MoviesP.Nishanth Kumareditor@indiaherald.comhttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/movies/movies_latestnews/dilraju1a0eaa48-6e2a-4673-823f-228843f4a038-415x250-IndiaHerald.jpghttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/movies/movies_latestnews/dilraju1a0eaa48-6e2a-4673-823f-228843f4a038-415x250-IndiaHerald.jpgకమర్షియల్ ఎలిమెంట్స్ ని మెసేజ్ తో కలగలిపి సినిమాలను రూపొందిస్తుంటారు కొరటాల శివ.. ఆయన తొలి చిత్రం నుంచి కూడా ఇదే సూత్రాన్ని పాటిస్తూ వరుసగా సూపర్ డూపర్ హిట్లు కొట్టి ఫెయిల్యూర్ లేని దర్శకుడిగా పేరు ప్రఖ్యాతలు సంపాదించుకున్నాడు.. మిర్చి సినిమా నుంచి మొన్నటి భరత్ అను నేను సినిమా వరకు ఆయన చేసిన అన్ని సినిమాలు బ్లాక్ బస్టర్ లే.. అందుకే ఆయనతో సినిమా చేయాలని ప్రతి హీరో అనుకుంటాడు.. రెండోసారి కూడా సినిమా చేయాలని ఆయనతో సినిమా చేసిన ప్రతి హీరో కూడా అనుకుంటాడు.. dilraju;chiranjeevi;ram charan teja;pooja hegde;shiva;bharath;dil raju;kajal aggarwal;koratala siva;raj;ram pothineni;sri bharath;cinema;mirchi;producer;king;blockbuster hit;lord siva;producer1;hero;heroine;dilకొరటాల శివపై లీగల్ కేసు వేయబోతున్న దిల్ రాజు.. ఎందుకంటే..?కొరటాల శివపై లీగల్ కేసు వేయబోతున్న దిల్ రాజు.. ఎందుకంటే..?dilraju;chiranjeevi;ram charan teja;pooja hegde;shiva;bharath;dil raju;kajal aggarwal;koratala siva;raj;ram pothineni;sri bharath;cinema;mirchi;producer;king;blockbuster hit;lord siva;producer1;hero;heroine;dilSun, 25 Apr 2021 12:00:00 GMTకమర్షియల్ ఎలిమెంట్స్ ని మెసేజ్ తో కలగలిపి సినిమాలను రూపొందిస్తుంటారు కొరటాల శివ.. ఆయన తొలి చిత్రం నుంచి కూడా ఇదే సూత్రాన్ని పాటిస్తూ వరుసగా సూపర్ డూపర్ హిట్లు కొట్టి ఫెయిల్యూర్ లేని దర్శకుడిగా పేరు ప్రఖ్యాతలు సంపాదించుకున్నాడు.. మిర్చి సినిమా నుంచి మొన్నటి భరత్ అను నేను సినిమా వరకు ఆయన చేసిన అన్ని సినిమాలు బ్లాక్ బస్టర్ లే.. అందుకే ఆయనతో సినిమా చేయాలని ప్రతి హీరో అనుకుంటాడు.. రెండోసారి కూడా సినిమా చేయాలని ఆయనతో సినిమా చేసిన ప్రతి హీరో కూడా అనుకుంటాడు..

ప్రస్తుతం మెగాస్టార్ చిరంజీవి హీరోగా ఆచార్య అనే సినిమాను తెరకెక్కిస్తున్నాడు కొరటాల శివ.. ఈ సినిమాకి నిర్మాతగా వ్యవహరిస్తున్న రామ్ చరణ్ తేజ్ కూడా ఓ కీలక పాత్రలో నటిస్తున్నాడు.. కాజల్ హీరోయిన్ గా నటిస్తున్న ఈ సినిమాలో పూజా హెగ్డే ఒక కీలక పాత్రలో నటిస్తుండడం విశేషం.. ప్రస్తుతం ఈ సినిమా షూటింగ్ చివరి దశకు చేరుకుంది.. ఈ నేపథ్యంలో ప్రముఖ నిర్మాత దిల్ రాజ్ కి దర్శకుడు కొరటాల శివ కి అసలు పొసగడం లేదని ఇన్సైడ్ వర్గాల నుంచి వార్తలు వినిపిస్తున్నాయి అందుకు కారణం ఏమిటంటే..

భరత్ అనే నేను సినిమా మార్కెటింగ్ విషయాలు కొరటాల శివ దగ్గరుండి చూసుకున్న విషయం తెలిసిందే.. ఈ సినిమా నైజాం డిస్ట్రిబ్యూషన్ హక్కులను దిల్ రాజుకు ఇచ్చారు కొరటాల.. ఈ హక్కులను దానయ్య దగ్గర నుంచి తీసుకుని ఇచ్చారా లేదా అమ్మారా అనేది ఇంతవరకు స్పష్టత లేదు.. అయితే ఈ వ్యవహారంలో కొరటాల దిల్ రాజు కి మూడు కోట్ల రూపాయలు ఇవ్వాల్సి ఉందని సన్నిహిత వర్గాలు చెబుతున్నాయి.. అయితే ఎంత అడిగినా ఇవ్వకపోవడంతో ఆచార్య సినిమా విడుదల సమయంలో తన బాకీ వసూలు చేసుకోవాలని దిల్ రాజు భావిస్తున్నారట ఈ విషయాన్ని ఛాంబర్ దృష్టికి తీసుకెళ్ళి లీగల్ గా ప్రొసీడ్ అవ్వాలని చూస్తున్నాడట మరి ఈ వ్యవహారం ఎంత దూరం వెళుతుందో చూడాలి..



Vakeel Saab: వకీల్ సాబ్ రివ్యూ..రేటింగ్ మైనస్ అండ్ ప్లస్ పాయింట్స్

ఆటిజం కుటుంబాలకు ఉచిత నేషనల్ హెల్ప్ లైన్ నెంబర్ 9100 181 181.

పెళ్ళై పిల్లలున్న ఈ అందాల భామ హీరోయిన్ గా అలరిస్తుందా...?

కని"కరోనా": కరోనా చరిత్రలో భారత్ కని విని ఎరుగని రికార్డ్..!!

ఎన్టీఆర్‌కు ఇంత గొప్ప ల‌వ్ స్టోరీయా ?

క‌ని క‌రోనా: న‌మ్మ‌కం లేక‌నే టీకా ఉచిత‌మంటున్నారు!!

కేంద్రం నిర్ణయం తీసుకున్నా జరగాల్సిన నష్టం జరిగిపోయిందా...?

వారేవా: ఇండియాలో ఉన్న ఆస్పత్రులకు నేను డబ్బులు ఇస్తా, బిలియనీర్ సంచలన ప్రకటన

కని "కరోనా": మహిళలు పీరియడ్స్ సమయంలో కరోనా వ్యాక్సిన్ తీసుకోవచ్చా...?



సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - P.Nishanth Kumar]]>