BreakingMadhurieditor@indiaherald.comhttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/politics/politics_analysis/jagan48b011bd-f679-4dd8-bedc-76514e5b6858-415x250-IndiaHerald.jpghttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/politics/politics_analysis/jagan48b011bd-f679-4dd8-bedc-76514e5b6858-415x250-IndiaHerald.jpgకరోనా మహమ్మారి కంటి మీద కునుకు లేకుండా అందర్నీ చిదిమేస్తుంది. కరోనా.. సెకండ్‌ వేవ్‌ రూపంలో తన ప్రతాపాన్ని చూపిస్తూ భారతదేశాన్ని వణికిస్తోంది. దేశంలో కరోనా కల్లోలం సృష్టిస్తోంది. ప్రతి రోజు మూడు లక్షలకు పై కరోనా పాజిటివ్ కేసులు నమోదు అవుతుండడంతో .. ప్రజలు ఏమి చెయ్యలో తెలియక దిక్కు తోచని స్దితిలో ఉండిపోయారు. ఏపీలో కూడా కరోనా విలయం కొనసాగుతోంది నిన్న ఒక్క రోజులో కొత్తగా 11వేల 698 కేసులు నమోదయ్యాయి అంటే పరిస్ధితి ఎలా ఉందో అర్ధం చేసుకోవచ్చు. ఇక నిన్న ఒక్కరోజే వైరస్ బారిన పడి 37 మంది మరణించారు. అయితే coronavirus;jagan;andhra pradesh;uttar pradesh;successకని"కరోనా": ఆ విషయంలో జగన్ సూపర్ సక్సెస్.. ఏపి ది బెస్ట్..‌!!కని"కరోనా": ఆ విషయంలో జగన్ సూపర్ సక్సెస్.. ఏపి ది బెస్ట్..‌!!coronavirus;jagan;andhra pradesh;uttar pradesh;successSun, 25 Apr 2021 07:53:12 GMTకరోనా మహమ్మారి కంటి మీద కునుకు లేకుండా అందర్నీ చిదిమేస్తుంది. కరోనా.. సెకండ్‌ వేవ్‌ రూపంలో తన ప్రతాపాన్ని చూపిస్తూ భారతదేశాన్ని వణికిస్తోంది. దేశంలో కరోనా కల్లోలం సృష్టిస్తోంది. ప్రతి రోజు మూడు లక్షలకు పై కరోనా పాజిటివ్ కేసులు నమోదు అవుతుండడంతో .. ప్రజలు ఏమి చెయ్యలో తెలియక దిక్కు తోచని స్దితిలో ఉండిపోయారు. ఏపీలో కూడా కరోనా విలయం కొనసాగుతోంది నిన్న ఒక్క రోజులో కొత్తగా 11వేల 698 కేసులు నమోదయ్యాయి అంటే పరిస్ధితి ఎలా ఉందో అర్ధం చేసుకోవచ్చు. ఇక నిన్న ఒక్కరోజే వైరస్ బారిన పడి 37 మంది మరణించారు. అయితే ఇక్కడ చెప్పుకోతగ్గిన మంచి విషయం ఏమిటంటే.. ఇప్పటివరకు ఏపీలో నమోదైన పాజిటివ్ కేసుల సంఖ్య 10,20,926.. 9,31,839 మంది కోలుకుని ఆరోగ్యవంతులయ్యారు. ఇంకా 81,471 మందికి చికిత్స కొనసాగుతోంది. అయితే, కరోనా నుంచి కోలుకుంటున్నవారి సంఖ్య (రికవరీ రేటు) చాలా రాష్ట్రాల్లో భారీగా పడిపోయినా.. ఆంధ్రప్రదేశ్‌లో రికవరీ రేటు బాగున్నట్టు తాజా గణాంకాలు వెల్లడిస్తున్నాయి. మహరాష్ట్ర, ఉత్తరప్రదేశ్, తమిళనాడు వంటి రాష్ట్రాల్లో రికవరీ రేటు గణనీయంగా పడిపోయింది. ప్రస్తుతం రాష్ట్రంలో రికవరీ రేటు 92.53 శాతంగా ఉంది. దీన్నిబట్టి కొంతమేరకు జాగ్రత్తలు తీసుకుంటే మరింత మెరుగైన ఫలితాలు సాధించవచ్చుననివైద్య ఆరోగ్య శాఖ ముఖ్య కార్యదర్శి అనిల్‌ కుమార్‌ సింఘాల్‌ తెలిపారు.



Vakeel Saab: వకీల్ సాబ్ రివ్యూ..రేటింగ్ మైనస్ అండ్ ప్లస్ పాయింట్స్

ఆటిజం కుటుంబాలకు ఉచిత నేషనల్ హెల్ప్ లైన్ నెంబర్ 9100 181 181.

తిరుప‌తిలో భ‌యంక‌రం?

క‌ని క‌రోనా: క‌రోనా విజృంభ‌ణ‌కు కార‌ణాలివే!!

కని"కరోనా": షాకింగ్..ఇండియన్ రైల్వేస్‌లో ఏకంగా 93 వేల మందికి కరోనా పాజిటివ్..!!

కని"కరోనా": ఉలిక్కి పడ్డ క్రీడా లోకం.. కరోనాతో టీమ్ఇండియా క్రికెటర్ తల్లి మృతి..!!

బిగ్ ట్రబుల్ లో టాలీవుడ్...?

వైసీపీకి పొలిటికల్ గా బిగ్ షాక్ ..?

కని కరోనా : వైరల్ అవుతున్న బిజినెస్ మ్యాన్ సినిమాలోని మహేష్ మెసేజ్.....



సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - Madhuri]]>