BreakingMadhurieditor@indiaherald.comhttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/breaking/134/sabitha-indra-reddy0106bb78-1589-4503-a82c-c68a8dad9066-415x250-IndiaHerald.jpghttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/breaking/134/sabitha-indra-reddy0106bb78-1589-4503-a82c-c68a8dad9066-415x250-IndiaHerald.jpgతెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం పాఠశాలు, జూనియర్‌ కళాశాలలకు సెలవులు ప్రకటించింది. ఏప్రిల్‌ 27నుంచి మే 31 వరకు సెలవులు ఇస్తున్నట్లు విద్యాశాఖ మంత్రి సబితా ఇంద్రారెడ్డి తెలిపారు. 1 నుంచి 9 తరగతులకు చెందిన 53.79లక్షల మంది విద్యార్థులను పై తరగతులకు ప్రమోట్‌ చేశామన్నారు. పాఠశాలలు, జూనియర్‌ కళాశాలలు తెరిచే విషయంపై జూన్‌ 1న ప్రభుత్వం నిర్ణయిస్తుందన్నారు విద్యాశాఖ మంత్రి సబితా ఇంద్రారెడ్డి. వేసవి సెలవుల నిర్ణయంపై సీఎస్‌, విద్యాశాఖ అధికారులతో సీఎం కేసీఆర్ సమీక్షించి ఈ డెసిషన్ తీసుకున్నట్లు మంత్రి తెలిపారు.sabitha indra reddy;kcr;telangana;school;minister;aprilబ్రేకింగ్: వేసవి సెలవులు ప్రకటించిన మంత్రి సబితా ఇంద్రారెడ్డి ..!!బ్రేకింగ్: వేసవి సెలవులు ప్రకటించిన మంత్రి సబితా ఇంద్రారెడ్డి ..!!sabitha indra reddy;kcr;telangana;school;minister;aprilSun, 25 Apr 2021 15:17:39 GMTతెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం పాఠశాలు, జూనియర్‌ కళాశాలలకు సెలవులు ప్రకటించింది. ఏప్రిల్‌ 27నుంచి మే 31 వరకు సెలవులు ఇస్తున్నట్లు విద్యాశాఖ మంత్రి సబితా ఇంద్రారెడ్డి తెలిపారు. 1 నుంచి 9 తరగతులకు చెందిన 53.79లక్షల మంది విద్యార్థులను పై తరగతులకు ప్రమోట్‌ చేశామన్నారు. పాఠశాలలు, జూనియర్‌ కళాశాలలు తెరిచే విషయంపై జూన్‌ 1న ప్రభుత్వం నిర్ణయిస్తుందన్నారు విద్యాశాఖ మంత్రి సబితా ఇంద్రారెడ్డి. వేసవి సెలవుల నిర్ణయంపై సీఎస్‌, విద్యాశాఖ అధికారులతో సీఎం కేసీఆర్ సమీక్షించి ఈ డెసిషన్ తీసుకున్నట్లు మంత్రి తెలిపారు.



Vakeel Saab: వకీల్ సాబ్ రివ్యూ..రేటింగ్ మైనస్ అండ్ ప్లస్ పాయింట్స్

ఆటిజం కుటుంబాలకు ఉచిత నేషనల్ హెల్ప్ లైన్ నెంబర్ 9100 181 181.

రజినీకాంత్ ని దాటేసిన బాలయ్య.. 'అఖండ' సరికొత్త రికార్డ్..!!

క‌ని క‌రోనా: ఆ దేశంలో కొత్త క‌రోనా.. గాలితోనే క‌మ్మేస్తోంది..!

క‌ని క‌రోనా: వ్యాక్సిన్ రెండో డోస్ తీసుకోకపోతే ఏం జరుగుతుంది ? వైద్యుల సలహాలేంటి ?

ఇక్కడి మహిళలు 65 ఏళ్ల వయసులో కూడా పిల్లల్ని కంటారట..!!

జగన్ కు ఉద్యోగుల రిక్వస్ట్, ప్లీజ్ అంటూ

కొరటాల శివపై లీగల్ కేసు వేయబోతున్న దిల్ రాజు.. ఎందుకంటే..?

కని"కరోనా": కరోనా చరిత్రలో భారత్ కని విని ఎరుగని రికార్డ్..!!



సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - Madhuri]]>