MoviesNIKHIL VINAYeditor@indiaherald.comhttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/movies/movies_latestnews/allu-arjunfd07e007-1ca5-4eed-b05c-1d294ae730f0-415x250-IndiaHerald.jpghttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/movies/movies_latestnews/allu-arjunfd07e007-1ca5-4eed-b05c-1d294ae730f0-415x250-IndiaHerald.jpgబాలీవుడ్ లో సూపర్ స్టార్ సల్మాన్ ఖాన్ కొత్త సినిమా రాధే ట్రైలర్ ఈ మద్యనే విడుదలయ్యింది. ఈ ట్రైలర్ కి యూట్యూబ్ లో మంచి రెస్పాన్స్ కూడా వస్తుంది. అయితే ఆయన అభిమానుల‌కు ఈ మద్యనే ఒక ఆసక్తికరమైన అప్డేట్ వచ్చింది. ఈద్ రోజున అంటే మే 13న రాధే సినిమాను విడుద‌ల చేస్తున్న‌ట్లు స‌ల్మాన్ ఖాన్ అధికారికంగా ప్ర‌క‌టించాడు.కానీ థియేటర్స్ లోనే కాదు ఈ సినిమా ఓటిటి లో కూడా అదే రోజు విడుదల చేయబోతున్నారు అని మూవీ టీం ప్రకటించింది.అయితే ఓటిటి లో కూడా మనం టికెట్ కొన్నట్టు కొని సినిమాని చూడాలి అంట. ఈ పద్ధతిని ఇప్పటికే హాallu arjun;prabhu deva;salman khan;allu arjun;bollywood;cinema;telugu;rajani kanth;dabang 3;hollywood;youtube;dhabhang;you tube;director;heroine;dabangg;arjun 1అల్లు అర్జున్ ని మించి సల్మాన్ స్టెప్స్ వెయ్యగలడా?అల్లు అర్జున్ ని మించి సల్మాన్ స్టెప్స్ వెయ్యగలడా?allu arjun;prabhu deva;salman khan;allu arjun;bollywood;cinema;telugu;rajani kanth;dabang 3;hollywood;youtube;dhabhang;you tube;director;heroine;dabangg;arjun 1Sun, 25 Apr 2021 17:02:00 GMTబాలీవుడ్ లో సూపర్ స్టార్ సల్మాన్ ఖాన్ కొత్త సినిమా రాధే ట్రైలర్ ఈ మద్యనే విడుదలయ్యింది. ఈ ట్రైలర్ కి యూట్యూబ్ లో మంచి రెస్పాన్స్ కూడా వస్తుంది. అయితే ఆయన అభిమానుల‌కు ఈ మద్యనే ఒక ఆసక్తికరమైన అప్డేట్ వచ్చింది. ఈద్ రోజున అంటే మే 13న రాధే సినిమాను విడుద‌ల చేస్తున్న‌ట్లు స‌ల్మాన్ ఖాన్ అధికారికంగా ప్ర‌క‌టించాడు.కానీ థియేటర్స్ లోనే కాదు ఈ సినిమా ఓటిటి లో కూడా అదే రోజు విడుదల చేయబోతున్నారు అని మూవీ టీం ప్రకటించింది.అయితే ఓటిటి లో కూడా మనం టికెట్ కొన్నట్టు కొని సినిమాని చూడాలి అంట. ఈ పద్ధతిని ఇప్పటికే హాలీవుడ్ లో వార్నర్ బ్రదర్స్ పాటిస్తున్నారు. ఇప్పుడు ఈ పద్ధతిని సల్మాన్ ఖాన్ ఇండియాలోకి కూడా తెచ్చారు. ప్ర‌భుదేవా ద‌ర్శ‌క‌త్వంలో స‌ల్మాన్ ఖాన్ హీరోగా, దిశా ప‌టానీ హీరోయిన్ గా రాధే తెర‌కెక్కింది.

అయితే అల్లు అర్జున్ డిజె సినిమాలోని సీటిమార్ పాటని కూడా రాధే సినిమాలో పెట్టారు . ఈ పాట రేపు విడుదల కాబోతుంది. ఈ పాటలో డాన్స్   తో సల్మాన్ అల్లు అర్జున్ ని మించగలడా అనేది ఇప్పుడు ప్రశ్న గా మారింది. నిజానికి ఈ మూవీ గ‌త ఏడాదే రిలీజ్ కావాల్సింది. కానీ క‌రోనా ప‌రిస్థితుల నేప‌థ్యంలో వాయిదా ప‌డుతూ వ‌చ్చింది. దాదాపు 10 ఏళ్ళ తర్వాత సల్మాన్ మరోసారి ప్రభుదేవా దర్శకత్వంలో ‘దబాంగ్ 3’, ఆ తర్వాత వెంటనే ‘రాధే’ సినిమా చెయ్యడం విశేషం.

అయితే ప్రభుదేవా దర్శకత్వంలో ఇంతకుముందు వచ్చిన దబాంగ్ సినిమా ఎంత రేంజ్ లో డిజాస్టర్ అయిందో అందరికి తెలిసిందే. అయితే ప్రభుదేవా కి డైరెక్టర్ గా ఈ మధ్యలో అసలు హిట్స్ లేవు. ఇక ఈ రాధే సినిమాతో అన్న ప్రభుదేవా మళ్ళీ ట్రాక్ లోకి రావాలని చూస్తున్నారు.ఈ సినిమా తెలుగులో కూడా విడుదల కాబోతుంది అని టాక్ వినిపిస్తున్నాయి. అయితే ఈ విషయం మీద ఇంకా క్లారిటీ రావాలి.



Vakeel Saab: వకీల్ సాబ్ రివ్యూ..రేటింగ్ మైనస్ అండ్ ప్లస్ పాయింట్స్

ఆటిజం కుటుంబాలకు ఉచిత నేషనల్ హెల్ప్ లైన్ నెంబర్ 9100 181 181.

గౌతమ్ మీనన్ వేసిన ఆ తప్పటడుగులే ఆయన కెరీర్ ఇలా అవ్వడానికి కారణం..!!

నెక్స్ట్ మూవీస్ కోసం అద్భుతమైన ట్రాన్స్‌ఫర్మేషన్‌.. ఈ 5 హీరోల ఫిట్నెస్ లెవెల్స్ వేరే లెవెల్..!

బ్రేకింగ్‌: మేడారం జాత‌ర తేదీలు ఇవే

'చిట్టి' గట్టిగానే వసూల్ చేస్తోందట !

మినీ పుర‌పోరులో కాంగ్రెస్ రాణిస్తుందా..? ఓడితే ప‌రిస్థితేంటి..

రజినీకాంత్ ని దాటేసిన బాలయ్య.. 'అఖండ' సరికొత్త రికార్డ్..!!

క‌ని క‌రోనా: ఆ దేశంలో కొత్త క‌రోనా.. గాలితోనే క‌మ్మేస్తోంది..!



సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - NIKHIL VINAY]]>