MoviesSatyaeditor@indiaherald.comhttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/movies/movies_latestnews/sankranti6f1c2153-b5e1-4a18-8948-8662c2042b13-415x250-IndiaHerald.jpghttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/movies/movies_latestnews/sankranti6f1c2153-b5e1-4a18-8948-8662c2042b13-415x250-IndiaHerald.jpgటాలీవుడ్ సినిమాలు ఎపుడు రిలీజ్ అవుతాయి. ఏ సినిమాలు దసరాకు వస్తాయి. మరే సినిమాలు 2022 సంక్రాంతికి వస్తాయి. వచ్చే సమ్మర్ ఎలా ఉంటుంది. పెద్ద సినిమాల పరిస్థితి ఏంటి. మీడియం రేంజి సినిమాలు ఆడియన్స్ ముందు ఎలా చేరుతాయి. sankranti;mahesh;prabhas;balakrishna;gopichand;nagarjuna akkineni;allu arjun;kranthi;kranti;dussehra;makar sakranti;tollywood;cinema;sankranthi;audience;director;vijayadashami;krackటాలీవుడ్ ఫేట్ డిసైడ్ చేస్తున్న ఫ్యాక్టర్ అదే ?టాలీవుడ్ ఫేట్ డిసైడ్ చేస్తున్న ఫ్యాక్టర్ అదే ?sankranti;mahesh;prabhas;balakrishna;gopichand;nagarjuna akkineni;allu arjun;kranthi;kranti;dussehra;makar sakranti;tollywood;cinema;sankranthi;audience;director;vijayadashami;krackSun, 25 Apr 2021 20:30:00 GMTటాలీవుడ్ సినిమాలు ఎపుడు రిలీజ్ అవుతాయి. ఏ సినిమాలు దసరాకు వస్తాయి. మరే సినిమాలు 2022 సంక్రాంతికి వస్తాయి. వచ్చే సమ్మర్ ఎలా ఉంటుంది. పెద్ద సినిమాల పరిస్థితి ఏంటి. మీడియం రేంజి సినిమాలు ఆడియన్స్ ముందు ఎలా చేరుతాయి.

ఇవన్నీ ప్రస్తుతం టాలీవుడ్ ని పట్టి పీడిస్తున్న ప్రశ్నలు. వీటిని సమాధానం కూడా ఈజీ కాదు. ఎందుకంటే టాలీవుడ్ ని ఇపుడు శాసిస్తున్న ఏకైక ఫ్యాక్టర్ ఏంటి అంటే కరోనా మహమ్మారి. దీని దెబ్బకు రెండు సీజన్లు ఫుల్ గా టాలీవుడ్ లాస్ అయింది. బంగారం లాంటి సమ్మర్, దసరా సీజన్లు ఇప్పటికే  కొట్టుకుపోయాయి. ఇపుడు సెకండ్ వేవ్ ఉధృతంగా ఉంది.

అది ఆగస్ట్ నాటికి కానీ తగ్గుముఖం పట్టదు అంటున్నారు. అంటే అప్పటికి మెల్లగా చిన్న సినిమాలతో మొదలుపెడితే దసరా నాటికి పెద్ద సినిమాలు వస్తాయని అంతా అంటున్నారు. ఇదిలా ఉంటే  కరోనా సెకండ్ వేవ్ తో 2022 సంక్రాంతి మీద అందరి చూపూ పడింది. బన్నీ పుష్ప అర్జంటుగా ఆగస్ట్ నుంచి షిఫ్ట్ అయి 2022 సంక్రాంతి  డేట్ కి ల్యాండ్ అయింది.

అదే విధంగా మహేష్ బాబు సర్కార్ వారి పాట కూడా సంక్రాంతి కి  ఉండనే ఉంది. ఇక నాగార్జున కొత్త సినిమా సోగ్గాడే చిన్ని నాయన సీక్వెల్ కనుక తీస్తే అది సంక్రాంతినే అంటున్నారు. బాలయ్య క్రాక్ డైరెక్టర్ గోపీచంద్ మూవీ ని కూడా ఇపుడు 2022 సంక్రాంతి  లిస్ట్ లో చేర్చేశారు. ఇదిలా ఉంటే ప్రభాస్ మూవీ సలార్ కూడా సంక్రాంతికే అంటున్నారు. మరి ఇన్నేసి సినిమాలు 2022 సంక్రాంతికి రావాలంటే కుదిరే వ్య‌వహారమేనా అన్న చర్చ వస్తోంది. అయితే ఇవన్నీ కూడా కరోనా మీదనే డిపెండ్ అయి ఇప్పటికి అడ్జస్ట్ అయిన డేట్స్. కానీ కరోనా దూకుడు అప్పటికీ తగ్గకపోతే చాలా సినిమాలు రిలీజ్ కి 2022 సమ్మర్ సీజన్ని ఆశ్రయించాల్సిందే అంటున్నారు.





Vakeel Saab: వకీల్ సాబ్ రివ్యూ..రేటింగ్ మైనస్ అండ్ ప్లస్ పాయింట్స్

ఆటిజం కుటుంబాలకు ఉచిత నేషనల్ హెల్ప్ లైన్ నెంబర్ 9100 181 181.

25 సంవత్సరాలు పూర్తి చేసుకున్న కింగ్ నాగార్జున 'రాముడొచ్చాడు' సినిమా...

భారత్ ఆక్సిజన్ మొత్తం కరోనాకే.. కీలక ఆదేశాలు జారీ

హైదరాబాదులో బజారున పడ్డ కూలీలు : కేటీఆర్ ఏం చేశారో తెలుసా?

బాబు మాస్టర్ ప్లాన్ తో జగన్ గిలగిల...?

అంతర్జాతీయ మీడియా భారీ షాక్...?

కని కరోనా : కరోనాపై గెలిచినందుకు సంబరాలు చేసుకుంటున్న ఆ దేశం...

నెక్స్ట్ మూవీస్ కోసం అద్భుతమైన ట్రాన్స్‌ఫర్మేషన్‌.. ఈ 5 హీరోల ఫిట్నెస్ లెవెల్స్ వేరే లెవెల్..!



సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - Satya]]>