PoliticsGullapally Rajesheditor@indiaherald.comhttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore////images/politics/politics_gossips/bjp-ap-tdp-ysrcp-somu-veeraju-castef262aa0e-cd6d-454d-aaa1-61671f64563a-415x250-IndiaHerald.jpghttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore////images/politics/politics_gossips/bjp-ap-tdp-ysrcp-somu-veeraju-castef262aa0e-cd6d-454d-aaa1-61671f64563a-415x250-IndiaHerald.jpgసిద్దిపేట మున్సిపల్ ఎన్నికల ప్రచారంలో భాగంగా పట్టణంలోని వయోల గార్డెన్ లో బిజెపి జాతీయ ప్రధాన కార్యదర్శి, బిజెపి రాష్ట్ర ఇంచార్జ్ తరుణ్ చుగ్ కీలక వ్యాఖ్యలు చేసారు. నాడు సైకిల్ మీద తిరిగిన నాయకులు కెసిఆర్ పాలనలో కోట్లకు పడగలెత్తి కారులలో తిరుగుతున్నారని మండిపడ్డారు. రాష్ట్రంలో కెసిఆర్ సిద్దిపేటలో హరీష్ రావు ఇద్దరు కలిసి దోచుకుంటున్నారని విమర్శించారు. పైపై రోడ్లు వేసి డివైడర్ ని చూపిస్తూ ప్రజలను మోసం చేస్తున్నారు అని విమర్శలు చేసారు. ఆర్థిక మంత్రి గా ఉన్న హరీష్ రావు మొదట ఎంతమంది కి ఉపాధి చూపెట్టాడుbjp,ts;tarun;tiru;bharatiya janata party;telangana;car;minister;cycle;letter;house;siddipet;tarun kumarనచ్చిన అధికారులను పెట్టుకున్నారు, బిజెపి నేత కీలక వ్యాఖ్యలునచ్చిన అధికారులను పెట్టుకున్నారు, బిజెపి నేత కీలక వ్యాఖ్యలుbjp,ts;tarun;tiru;bharatiya janata party;telangana;car;minister;cycle;letter;house;siddipet;tarun kumarSun, 25 Apr 2021 18:21:46 GMTసిద్దిపేట మున్సిపల్ ఎన్నికల ప్రచారంలో భాగంగా పట్టణంలోని వయోల గార్డెన్ లో బిజెపి జాతీయ ప్రధాన కార్యదర్శి, బిజెపి రాష్ట్ర ఇంచార్జ్ తరుణ్ చుగ్ కీలక వ్యాఖ్యలు చేసారు. నాడు సైకిల్ మీద తిరిగిన నాయకులు కెసిఆర్ పాలనలో కోట్లకు పడగలెత్తి కారులలో తిరుగుతున్నారని మండిపడ్డారు. రాష్ట్రంలో కెసిఆర్ సిద్దిపేటలో హరీష్ రావు ఇద్దరు కలిసి దోచుకుంటున్నారని విమర్శించారు. పైపై రోడ్లు వేసి డివైడర్ ని చూపిస్తూ ప్రజలను మోసం చేస్తున్నారు అని విమర్శలు చేసారు. ఆర్థిక మంత్రి గా ఉన్న హరీష్ రావు మొదట ఎంతమంది కి ఉపాధి చూపెట్టాడు అనేది చెప్పాలి అని సవాల్ చేసారు.

సిద్దిపేటలో డబుల్ బెడ్ రూమ్ ఇళ్ళ కోసం 12వేల మంది దరఖాస్తు చేస్తే 2వేల మందికి ఇండ్లు ఇచ్చారు మిగిలిన 10వేల మంది అర్హులు కాదా అని ప్రశ్నించారు. టీ అర్ ఎస్ కి అనుకూలంగా ఉన్నవారికే డబుల్ బెడ్ రూమ్ ఇండ్లు ఇచ్చారు అని అన్నారు. మున్సిపల్ ఎన్నికలు ఉన్నాయనీ రాత్రికి రాత్రే రోడ్లు వేస్తున్నారు, ఇన్ని రోజులు రోడ్లు కనిపించలేదు అని మండిపడ్డారు. టీఆర్ ఎస్ ప్రభుత్వం పొద్దంతా ప్రజలను దోచుకుంటు ఆ డబ్బులతో రాత్రి జల్సాలు చేస్తుంది అని విమర్శించారు. సీఎం కెసిఆర్, మంత్రి హరీష్ రావు తనకు నచ్చిన అధికారులను పెట్టుకొని తెలంగాణ రాష్ట్రాన్ని దోచే పనిలో నిమగ్నమయ్యారు అన్నారు.

తెలంగాణలో కెసిఆర్ కుటుంబ పాలన నడుస్తుంది అని ఆగ్రహం వ్యక్తం చేసారు. కరోనా సమయంలో కూడా ఫామ్ హౌస్ కే పరిమితమై ప్రజల ప్రాణాలు గాలికి వదిలాడు అని ఆయన తీవ్ర విమర్శలు చేసారు. తెలంగాణ లో ప్రజాస్వామ్యం లేదు ప్రశ్నించే వారిని అణిచివేస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేసారు. సిద్దిపేట మున్సిపల్ ఎన్నికల నుండే సీఎం కెసిఆర్ మంత్రి హరీష్ రావు పతనం ప్రారంభం అని హెచ్చరించారు. టీఆర్ ఎస్ అరాచకాలను, అవినీతిని కోవిద్ నియమాలు పాటిస్తూ ఇంటింటికీ వెళ్తాము అన్నారు.



Vakeel Saab: వకీల్ సాబ్ రివ్యూ..రేటింగ్ మైనస్ అండ్ ప్లస్ పాయింట్స్

ఆటిజం కుటుంబాలకు ఉచిత నేషనల్ హెల్ప్ లైన్ నెంబర్ 9100 181 181.

టాలీవుడ్ ఫేట్ డిసైడ్ చేస్తున్న ఫ్యాక్టర్ అదే ?

భారత్ ఆక్సిజన్ మొత్తం కరోనాకే.. కీలక ఆదేశాలు జారీ

హైదరాబాదులో బజారున పడ్డ కూలీలు : కేటీఆర్ ఏం చేశారో తెలుసా?

బాబు మాస్టర్ ప్లాన్ తో జగన్ గిలగిల...?

అంతర్జాతీయ మీడియా భారీ షాక్...?

కని కరోనా : కరోనాపై గెలిచినందుకు సంబరాలు చేసుకుంటున్న ఆ దేశం...

నెక్స్ట్ మూవీస్ కోసం అద్భుతమైన ట్రాన్స్‌ఫర్మేషన్‌.. ఈ 5 హీరోల ఫిట్నెస్ లెవెల్స్ వేరే లెవెల్..!



సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - Gullapally Rajesh]]>