MoviesDivyaeditor@indiaherald.comhttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/movies/movies_latestnews/wild-dog-movie-netflix-b6a7d9ee-3c55-492c-aff6-b16253cebd8f-415x250-IndiaHerald.jpghttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/movies/movies_latestnews/wild-dog-movie-netflix-b6a7d9ee-3c55-492c-aff6-b16253cebd8f-415x250-IndiaHerald.jpgఇటీవల నాగార్జున నటించిన అత్యంత ప్రతిష్టాత్మక చిత్రంగా విడుదలైన చిత్రం వైల్డ్ డాగ్..ఈ చిత్రం మ్యాట్నీ ఎంటర్‌టైన్‌మెంట్ నిర్మాణంలో అక్కినేని నాగార్జున హీరోగా, అహిషోర్ సాల్మన్ దర్శకత్వం వహించారు.. ఈ చిత్రం ఏప్రిల్ 2 2021న విడుదలైంది. ఇందులో దియా మీర్జా,సయామీఖేర్, అలీ రెజా వంటి నటులు ప్రధాన పాత్రల్లో నటించారు. అయితే ఈ సినిమా ఇటీవల నెట్‌ఫ్లిక్స్‌లో ఏప్రిల్‌22న విడుదలయిన విషయం అందరికి తెలిసిందే.. ఈ సినిమా విడుదలైన మొదటి రోజు మంచి హిట్ టాక్ ను అందుకుంది. క్రిటిక్స్ కూడా ప్రశంసలు కురిపించారు. ఇక ఎనWILD DOG MOVIE NETFLIX;view;chiranjeevi;dia mirza;mirza;nagarjuna akkineni;ram gopal varma;vijay varma;ali;diya;nageshwara rao akkineni;varsha;vijay;india;korea, south;bollywood;cinema;media;tamil;hollywood;hero;joseph vijay;net flix;chitramఅక్కడ ఊహించని స్థాయిలో రికార్డులు సృష్టిస్తున్న వైల్డ్ డాగ్..!అక్కడ ఊహించని స్థాయిలో రికార్డులు సృష్టిస్తున్న వైల్డ్ డాగ్..!WILD DOG MOVIE NETFLIX;view;chiranjeevi;dia mirza;mirza;nagarjuna akkineni;ram gopal varma;vijay varma;ali;diya;nageshwara rao akkineni;varsha;vijay;india;korea, south;bollywood;cinema;media;tamil;hollywood;hero;joseph vijay;net flix;chitramSun, 25 Apr 2021 15:00:00 GMT
ఇటీవల నాగార్జున నటించిన అత్యంత ప్రతిష్టాత్మక చిత్రంగా విడుదలైన చిత్రం వైల్డ్ డాగ్..ఈ  చిత్రం మ్యాట్నీ ఎంటర్‌టైన్‌మెంట్ నిర్మాణంలో అక్కినేని నాగార్జున హీరోగా, అహిషోర్ సాల్మన్ దర్శకత్వం వహించారు.. ఈ చిత్రం ఏప్రిల్  2 2021న విడుదలైంది. ఇందులో దియా మీర్జా,సయామీఖేర్, అలీ రెజా వంటి నటులు ప్రధాన పాత్రల్లో నటించారు. అయితే  ఈ సినిమా  ఇటీవల నెట్‌ఫ్లిక్స్‌లో ఏప్రిల్‌22న విడుదలయిన విషయం అందరికి తెలిసిందే..

సినిమా విడుదలైన మొదటి రోజు మంచి హిట్ టాక్ ను అందుకుంది. క్రిటిక్స్ కూడా ప్రశంసలు కురిపించారు. ఇక ఎన్ కౌంటర్ స్పెషలిస్ట్, ఎన్ ఐ ఏ ఆఫీసర్ ఏ సీ పీ విజయ్ వర్మ పాత్రలో,  నాగార్జున ఈ చిత్రంలో అద్భుతంగా నటించి, అందరి మన్ననలు పొందాడు. మెగాస్టార్ చిరంజీవి వంటి స్టార్ హీరో కూడా ఈ చిత్రం పై ప్రశంసల వర్షం కురిపించాడు.. అయితే బాక్సాఫీస్ వద్ద మాత్రం  ఈ చిత్రం ఆశించిన ఫలితాన్ని అందుకోలేకపోయింది. కరోనా సెకండ్ వేవ్ కారణంగా చాలా సినిమాల పరిస్థితి ఇలాగే మారిపోయింది..

అయితే బాక్సాఫీస్ వద్ద పెద్దగా విజయం సాధించలేక పోయినప్పటికీ,  ఓ టీ టీలో మాత్రం ఈ సినిమాకు అద్భుతమైన రెస్పాన్స్ లభించడం విశేషం.. ఇక హాలీవుడ్ ,బాలీవుడ్ సినిమాలను సైతం పక్కకునెట్టి వైల్డ్ డాగ్ సినిమా నెంబర్ వన్ ప్లేస్ లో ట్రెండ్ అవుతుండడం గమనార్హం.. ఇక మరీ ముఖ్యంగా ఈ విషయాన్ని నెట్ ఫ్లిక్స్ వారే అధికారికంగా ప్రకటించడం మరో విశేషం..


అతి తక్కువ సమయంలోనే రికార్డు న్యూస్ ను నమోదు చేసిన చిత్రంగా,  వైల్డ్ డాగ్ సినిమా రికార్డ్ సృష్టించిందని,  వారు సోషల్ మీడియా ద్వారా తెలిపారు.. ఇక అంతే కాకుండా సౌత్ సినిమాల్లో కూడా అత్యధిక వ్యూస్ నమోదు చేసిన మొట్టమొదటి చిత్రంగా వైల్డ్ డాగ్ సినిమా నిలిచిందట.. ఇక మరో విశేషమేమిటంటే , తెలుగు వర్షన్  లో ఇండియా మొత్తం మీద టాప్ లో ఉండడం మరో విశేషం.. ఇక తమిళ వర్షన్ లో అయితే ఐదవ స్థానంలో నిలిచినట్లు వారే స్వయంగా సోషల్ మీడియా ద్వారా తెలియజేశారు..





Vakeel Saab: వకీల్ సాబ్ రివ్యూ..రేటింగ్ మైనస్ అండ్ ప్లస్ పాయింట్స్

ఆటిజం కుటుంబాలకు ఉచిత నేషనల్ హెల్ప్ లైన్ నెంబర్ 9100 181 181.

రజినీకాంత్ ని దాటేసిన బాలయ్య.. 'అఖండ' సరికొత్త రికార్డ్..!!

క‌ని క‌రోనా: ఆ దేశంలో కొత్త క‌రోనా.. గాలితోనే క‌మ్మేస్తోంది..!

క‌ని క‌రోనా: వ్యాక్సిన్ రెండో డోస్ తీసుకోకపోతే ఏం జరుగుతుంది ? వైద్యుల సలహాలేంటి ?

ఇక్కడి మహిళలు 65 ఏళ్ల వయసులో కూడా పిల్లల్ని కంటారట..!!

జగన్ కు ఉద్యోగుల రిక్వస్ట్, ప్లీజ్ అంటూ

కొరటాల శివపై లీగల్ కేసు వేయబోతున్న దిల్ రాజు.. ఎందుకంటే..?

కని"కరోనా": కరోనా చరిత్రలో భారత్ కని విని ఎరుగని రికార్డ్..!!



సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - Divya]]>