MoviesMamatha Reddyeditor@indiaherald.comhttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/movies/movies_latestnews/ram-charan0148627e-1e2e-446d-9889-ad50366c4841-415x250-IndiaHerald.jpghttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/movies/movies_latestnews/ram-charan0148627e-1e2e-446d-9889-ad50366c4841-415x250-IndiaHerald.jpgరామ్ చరణ్ లాంటి పెద్ద హీరో సినిమాని ఓటిటి విడుదల చేస్తారా.. ఆయనకు ఉన్న ఫ్యాన్ బేస్ ప్రకారం థియేటర్స్ లో కదా సినిమా రావాలి అనుకుంటున్నారా.. దేశంలో ఇప్పుడున్న పరిస్థితులను బట్టి ప్రతి ఒక్కరూ ఎక్కడోచోట కాంప్రమైజ్ అవ్వక తప్పట్లేదు.. అలాగే రామ్ చరణ్ కూడా తనram charan;ntr;ram charan teja;ajay devgn;amala akkineni;ajay;ram pothineni;rajamouli;alluri sitarama raju;bollywood;rrr movie;cinema;tamil;ntr kathanayakudu;tamilnadu;hero;vegetable market;nandamuri taraka rama raoలాక్ డౌన్ ఎఫెక్ట్ .. రామ్ చరణ్ సినిమా కూడా ఓ టి టి లోకి..!!లాక్ డౌన్ ఎఫెక్ట్ .. రామ్ చరణ్ సినిమా కూడా ఓ టి టి లోకి..!!ram charan;ntr;ram charan teja;ajay devgn;amala akkineni;ajay;ram pothineni;rajamouli;alluri sitarama raju;bollywood;rrr movie;cinema;tamil;ntr kathanayakudu;tamilnadu;hero;vegetable market;nandamuri taraka rama raoSun, 25 Apr 2021 14:00:00 GMTరామ్ చరణ్ లాంటి పెద్ద హీరో సినిమాని ఓటిటి విడుదల చేస్తారా.. ఆయనకు ఉన్న ఫ్యాన్ బేస్ ప్రకారం థియేటర్స్ లో కదా సినిమా రావాలి అనుకుంటున్నారా.. దేశంలో ఇప్పుడున్న పరిస్థితులను బట్టి ప్రతి ఒక్కరూ ఎక్కడోచోట కాంప్రమైజ్ అవ్వక తప్పట్లేదు.. అలాగే రామ్ చరణ్ కూడా తన సినిమా విషయంలో కాంప్రమైజ్ అయ్యాడట.. రామ్ చరణ్ తేజ్ ప్రస్తుతం రాజమౌళి దర్శకత్వంలో rrr అనే సినిమాలో నటిస్తున్నాడు.. ఎన్టీఆర్ మరో కథానాయకుడుగా నటిస్తున్నాడు..

దేశం మొత్తం ఎంతో ఆసక్తిగా ఈ సినిమా కోసం ఎదురుచూస్తున్నారు..  ఈ సినిమా లో రామ్ చరణ్ తేజ్ అల్లూరి సీతారామరాజు గా నటిస్తుండగా, ఎన్టీఆర్ కొమురంభీం పాత్రలో కనిపించనున్నాడు..  బాలీవుడ్ అగ్ర హీరో అజయ్ దేవగన్ ఈ సినిమాలో కీలక పాత్ర పోషించగా ఆలియాభట్ ఒలివియలు హీరోయిన్లుగా నటిస్తున్నారు.. ఇకపోతే రామ్ చరణ్ తేజ్ నటించిన రంగస్థలం సినిమా తమిళ్ లో రిలీజ్ అవుతున్న విషయం తెలిసిందే.. ఇప్పటికే అక్కడ ప్రచార కార్యక్రమాలు కూడా మొదలయ్యాయి అయితే తమిళనాడులో అమలు చేస్తుండగా సినిమా విడుదల కష్టమయ్యింది..

ప్రస్తుతం తమిళనాట 50 శాతం ఆక్యుపెన్సీ తోనే థియేటర్లు నడుస్తున్నాయి.. ఈ నేపథ్యంలో పూర్తిగా థియేటర్లు మూతపడడంతో ఈ సినిమాకి తలనొప్పిగా మారింది.. అందుకే ఈ సినిమాని నేరుగా ఓటి టి లోకి విడుదల చేయాలనుకుంటున్నారట నిర్మాతలు.. గతంలో తమిళనాట రామ్ చరణ్ నటించిన కొన్ని సినిమాలు విడుదలై మంచి కలక్షన్స్ రాబట్టుకుంది.. ఈ నేపథ్యంలోనే రంగస్థలం సినిమా పై భారీ అంచనాలు నెలకొన్నాయి..అక్కదన్మంచి మార్కెట్ ఏర్పరుచుకున్న రామ్ చరణ్ ఇప్పుడు రిలీజ్ కాబోతున్న ఈ సినిమాకి ఈ సినిమా కి ఇలాంటి అడ్డంకులు రావడంతో రామ్ చరణ్ కు, ఆయన అభిమానులకు నిరాశ ఎదురైంది మరి ఓటిటి లో రిలీజ్ అయ్యే ఈ సినిమా ఏ రేంజ్ లో హిట్ అవుతుందో చూడాలి..



Vakeel Saab: వకీల్ సాబ్ రివ్యూ..రేటింగ్ మైనస్ అండ్ ప్లస్ పాయింట్స్

ఆటిజం కుటుంబాలకు ఉచిత నేషనల్ హెల్ప్ లైన్ నెంబర్ 9100 181 181.

చెర్రీ ఫ్యాన్స్ కి బ్యాడ్ న్యూస్.. అక్కడి సినిమా రిలీజ్ వాయిదా

క‌ని క‌రోనా: వ్యాక్సిన్ రెండో డోస్ తీసుకోకపోతే ఏం జరుగుతుంది ? వైద్యుల సలహాలేంటి ?

ఇక్కడి మహిళలు 65 ఏళ్ల వయసులో కూడా పిల్లల్ని కంటారట..!!

జగన్ కు ఉద్యోగుల రిక్వస్ట్, ప్లీజ్ అంటూ

కొరటాల శివపై లీగల్ కేసు వేయబోతున్న దిల్ రాజు.. ఎందుకంటే..?

కని"కరోనా": కరోనా చరిత్రలో భారత్ కని విని ఎరుగని రికార్డ్..!!

ఎన్టీఆర్‌కు ఇంత గొప్ప ల‌వ్ స్టోరీయా ?



సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - Mamatha Reddy]]>