MoviesSeetha Sailajaeditor@indiaherald.comhttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/movies/movies_latestnews/alluarjun-9ebb52c4-cd03-4ec3-adfb-f67961d14552-415x250-IndiaHerald.jpghttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/movies/movies_latestnews/alluarjun-9ebb52c4-cd03-4ec3-adfb-f67961d14552-415x250-IndiaHerald.jpg అల్లు అర్జున్ ఎన్ని సార్లు ఓపెన్ గా తనకు పవన్ కళ్యాణ్ కు ఎటువంటి గ్యాప్ లేదు అంటూ చెప్పినా పవన్ అభిమానులు నమ్మరు. తన కట్టె కాలే వరకు తాను చిరంజీవి అభిమాని గానే కొనసాగుతాను అని మరొకసారి ఓపెన్ గా చెప్పినా మెగా స్టార్ అభిమానుల నమ్మకాన్ని కూడ బన్నీ పూర్తిగా పొందలేకపోతున్నాడు.దీనితో అల్లు అర్జున్ తన అభిమానుల రేంజ్ ని పెంచుకోవడానికి వ్యూహాత్మకంగా వ్యవహరిస్తూ ఆమధ్య తన అభిమానులకు ‘అల్లు ఆర్మీ’ అన్న పేరు కూడ పెట్టాడు. దీనితో మెగా అభిమానులకు బన్నీ పై మరిన్ని సందేహాలు పెరిగి పోయాయి. ఇలాంటి పరిస్థితులలోalluarjun;;pawan;view;chiranjeevi;allu arjun;kalyan;wife;army;arjun 1;reddyఅల్లు అర్జున్ పరకాయ ప్రవేసానికి షాక్ లో పవన్ అభిమానులు !అల్లు అర్జున్ పరకాయ ప్రవేసానికి షాక్ లో పవన్ అభిమానులు !alluarjun;;pawan;view;chiranjeevi;allu arjun;kalyan;wife;army;arjun 1;reddySun, 25 Apr 2021 08:00:00 GMTఅల్లు అర్జున్ ఎన్ని సార్లు ఓపెన్ గా తనకు పవన్ కళ్యాణ్ కు ఎటువంటి గ్యాప్ లేదు అంటూ చెప్పినా పవన్ అభిమానులు నమ్మరు. తన కట్టె కాలే వరకు తాను చిరంజీవి అభిమాని గానే కొనసాగుతాను అని మరొకసారి ఓపెన్ గా చెప్పినా మెగా స్టార్ అభిమానుల నమ్మకాన్ని కూడ బన్నీ పూర్తిగా పొందలేకపోతున్నాడు.


దీనితో అల్లు అర్జున్ తన అభిమానుల రేంజ్ ని పెంచుకోవడానికి వ్యూహాత్మకంగా వ్యవహరిస్తూ ఆమధ్య తన అభిమానులకు ‘అల్లు ఆర్మీ’ అన్న పేరు కూడ పెట్టాడు. దీనితో మెగా అభిమానులకు బన్నీ పై మరిన్ని సందేహాలు పెరిగి పోయాయి. ఇలాంటి పరిస్థితులలో బన్నీ మెగా కాంపౌండ్ మధ్య గ్యాప్ లేకపోయినా ఎదో ఉంది అంటూ గాసిప్పులు రావడం సర్వసాధారణంగా మారిపోయింది.


ఈ నేపధ్యంలో బన్నీ పవన్ కళ్యాణ్ అభిరుచిలోకి పరకాయ ప్రవేశం చేస్తూ సోషల్ మీడియాలో షేర్ చేసిన ఫోటోను చూసి పవన్ అభిమానులు ఆశ్చర్య పోతున్నారు. ఈమధ్య జరిగిన ప్రపంచ పుస్తక దినోత్సవ సందర్భంగా బన్నీ తనకు పుస్తకాలు అంటే ఎంత ఇష్టమో తెలియ చేస్తూ ఒక ఫోటోను షేర్ చేసాడు.


"పుస్త‌కాలు నా మ‌న‌సుకు, హృద‌యానికి రెక్క‌ల‌నిచ్చాయి. నేను బుర‌ద‌లోంచి బ‌య‌ట‌ప‌డ‌టానికి ఎంతో తోడ్ప‌డ్డాయి. పుస్తకాలు చ‌ద‌వ‌క‌పోతే నా చుట్టూ ఉన్న మౌఢ్యం, నీచంలోను మునిగిపోయి ఉండేవాన్ని. విశాల‌మైన ప్ర‌పంచ దృశ్యాల‌ను పుస్త‌కాలు నా ముందు ప‌రిచాయి" అని ప్ర‌పంచ ప్ర‌సిద్ధిగాంచిన ర‌చ‌యిత మాక్జిం గోర్కిమాటలను పవన్ తరుచూ గుర్తుకు చేసుకుంటూ అనేక పుస్తకాలు చదవడమే కాకుండా ప్రఖ్యాత కవి గుంటూరు శేషేంద్ర శర్మ కవితలను కూడ తన రాజకీయ ఉపన్యాసాలలో ప్రస్తావిస్తూ ఉంటాడు. ఇప్పుడు అదే తీరులో బన్నీ సీరియస్ గా ఒక పుస్తకాన్ని చదవుతున్న ఫోటోను తీసి బన్నీ భార్య స్నేహా రెడ్డి ఇన్‌స్టాగ్రామ్ వేదిక‌గా బన్నీ ఫోటోను షేర్ చేయడం చూసి పవన్ అభిమానులు ఆశ్చర్య పడటమే కాకుండా పవన్ కళ్యాణ్ అభిరుచులతో కూడ బన్నీ పోటీ పడుతున్నాడా అంటూ కామెంట్స్ చేస్తున్నారు..





Vakeel Saab: వకీల్ సాబ్ రివ్యూ..రేటింగ్ మైనస్ అండ్ ప్లస్ పాయింట్స్

ఆటిజం కుటుంబాలకు ఉచిత నేషనల్ హెల్ప్ లైన్ నెంబర్ 9100 181 181.

క‌ని క‌రోనా: రాష్ట్రంలో సంపూర్ణ లాక్‌డౌన్

కని "కరోనా": కొవాగ్జిన్‌ టీకా ధరలు ప్రకటించిన భారత్‌ బయోటెక్‌..!

క‌ని క‌రోనా: క‌రోనా విజృంభ‌ణ‌కు కార‌ణాలివే!!

కని"కరోనా": ఆ విషయంలో జగన్ సూపర్ సక్సెస్.. ఏపి ది బెస్ట్..‌!!

కని"కరోనా": షాకింగ్..ఇండియన్ రైల్వేస్‌లో ఏకంగా 93 వేల మందికి కరోనా పాజిటివ్..!!

కని"కరోనా": ఉలిక్కి పడ్డ క్రీడా లోకం.. కరోనాతో టీమ్ఇండియా క్రికెటర్ తల్లి మృతి..!!

బిగ్ ట్రబుల్ లో టాలీవుడ్...?



సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - Seetha Sailaja]]>