PoliticsSatyaeditor@indiaherald.comhttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/politics/politics_latestnews/caronavirus88cd4ccd-4ec4-456b-bc49-15a03e1c8477-415x250-IndiaHerald.jpghttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/politics/politics_latestnews/caronavirus88cd4ccd-4ec4-456b-bc49-15a03e1c8477-415x250-IndiaHerald.jpgభారత్ కరోనా మహమ్మారి పద ఘట్టనల కింద నలిగిపోతోంది. మొదటి దశ కరోనాను సక్సెస్ ఫుల్ గా ఎదుర్కొన్న భారత్ ఇపుడు రెండవ దశలో మాత్రం చేతులెత్తేసే పరిస్థితి ఏర్పడింది. ఒకనాడు భారత్ వంటి అతి పెద్ద దేశంలో కరోనా కట్టడి ఎలా చేశారు అని అన్ని దేశాలూ ఆసక్తిగా చూసే పరిస్థితి. caronavirus;india;west bengal - kolkata;december;success;central government;march;nijamకని కరోనా : సెకండ్ వేవ్ వెనక షాకింగ్ నిజాలు...?కని కరోనా : సెకండ్ వేవ్ వెనక షాకింగ్ నిజాలు...?caronavirus;india;west bengal - kolkata;december;success;central government;march;nijamSun, 25 Apr 2021 10:30:00 GMTభారత్ కరోనా మహమ్మారి పద ఘట్టనల కింద నలిగిపోతోంది. మొదటి దశ కరోనాను సక్సెస్ ఫుల్ గా ఎదుర్కొన్న భారత్ ఇపుడు రెండవ దశలో మాత్రం చేతులెత్తేసే పరిస్థితి ఏర్పడింది. ఒకనాడు భారత్ వంటి అతి పెద్ద దేశంలో కరోనా కట్టడి ఎలా చేశారు అని అన్ని దేశాలూ ఆసక్తిగా చూసే పరిస్థితి.

కానీ ఇపుడు అంతర్జాతీ సమాజం సాయం కోసం భారత్ ఎదురు చూసే పరిస్థితి. నిజంగా సెకండ్ వేవ్ భారత్ లో విలయం సృష్టిస్తూంటే పాలకులు ఏం చేస్తున్నట్లు. ఎందుకు ముందస్తుగా అంచనాలు వేయలేకపోయారు అన్నదే ఇపుడు చర్చగా ఉంది. నిజానికి డిసెంబర్ నుంచే యూరోపియన్ దేశాల్లో కరోనా రెండవ దశ వ్యాపించింది. అది ఒక సందేశంగా ప్రమాద హెచ్చరికగా భారత్ ఎందుకు భావించలేదు అన్నదే ఇపుడు అందరి ప్రశ్న.

నిజానికి మార్చి చివరి వారం వరకూ భారత్ లో సాధారణ పరిస్థితులే ఉన్నాయి. మరి ఇంతలా టైం ఉన్నా కూడా ఎందుకు ప్రిప్రేర్ కాలేదు అన్నదే ఇక్కడ చర్చ. భారత్ పాలకులు మాత్రం కరోనా ప్రభావాన్ని పెద్దగా అంచనా వేయలేదు అన్న మాటే ఇపుడు వినిపిస్తోంది. దేశంలో ఎన్నికల మీదనే అందరూ దృష్టి పెట్టారు, ఇక పశ్చిమ బెంగాల్ ఎన్నికల కోసమే కేంద్రంలో అధికారంలో ఉన్న వారు కూడా ఎక్కువ దృష్టి పెట్టారు అన్న మాట కూడా ఉంది.

కరోనా రెండవ దశ ఇంత జోరు చేస్తుంది అన్నది కూడా అసలు ఊహించలేరు. తీరా ఊహించేలోపే జరగాల్సి జరిగిపోయింది. ఇక్కడ నుంచి మొదలుపెడితే కచ్చితంగా ఆగస్ట్ దాకా కరోనా వీర విహారం ఉంటుంది అంటున్నారు. అలాగే మే నెలలో కరోనా సెకండ్ వేవ్ విశ్వరూపమే చూపిస్తుంది అని కూడా అంటున్నారు. అదే కనుక జరిగితే మాత్రం భారత్ ఎలాంటి ప్రళయాన్ని చూడాల్సి వుంటుందో. మొత్తానికి భారత్ ఇపుడు కరోనాకు కేరాఫ్ అయిపోయింది. ఇలా వీర విహారం చేయడం వెనక కూడా నేతాశ్రీల అలసత్వం నిండుగా ఉందని చెప్పాలి.





Vakeel Saab: వకీల్ సాబ్ రివ్యూ..రేటింగ్ మైనస్ అండ్ ప్లస్ పాయింట్స్

ఆటిజం కుటుంబాలకు ఉచిత నేషనల్ హెల్ప్ లైన్ నెంబర్ 9100 181 181.

2024 ఎన్నిక‌ల‌పై హింటిచ్చిన `మీడియా అధిప‌తి`..

కేంద్రం నిర్ణయం తీసుకున్నా జరగాల్సిన నష్టం జరిగిపోయిందా...?

వారేవా: ఇండియాలో ఉన్న ఆస్పత్రులకు నేను డబ్బులు ఇస్తా, బిలియనీర్ సంచలన ప్రకటన

కని "కరోనా": మహిళలు పీరియడ్స్ సమయంలో కరోనా వ్యాక్సిన్ తీసుకోవచ్చా...?

క‌ని క‌రోనా: రాష్ట్రంలో సంపూర్ణ లాక్‌డౌన్

కని "కరోనా": కొవాగ్జిన్‌ టీకా ధరలు ప్రకటించిన భారత్‌ బయోటెక్‌..!

క‌ని క‌రోనా: క‌రోనా విజృంభ‌ణ‌కు కార‌ణాలివే!!



సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - Satya]]>