MoviesSuma Kallamadieditor@indiaherald.comhttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/movies/politics_latestnews/pawan-kalyan-0d7890b3-8f40-4f20-8fb6-96ba909157ed-415x250-IndiaHerald.jpghttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/movies/politics_latestnews/pawan-kalyan-0d7890b3-8f40-4f20-8fb6-96ba909157ed-415x250-IndiaHerald.jpgఅంతేకాదు.. బాలీవుడ్ లో మంచి విజయం సాధించిన పింక్ సినిమాకు రీమేక్ గా ఈ సినిమా తెరకెక్కింది. దిల్ రాజు బోనికపూర్ ఈ సినిమాను సంయుక్తంగా నిర్మించారు, వేణు శ్రీరామ్ వకీల్ సాబ్ కు దర్శకత్వం వహించారు. ఈ సినిమా విడుదలైన మొదటి రోజునుంచే బ్లాక్ బస్టర్ హిట్ టాక్ ను సొంతం చేసుకుంది.Pawan Kalyan;pawan;mahesh;kalyan;maharshi;munna producer;pawan kalyan;sriram;vamsi;vamsi paidipally;bollywood;cinema;maharshi 1;blockbuster hit;remake;director;pink;house;venu sreeram;dilమహేష్ డైరెక్టర్ తో పవన్ కళ్యాణ్ సినిమా చేయబోతున్నారా..!మహేష్ డైరెక్టర్ తో పవన్ కళ్యాణ్ సినిమా చేయబోతున్నారా..!Pawan Kalyan;pawan;mahesh;kalyan;maharshi;munna producer;pawan kalyan;sriram;vamsi;vamsi paidipally;bollywood;cinema;maharshi 1;blockbuster hit;remake;director;pink;house;venu sreeram;dilSun, 25 Apr 2021 12:00:00 GMTతెలుగు చిత్ర పరిశ్రమలో పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ కి ఎంత క్రెజ్ ఉందో ప్రత్యేకంగా చెప్పలేము. ఆయన నటనతో ప్రేక్షకులను ఎంతగానో ఆకట్టుకున్నాడు. ఇక పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ దాదాపు మూడేళ్ళ తర్వాత వెండితెరపై తిరిగి సందడి చేశారు. వకీల్ సాబ్ సినిమాతో రీఎంట్రీ ఇచిన పవన్ సూపర్ హిట్ ను అందుకున్నారు.

అంతేకాదు.. బాలీవుడ్ లో మంచి విజయం సాధించిన పింక్ సినిమాకు రీమేక్ గా ఈ సినిమా తెరకెక్కింది. దిల్ రాజు బోనికపూర్ ఈ సినిమాను సంయుక్తంగా నిర్మించారు, వేణు శ్రీరామ్  వకీల్ సాబ్ కు దర్శకత్వం వహించారు. ఈ సినిమా విడుదలైన మొదటి రోజునుంచే బ్లాక్ బస్టర్ హిట్ టాక్ ను సొంతం చేసుకుంది.

అయితే ఈ సినిమా నిర్మించిన దిల్ రాజు పవన్ కళ్యాణ్ తో మరో సినిమా చేయడానికి సిద్ధంగా ఉన్నారు. ఈ విషయాన్ని ఇటీవల ఆయనే స్వయంగా వెల్లడించారు. అయితే పవన్ ను డైరెక్ట్ చేయబోయే దర్శకుడు ఎవ్వరు అనే దాని పైన మాత్రం ఇంతవరకు ఎలాంటి వార్తలు రాలేదు. అయితే తాజాగా పవన్  దిల్ రాజు సినిమాను డైరెక్ట్ చేయబోయేది ఇతడే అంటూ ఓ వార్త ఫిలిం నగర్లో చక్కర్లు కొడుతుంది.

ఇక ఈ సినిమా బాధ్యతలను దిల్ రాజు వంశీ పైడిపల్లి చేతిలో పెట్టనున్నారని అంటున్నారు. దిల్ రాజు బ్యానర్ లో ‘మున్నా’ సినిమాతో దర్శకుడిగా ఇండస్ట్రీలో అడుగుపెట్టిన వంశీ పైడిపల్లి.. ఆ తర్వాత ‘బృందావనం’ ‘ఎవడు’ ‘మహర్షి’ వంటి సినిమాలను దిల్ రాజు ప్రొడక్షన్ హౌస్ లో తెరకెక్కించాడు. ఇక మహర్షి సినిమా నేషనల్ అవార్డు మును సొంతం చేసుకున్న విషయం తెలిసిందే.

కానీ.. మహర్షి సినిమా తర్వాత వంశీ ఎవరితోనూ సినిమాను కమిట్ అవ్వలేదు. ఈ నేపథ్యంలో ఇప్పుడు పవన్ కళ్యాణ్ సినిమాని డైరెక్ట్ చేసే అవకాశం వంశీ పైడిపల్లి కి ఇచ్చారని టాక్ నడుస్తోంది. ఇప్పటికే ఈ విషయంపై దిల్ రాజు – వంశీ పైడిపల్లి ఇద్దరూ పవన్ ని  కలిసారని అంటున్నారు. మరి ఈ వార్తల్లో వాస్తవమెంత అన్నది తెలియాల్సి ఉంది.



Vakeel Saab: వకీల్ సాబ్ రివ్యూ..రేటింగ్ మైనస్ అండ్ ప్లస్ పాయింట్స్

ఆటిజం కుటుంబాలకు ఉచిత నేషనల్ హెల్ప్ లైన్ నెంబర్ 9100 181 181.

పెళ్ళై పిల్లలున్న ఈ అందాల భామ హీరోయిన్ గా అలరిస్తుందా...?

కని"కరోనా": కరోనా చరిత్రలో భారత్ కని విని ఎరుగని రికార్డ్..!!

ఎన్టీఆర్‌కు ఇంత గొప్ప ల‌వ్ స్టోరీయా ?

క‌ని క‌రోనా: న‌మ్మ‌కం లేక‌నే టీకా ఉచిత‌మంటున్నారు!!

కేంద్రం నిర్ణయం తీసుకున్నా జరగాల్సిన నష్టం జరిగిపోయిందా...?

వారేవా: ఇండియాలో ఉన్న ఆస్పత్రులకు నేను డబ్బులు ఇస్తా, బిలియనీర్ సంచలన ప్రకటన

కని "కరోనా": మహిళలు పీరియడ్స్ సమయంలో కరోనా వ్యాక్సిన్ తీసుకోవచ్చా...?



సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - Suma Kallamadi]]>