BreakingGarikapati Rajesheditor@indiaherald.comhttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/breaking/134/corona-virusa21561d5-1815-4b83-85c4-be0f8511abbb-415x250-IndiaHerald.jpghttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/breaking/134/corona-virusa21561d5-1815-4b83-85c4-be0f8511abbb-415x250-IndiaHerald.jpgఇరాక్ రాజ‌ధాని బాగ్దాద్‌లో ఘోర‌ప్ర‌మాదం చోటుచేసుకుంది. క‌రోనా రోగుల‌కు చికిత్స అందిస్తోన్న ఓ ఆస్ప‌త్రిలో ఆక్సిజ‌న్ సిలిండ‌ర్లు పేలి 15 మంది రోగులు మృత్యువాత ప‌డ‌గా, మరికొంద‌రు తీవ్ర‌గాయాల‌పాల‌య్యారు. అగ్నిమాప‌క ద‌ళాలు ఆస్ప‌త్రికి చేరుకొని స‌హాయ‌క చ‌ర్య‌లు ముమ్మ‌రం చేశాయి. ప్ర‌మాదంలో ఎంత‌మంది మృతిచెందార‌నే విష‌య‌మై ఇప్ప‌టివ‌ర‌కు స్ప‌ష్ట‌త లేద‌ని, అక్క‌డ చాలావ‌ర‌కు కాలిపోయిన మృత‌దేహాలు క‌న‌ప‌డుతున్నాయ‌ని అల్‌ఖ‌తిబ్ ఆస్ప‌త్రికి చెందిన వైద్యులు స‌భాఅల్‌కుజి వెల్ల‌డించారు. ప్ర‌మాదం సంభ‌వించిన స‌మ‌యంలcorona virus;iraq;media;local languageక‌ని క‌రోనా: బిగ్ బ్రేకింగ్‌: క‌రోనా ఆస్ప‌త్రిలో 15 మంది దుర్మ‌ర‌ణంక‌ని క‌రోనా: బిగ్ బ్రేకింగ్‌: క‌రోనా ఆస్ప‌త్రిలో 15 మంది దుర్మ‌ర‌ణంcorona virus;iraq;media;local languageSun, 25 Apr 2021 10:05:37 GMTఇరాక్ రాజ‌ధాని బాగ్దాద్‌లో ఘోర‌ప్ర‌మాదం చోటుచేసుకుంది. క‌రోనా రోగుల‌కు చికిత్స అందిస్తోన్న ఓ ఆస్ప‌త్రిలో ఆక్సిజ‌న్ సిలిండ‌ర్లు పేలి 15 మంది రోగులు మృత్యువాత ప‌డ‌గా, మరికొంద‌రు తీవ్ర‌గాయాల‌పాల‌య్యారు. అగ్నిమాప‌క ద‌ళాలు ఆస్ప‌త్రికి చేరుకొని స‌హాయ‌క చ‌ర్య‌లు ముమ్మ‌రం చేశాయి. ప్ర‌మాదంలో ఎంత‌మంది మృతిచెందార‌నే విష‌య‌మై ఇప్ప‌టివ‌ర‌కు స్ప‌ష్ట‌త లేద‌ని, అక్క‌డ చాలావ‌ర‌కు కాలిపోయిన మృత‌దేహాలు క‌న‌ప‌డుతున్నాయ‌ని అల్‌ఖ‌తిబ్ ఆస్ప‌త్రికి చెందిన వైద్యులు స‌భాఅల్‌కుజి వెల్ల‌డించారు. ప్ర‌మాదం సంభ‌వించిన స‌మ‌యంలో ఆస్ప‌త్రిలో 120 మందివ‌ర‌కు రోగులున్నార‌ని, 90 మందిని భ‌ద్ర‌తాద‌ళాలు కాపాడాయ‌ని మ‌రో వైద్యుడు తెలిపారు. మృతిచెందిన‌వారి సంఖ్య ఇంకా పెరిగే అవ‌కాశం ఉంటుంద‌ని, ఆక్సిజ‌న్ సిలిండ‌ర్‌లో పేలుడు సంభ‌వించ‌డ‌మే అగ్నిప్ర‌మాదానికి కార‌ణ‌మ‌ని స్థానిక మీడియా పేర్కొంది.



Vakeel Saab: వకీల్ సాబ్ రివ్యూ..రేటింగ్ మైనస్ అండ్ ప్లస్ పాయింట్స్

ఆటిజం కుటుంబాలకు ఉచిత నేషనల్ హెల్ప్ లైన్ నెంబర్ 9100 181 181.

కేంద్రం నిర్ణయం తీసుకున్నా జరగాల్సిన నష్టం జరిగిపోయిందా...?

వారేవా: ఇండియాలో ఉన్న ఆస్పత్రులకు నేను డబ్బులు ఇస్తా, బిలియనీర్ సంచలన ప్రకటన

కని "కరోనా": మహిళలు పీరియడ్స్ సమయంలో కరోనా వ్యాక్సిన్ తీసుకోవచ్చా...?

క‌ని క‌రోనా: రాష్ట్రంలో సంపూర్ణ లాక్‌డౌన్

కని "కరోనా": కొవాగ్జిన్‌ టీకా ధరలు ప్రకటించిన భారత్‌ బయోటెక్‌..!

క‌ని క‌రోనా: క‌రోనా విజృంభ‌ణ‌కు కార‌ణాలివే!!

కని"కరోనా": ఆ విషయంలో జగన్ సూపర్ సక్సెస్.. ఏపి ది బెస్ట్..‌!!



సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - Garikapati Rajesh]]>