BreakingGarikapati Rajesheditor@indiaherald.comhttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/breaking/134/corona-virusc9ffc733-2442-429e-bc95-b85d055c3e0d-415x250-IndiaHerald.jpghttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/breaking/134/corona-virusc9ffc733-2442-429e-bc95-b85d055c3e0d-415x250-IndiaHerald.jpgదేశ రాజ‌ధాని ఢిల్లీ ఆస్ప‌త్రుల్లో ఆక్సిజ‌న్ కొర‌త ఆందోళ‌న‌క‌రంగా ఉంది. ప్ర‌ముఖ ఆస్ప‌త్రి స‌ర్ గంగారామ్ఆలో ఆక్సిజ‌న్ నిల్వ‌లు త‌గ్గిపోతుండ‌టంతో అర్థ‌రాత్రి స‌మ‌యంలో అధికారులు ప్ర‌భుత్వానికి అత్య‌వ‌స‌ర సందేశం పంపారు. అప్ప‌టికి కేవ‌లం గంట స‌మ‌యానికి స‌రిప‌డా ప్రాణ‌వాయువు మాత్ర‌మే ఉన్న‌ట్లు తెలిపారు. 130 మంది రోగులు ఐసీయూలో ఉన్నార‌ని, మ‌రో 30 మంది వెంటిలేట‌ర్‌పై ఉన్న‌ట్లు ప్ర‌భుత్వం దృష్టికి తెచ్చారు. వెంట‌నే ఆప్ ఎమ్మెల్యే రాఘ‌వ్ చ‌ద్దా అధికారుల‌తో మాట్లాడి ఆక్సిజ‌న్ ట్యాంకర్ తెప్పించారు. తెల్ల‌వారుcorona virus;delhi;mlaక‌ని క‌రోనా: మ‌రోసారి ఎమ‌ర్జెన్సీ?క‌ని క‌రోనా: మ‌రోసారి ఎమ‌ర్జెన్సీ?corona virus;delhi;mlaSun, 25 Apr 2021 10:52:32 GMT
దేశ రాజ‌ధాని ఢిల్లీ ఆస్ప‌త్రుల్లో ఆక్సిజ‌న్ కొర‌త ఆందోళ‌న‌క‌రంగా ఉంది. ప్ర‌ముఖ ఆస్ప‌త్రి స‌ర్ గంగారామ్ఆలో ఆక్సిజ‌న్ నిల్వ‌లు త‌గ్గిపోతుండ‌టంతో అర్థ‌రాత్రి స‌మ‌యంలో అధికారులు ప్ర‌భుత్వానికి అత్య‌వ‌స‌ర సందేశం పంపారు. అప్ప‌టికి కేవ‌లం గంట స‌మ‌యానికి స‌రిప‌డా ప్రాణ‌వాయువు మాత్ర‌మే ఉన్న‌ట్లు తెలిపారు. 130 మంది రోగులు ఐసీయూలో ఉన్నార‌ని, మ‌రో 30 మంది వెంటిలేట‌ర్‌పై ఉన్న‌ట్లు ప్ర‌భుత్వం దృష్టికి తెచ్చారు. వెంట‌నే ఆప్ ఎమ్మెల్యే రాఘ‌వ్ చ‌ద్దా అధికారుల‌తో మాట్లాడి ఆక్సిజ‌న్ ట్యాంకర్ తెప్పించారు. తెల్ల‌వారుజామున మూడుగంట‌ల‌కు ఫ‌రీదాబాద్ నుంచి రావ‌ల్సిన ట్యాంక‌ర్ 4.15 గంట‌ల‌కు వ‌చ్చాయి. మూడురోజుల్లో ఆస్ప‌త్రికి భారీగా అందిన ఆక్సిజ‌న్ నిల్వ‌లు ఇవేన‌ని అధికారులు వెల్ల‌డించారు. ఐదు మెట్రిక్ ట‌న్నుల సామ‌ర్థ్యం క‌ల‌వి కావ‌డంతో 12 గంట‌ల‌పాటు స‌రిపోతాయ‌ని వైద్యులు తెలిపారు. రెండురోజుల క్రితం కూడా గంగారాం ఆస్ప‌త్రికి ఇదే ప‌రిస్థితి ఎదురైంది. రెండుగంట‌ల‌కు స‌రిప‌డా ఆక్సిజ‌న్ మాత్ర‌మే ఉంద‌ని, లేదంటే 60 మంది రోగులు ప్రాణాపాయంలో ప‌డ‌తాయ‌ని తెల‌ప‌డంతో ప్ర‌భుత్వం ఆగ‌మేఘాల‌పై ఆక్సిజ‌న్ సిలిండ‌ర్ల‌ను స‌మ‌కూర్చింది.
.



Vakeel Saab: వకీల్ సాబ్ రివ్యూ..రేటింగ్ మైనస్ అండ్ ప్లస్ పాయింట్స్

ఆటిజం కుటుంబాలకు ఉచిత నేషనల్ హెల్ప్ లైన్ నెంబర్ 9100 181 181.

కరోనా పరిస్థితులతో పోరాటం చేస్తున్న నాగచైతన్య !

కని"కరోనా": కరోనా చరిత్రలో భారత్ కని విని ఎరుగని రికార్డ్..!!

ఎన్టీఆర్‌కు ఇంత గొప్ప ల‌వ్ స్టోరీయా ?

క‌ని క‌రోనా: న‌మ్మ‌కం లేక‌నే టీకా ఉచిత‌మంటున్నారు!!

కేంద్రం నిర్ణయం తీసుకున్నా జరగాల్సిన నష్టం జరిగిపోయిందా...?

వారేవా: ఇండియాలో ఉన్న ఆస్పత్రులకు నేను డబ్బులు ఇస్తా, బిలియనీర్ సంచలన ప్రకటన

కని "కరోనా": మహిళలు పీరియడ్స్ సమయంలో కరోనా వ్యాక్సిన్ తీసుకోవచ్చా...?



సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - Garikapati Rajesh]]>