MoviesN.ANJIeditor@indiaherald.comhttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/movies/movies_latestnews/-rangasthalam-2e02700f5-3cde-4ce7-be76-d5173c628e19-415x250-IndiaHerald.jpghttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/movies/movies_latestnews/-rangasthalam-2e02700f5-3cde-4ce7-be76-d5173c628e19-415x250-IndiaHerald.jpgమెగా పవర్ స్టార్ రామ్ చరణ్ జంటగా నటించిన చిత్రం రంగస్థలం. ఈ సినిమాను సుకుమార్ దర్శకత్వంలో నిర్వహించారు. 2018లో విడుదలై ఘన విజయం సాధించింది. ఈ చిత్రం విడుదలైనప్పటి నుంచి వీరిద్దరూ మరోసారి కలిసి చేయాలని అభిమానులు కోరుకున్నారు. మీడియాలో వచ్చిన తాజా సమాచారం ప్రకారం.. రంగస్థలం-2 సినిమా ఉంటుందని వార్తలు వస్తున్నాయి.Rangasthalam 2;ram charan teja;kumaar;pawan kalyan;ram pothineni;shankar;sukumar;vijay;vijay deverakonda;ram madhav;tollywood;rrr movie;cinema;rangasthalam;joseph vijay;research and analysis wing;devarakonda;chitramరంగస్థలం-2 సినిమా ప్లాన్ వేస్తున్నారా.. దర్శకుడు ఎవరు..?రంగస్థలం-2 సినిమా ప్లాన్ వేస్తున్నారా.. దర్శకుడు ఎవరు..?Rangasthalam 2;ram charan teja;kumaar;pawan kalyan;ram pothineni;shankar;sukumar;vijay;vijay deverakonda;ram madhav;tollywood;rrr movie;cinema;rangasthalam;joseph vijay;research and analysis wing;devarakonda;chitramSun, 25 Apr 2021 09:00:00 GMTమెగా పవర్ స్టార్ రామ్ చరణ్ జంటగా నటించిన చిత్రం రంగస్థలం. ఈ సినిమాను సుకుమార్ దర్శకత్వంలో నిర్వహించారు. 2018లో విడుదలై ఘన విజయం సాధించింది. ఈ చిత్రం విడుదలైనప్పటి నుంచి వీరిద్దరూ మరోసారి కలిసి చేయాలని అభిమానులు కోరుకున్నారు. మీడియాలో వచ్చిన తాజా సమాచారం ప్రకారం.. రంగస్థలం-2 సినిమా ఉంటుందని వార్తలు వస్తున్నాయి. రామ్ చరణ్ మరోసారి సుకుమార్‌తో కలిసి పనిచేయాలనుకున్నట్లు సమాచారం. ఇవన్నీ త్వరలో జరుగునున్నాయి.

ఇక రంగస్థలంలో రామ్ చరణ్ నటనకు చాలా మంచి పేరు వచ్చింది. రంగస్థలంతో జాతీయ మీడియాలోనూ రాంచరణ్ కు గుర్తింపు దక్కింది. ఈ చిత్రం ఖచ్చితంగా నటుడు – దర్శకుడికి ఇద్దరికీ ఒక ప్రధాన మైలురాయిగా నిలిచింది. తన ప్రస్తుత చిత్రం ‘పుష్పా’ను తీసిన వెంటనే సుకుమార్ రామ్ చరణ్ తో కలిసి పని చేస్తాడని ఊహాగానాలు వెలువడుతున్నాయి. విజయ్ దేవరకొండతో ఒక సినిమా చేస్తానన్న సుకుమార్ దాన్ని పక్కనపెట్టి రామ్ చరణ్ ప్రధాన పాత్రలో రంగస్థలం 2 తీస్తారని ఊహాగానాలు వెలువడుతున్నాయి.

అయితే సుకుమార్- విజయ్ చిత్రం లైవ్ లోనే ఉందని.. ఈ ఊహాగానాలను చిత్ర నిర్మాతలు ఖండించారు. ఎటువంటి మార్పులు లేకుండా ఈ ప్రాజెక్ట్ కొనసాగుతోందని ధృవీకరించారు. కాబట్టి, పుష్పా తర్వాత విజయ్ దేవరకొండ చిత్రంతో సుకుమార్ ముందుకు సాగనున్నారు. సుకుమార్ విజయ్ సినిమాను చుట్టే సమయానికి, రామ్ చరణ్ ఆర్ఆర్ఆర్ దర్శకుడు శంకర్ తో మరో సినిమాను కూడా పూర్తి చేస్తాడు.

కాగా.. ఆ తర్వాత వీరిద్దరూ కలిసి ‘రంగస్థలం 2’ తీసే చాన్స్ ఉందని చిత్ర పరిశ్రమలో గుసగుసలు వినిపిస్తున్నాయి. ఈ రెండవ చిత్రం పూర్తికావడానికి దాదాపు రెండు సంవత్సరాలు పడుతుంది. ఇది రంగస్థలం సీక్వెల్ ఉంటుందని మాత్రం టాలీవుడ్ వర్గాలు అంటున్నాయి. అయితే అధికారిక ధృవీకరణ కోసం మరికొన్ని రోజులు వేచి చూడాల్సిందే మరి.



Vakeel Saab: వకీల్ సాబ్ రివ్యూ..రేటింగ్ మైనస్ అండ్ ప్లస్ పాయింట్స్

ఆటిజం కుటుంబాలకు ఉచిత నేషనల్ హెల్ప్ లైన్ నెంబర్ 9100 181 181.

కని "కరోనా": మహిళలు పీరియడ్స్ సమయంలో కరోనా వ్యాక్సిన్ తీసుకోవచ్చా...?

క‌ని క‌రోనా: రాష్ట్రంలో సంపూర్ణ లాక్‌డౌన్

కని "కరోనా": కొవాగ్జిన్‌ టీకా ధరలు ప్రకటించిన భారత్‌ బయోటెక్‌..!

క‌ని క‌రోనా: క‌రోనా విజృంభ‌ణ‌కు కార‌ణాలివే!!

కని"కరోనా": ఆ విషయంలో జగన్ సూపర్ సక్సెస్.. ఏపి ది బెస్ట్..‌!!

కని"కరోనా": షాకింగ్..ఇండియన్ రైల్వేస్‌లో ఏకంగా 93 వేల మందికి కరోనా పాజిటివ్..!!

కని"కరోనా": ఉలిక్కి పడ్డ క్రీడా లోకం.. కరోనాతో టీమ్ఇండియా క్రికెటర్ తల్లి మృతి..!!



సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - N.ANJI]]>