి.

తమన్నా: హ్యాపీ డేస్ సినిమా తో తెలుగులో పరిచయమైన తమన్నా,  తన స్నేహితులతో కలిసి  హోలీ ఆడుతున్న సందర్భంగా తీసుకున్న ఫోటో ఇది.


పూజా హెగ్డే: ముకుంద సినిమాతో టాలీవుడ్ కి పరిచయమైన పూజాహెగ్డే , ఇప్పుడు స్టార్ హీరోయిన్ గా ఎదిగింది ఈ భామ. ఈమె కు  సంబంధించిన చిన్నప్పుడు ఫోటో చూసి నెటిజన్లు ఆశ్చర్యపోతున్నారు.


రకుల్ ప్రీతిసింగ్: తెలుగు,తమిళ,హిందీ  భాష లలో దూసుకెళ్తున్న రకుల్ ప్రీత్ సింగ్, సైనిక స్కూల్ లో చదివింది. అయితే తాజాగా ఆమె చిన్నప్పటి ఫోటో ఒకటి వైరల్ గా మారింది.


సాయి పల్లవి: ఫిదా మూవీ తో ఓవర్ నైట్ లోనే స్టార్ డమ్ సంపాదించుకున్న హీరోయిన్ సాయి పల్లవి . అయితే మరి ఇంకోసారి అలాంటి హిట్ కొట్టాలని ఆశపడుతోంది. ఈమె కూడా  కాలేజీ లో తన తోటి మిత్రులతో కలిసి దిగిన  ఫోటోలు షేర్ చేసింది.


సమంత: maya CHESAVE' target='_blank' title='ఏం మాయ చేసావే-గురించి లేటెస్ట్ అప్డేట్స్, ఫోటోలు, వీడియోల కొరకు వెంటనే క్లిక్ చేయండి. '>ఏం మాయ చేసావే  సినిమాతో మంచి గుర్తింపు తెచ్చుకున్న సమంత. ఆ తరువాత దాదాపు మూడేళ్లు పాటు తన హవాని కొనసాగించింది. ఈమె చిన్నతనంలో దిగిన ఫోటో ఒకటి వైరల్ అవుతోంది.




Vakeel Saab: వకీల్ సాబ్ రివ్యూ..రేటింగ్ మైనస్ అండ్ ప్లస్ పాయింట్స్

ఆటిజం కుటుంబాలకు ఉచిత నేషనల్ హెల్ప్ లైన్ నెంబర్ 9100 181 181.

నెక్స్ట్ మూవీస్ కోసం అద్భుతమైన ట్రాన్స్‌ఫర్మేషన్‌.. ఈ 5 హీరోల ఫిట్నెస్ లెవెల్స్ వేరే లెవెల్..!

బ్రేకింగ్‌: మేడారం జాత‌ర తేదీలు ఇవే

'చిట్టి' గట్టిగానే వసూల్ చేస్తోందట !

మినీ పుర‌పోరులో కాంగ్రెస్ రాణిస్తుందా..? ఓడితే ప‌రిస్థితేంటి..

రజినీకాంత్ ని దాటేసిన బాలయ్య.. 'అఖండ' సరికొత్త రికార్డ్..!!

క‌ని క‌రోనా: ఆ దేశంలో కొత్త క‌రోనా.. గాలితోనే క‌మ్మేస్తోంది..!

క‌ని క‌రోనా: వ్యాక్సిన్ రెండో డోస్ తీసుకోకపోతే ఏం జరుగుతుంది ? వైద్యుల సలహాలేంటి ?



సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - Divya]]>